Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/cm-cm-anna-ninadalapai-spandana-echhina-juniour-ntrf3caabcc-83d9-4bfd-87b3-bd9ff330cf89-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/cm-cm-anna-ninadalapai-spandana-echhina-juniour-ntrf3caabcc-83d9-4bfd-87b3-bd9ff330cf89-415x250-IndiaHerald.jpg యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ హీరో గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం లేదనుకుంటా. టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో ఎన్టీఆర్ కూడా ఒకరు. నిన్ను చూడాలని సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి హీరోగా పరిచయం అయిన ఎన్టీఆర్ తర్వాత వచ్చిన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళినా సీఎం సీఎం అంటూ అభిమానుల నుంచి నినాదాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఎన్ntr;cbn;ntr;jr ntr;m m keeravani;rajamouli;tollywood;rrr movie;kuppam;industry;hero;tdp;lokesh kanagaraj;nandamuri taraka rama raoసీఎం సీఎం అన్న నినాదాల పై స్పందన ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్...?సీఎం సీఎం అన్న నినాదాల పై స్పందన ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్...?ntr;cbn;ntr;jr ntr;m m keeravani;rajamouli;tollywood;rrr movie;kuppam;industry;hero;tdp;lokesh kanagaraj;nandamuri taraka rama raoSat, 03 Apr 2021 07:00:00 GMTజూనియర్ ఎన్టీఆర్హీరో గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం లేదనుకుంటా. టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో ఎన్టీఆర్ కూడా ఒకరు. నిన్ను చూడాలని సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి హీరోగా పరిచయం అయిన ఎన్టీఆర్ తర్వాత వచ్చిన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళినా సీఎం సీఎం అంటూ అభిమానుల నుంచి నినాదాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఎన్టీఆర్ ఒక స్పందన ఇచ్చారు. వివరాల్లోకి వెళితే...



 యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు అభిమానుల నుంచి ఒత్తిడి తీవ్రం అవుతోంది. ఎన్టీఆర్ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా సినిమాల్లో సత్తా చాటుతున్నాడు. నందమూరి వంశానికి ఉన్న ఏకైక దిక్కుగా మారాడు. అయితే తాత ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని బతికించాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందేనన్న డిమాండ్ ఇప్పుడు టీడీపీ కార్యకర్తల నుంచి వ్యక్తమవుతోంది.చంద్రబాబు పని అయిపోవడం.. లోకేష్ బాబులో నాయకత్వ లక్షణాలు లేకపోవడంతో ఎన్టీఆర్ రావాలంటూ ఇప్పుడు టీడీపీ కార్యకర్తల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది.కుప్పంలోనూ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు వెలిశాయి.


 అయితే  ఇటీవల జరిగిన  ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రమోషన్ కు వచ్చిన ఎన్టీఆర్ కు ఇదే ప్రశ్న ఎదురైంది. ‘టీడీపీని ఎప్పుడు లీడ్ చేస్తారని’ విలేకరుల ప్రశ్నించగా.. ‘ఇది సమయం కాదు.. సందర్భం కాదు’ అంటూ జూ.ఎన్టీఆర్ దాటవేశారు.తాజాగా ఎంఎం కీరవాణి వారసుడు.. రాజమౌళి అన్న కుమారుడు శ్రీసింహా హీరోగా వచ్చిన ‘తెల్లవారితే గురువారం’ ప్రీరిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ అతిథిగా వచ్చాడు. ఎన్టీఆర్ ప్రసంగిస్తుండగా.. ‘సీఎం సీఎం’ అంటూ నినాదాలు అభిమానుల నుంచి వినిపించాయి. దీంతో ఎన్టీఆర్ కాస్త ఇబ్బంది పడ్డాడు.. ‘దయచేసి ఆపండి బ్రదర్’ అంటూ అభిమానులకు సూచించాడు. ఇలా ‘టీడీపీని ఓన్ చేసుకోవలన్న డిమాండ్’ ఎన్టీఆర్ కాస్త గట్టిగానే తగులుతోంది. మరి ఈ జూనియర్ ఏం చేస్తాడన్నది వేచిచూడాలి.


భారత్ లో కరోనా విలయమేనా.. షాకింగ్ రిపోర్ట్

ప్రేమలో ఉన్నానంటూ సురేఖా వాణి సంచలనం

టీఆర్ఎస్‌పై కేంద్రం ఫుల్ ఫోక‌స్‌... ఇక సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా రాజ‌కీయం

వైసీపీ ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన జ‌గ‌న్‌... ప్ర‌శాంతంగా ఉండ‌ని స‌ల‌హా

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పూరీ తమ్ముడుకు అయ్యన్న చెక్ పెట్టేలా ఉన్నారే...!

హెరాల్డ్ ఎడిటోరియల్ : జనాలే టీడీపీని బహిష్కరించారా ?

టీడీపీలో మరో యంగ్ లేడీ దూకుడు...టార్గెట్ అదేనా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>