Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jathirathnalu96bf86a3-4ae4-4590-a721-ad5db4b6cb9f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jathirathnalu96bf86a3-4ae4-4590-a721-ad5db4b6cb9f-415x250-IndiaHerald.jpgసాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం విడుదలై సంచలనం సృష్టిస్తూ ఉంటాయి. ప్రేక్షకుల మదిలో ఎప్పుడు నిలిచి పోతుంటాయి. అలాంటి సినిమాల్లో ఒకటి ఇటీవలే విడుదలైన జాతిరత్నాలు సినిమా.. నవీన్ పోలిశెట్టి హీరో గా తెరకెక్కిన ఈ సినిమా విడుదలై ఎన్ని సంచలనాలు సృష్టించినదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి కడుపుబ్బ నవ్వించింది ఈ సినిమా. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేక్షకుJathirathnalu;naveen polishetty;tollywood;cinema;car;blockbuster hit;director;hero;gift;massజాతిరత్నాలు డైరెక్టర్ కు లంబోర్ఘిని కార్.. కాని అంతలో ఊహించని ట్విస్ట్..?జాతిరత్నాలు డైరెక్టర్ కు లంబోర్ఘిని కార్.. కాని అంతలో ఊహించని ట్విస్ట్..?Jathirathnalu;naveen polishetty;tollywood;cinema;car;blockbuster hit;director;hero;gift;massSat, 03 Apr 2021 09:30:00 GMTసాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం  విడుదలై సంచలనం సృష్టిస్తూ ఉంటాయి. ప్రేక్షకుల మదిలో ఎప్పుడు నిలిచి పోతుంటాయి. అలాంటి సినిమాల్లో ఒకటి ఇటీవలే విడుదలైన జాతిరత్నాలు సినిమా.. నవీన్ పోలిశెట్టి హీరో గా తెరకెక్కిన ఈ సినిమా విడుదలై ఎన్ని సంచలనాలు సృష్టించినదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి కడుపుబ్బ నవ్వించింది ఈ సినిమా.



 గత కొన్నేళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేక్షకులను ఇంతలా కడుపుబ్బా నవ్వించే సినిమా రాలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  అయితే ఇప్పటికి కూడా జాతి రత్నాలు సునామి కొనసాగుతూనే ఉంది. నవ్వుల సునామీలో అటు తెలుగు ప్రేక్షకులందరూ కూడా మునిగితేలుతూ మైమరచిపోతున్నారు. చిన్న సినిమాగా వచ్చిన జాతిరత్నాలు సినిమా ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.  దీంతో హీరో నవీన్ పోలిశెట్టి తో పాటు  దర్శకుడు కూడా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు.  ఇక ఎక్కడ చూసినా జాతి రత్నాలు సినిమా దర్శకుడు అనుదీప్ కనిపిస్తున్నాడు.



 తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమా హిట్ అయ్యింది అంటే చాలు ఇక సినిమా దర్శకుడు హీరో హీరోయిన్లకు కార్ గిఫ్ట్ గా ఇస్తున్నారు నిర్మాతలు.  ఇక ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన జాతి రత్నాలు సినిమా డైరెక్టర్ అనుదీప్ కి కూడా ఇటీవలే నిర్మాతలు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఏకంగా లంబోర్గిని కార్ ను గిఫ్ట్ గా ఇచ్చారు నిర్మాతలు.  కానీ అంతలోనే ఊహించని ట్విస్ట్ తో డైరెక్టర్ షాక్ అయ్యాడు. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి అంటే..  సినిమా నిర్మాతలు దర్శకుడు అనూదీప్ కి ఇచ్చింది నిజమైన లాంబోర్గినీ కారు కాదు.. లంబోర్ఘిని కార్ లాంటి బొమ్మ. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.



మదనపల్లి జంట హత్యల కేసులో కీలక పరిణామం.. పోలీసులు షాక్..?

కేసీఆర్ ఆప‌రేష‌న్‌.. బీజేపీ ప‌రేషాన్‌.. క‌మ‌లం కోట బ‌ద్ద‌లు!!

పవన్ తిరుపతి ప్రచారం ఫలిస్తుందా..?

మోడి టార్చర్ వల్లే కేంద్ర మంత్రులు చనిపోయారు.. హీరో సంచలన వ్యాఖ్యలు..?

ప్రేమలో ఉన్నానంటూ సురేఖా వాణి సంచలనం

టీఆర్ఎస్‌పై కేంద్రం ఫుల్ ఫోక‌స్‌... ఇక సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా రాజ‌కీయం

వైసీపీ ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన జ‌గ‌న్‌... ప్ర‌శాంతంగా ఉండ‌ని స‌ల‌హా




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>