MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/akshay-kumar-laxmi-breaks-all-records-as-the-most-watched-film-in-television78f5bfc2-da8c-413c-b63d-4b00e8f47653-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/akshay-kumar-laxmi-breaks-all-records-as-the-most-watched-film-in-television78f5bfc2-da8c-413c-b63d-4b00e8f47653-415x250-IndiaHerald.jpgరాఘవ లారెన్స్, శరత్ కుమార్ ప్రధాన పాత్రలో  సౌత్‌లో హిట్టైయిన ‘కాంచన’ సినిమాను హిందీలో అక్షయ్ కమార్, కైరా అద్వానీ హీరో, హీరోయిన్లుగా లారెన్స్ రాఘవ దర్శకత్వంలో ‘లక్ష్మీ బాంబ్’ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే . హిందీలో రాఘవ లారెన్స్‌కు ఇదే ఫస్ట్ మూవీ.  అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ బాంబ్ చిత్రాన్ని కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ సినిమాను థియేటర్స్‌లో కాకుండా.. డైరెక్ట్‌గా హాట్ స్టార్‌లో దీపావళి కానుకగా నవంబర్ 9న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డిస్నీ హాట్ స్టార్ రూ. 125 కోట్లకు ఈ సినిమా ప్రసార హAKSAY KUMAR;view;akshay kumar;kumaar;akshay;raghava lawrence;sarath kumar;sharath;diwali;bollywood;cinema;television;twitter;hindi;november;remake;kanchana;lakshmi devi;lakshmi bomb;hero;sharrath marar1;santoshamలారెన్స్ హిందీ లక్ష్మీ తో వరల్డ్ రికార్డ్ కొట్టాడుగా....లారెన్స్ హిందీ లక్ష్మీ తో వరల్డ్ రికార్డ్ కొట్టాడుగా....AKSAY KUMAR;view;akshay kumar;kumaar;akshay;raghava lawrence;sarath kumar;sharath;diwali;bollywood;cinema;television;twitter;hindi;november;remake;kanchana;lakshmi devi;lakshmi bomb;hero;sharrath marar1;santoshamSat, 03 Apr 2021 18:07:29 GMTరాఘవ లారెన్స్, శరత్ కుమార్ ప్రధాన పాత్రలో  సౌత్‌లో హిట్టైయిన ‘కాంచన’ సినిమాను హిందీలో అక్షయ్ కమార్, కైరా అద్వానీ హీరో, హీరోయిన్లుగా లారెన్స్ రాఘవ దర్శకత్వంలో ‘లక్ష్మీ బాంబ్’ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే . హిందీలో రాఘవ లారెన్స్‌కు ఇదే ఫస్ట్ మూవీ.  అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ బాంబ్ చిత్రాన్ని కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ సినిమాను థియేటర్స్‌లో కాకుండా.. డైరెక్ట్‌గా హాట్ స్టార్‌లో దీపావళి కానుకగా నవంబర్ 9న విడుదల చేసారు. 

ఈ చిత్రాన్ని డిస్నీ హాట్ స్టార్ రూ. 125 కోట్లకు ఈ సినిమా ప్రసార హక్కులను కొనుక్కున్నారు. ఇక కాంచన సినిమాలో ట్రాన్స్‌జెండర్ పాత్రలో శరత్ కుమార్ నటించారు. ఇక హిందీలో మాత్రం అక్షయ్ కుమార్  హీరో పాత్రతో పాటు ట్రాన్స్‌జెండర్‌గా  రెండు పాత్రల్లో నటించాడు. ఆయా పాత్రల్లో అక్షయ్ కుమార్ మంచి నటననే కనబరిచాడు.అయితే ఇప్పుడు ఈ సినిమా రికార్డులను షేక్‌ చేస్తోంది. ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్‌పై బ్లాక్‌బస్టర్ రేటింగ్‌ను నమోదు చేసిన అన్ని రికార్డులను బద్దలు కొట్టేసింది. 2.51 కోట్లకు పైగా వ్యూయర్ షిప్‌తో అతిపెద్ద ప్రీమియర్‌ రికార్డును కొట్టేసింది. 

2.50 కోట్లకు పైగా వ్యూస్‌తో రికార్డ్ బ్రేకింగ్ టీఆర్‌పీని ఇంతవరకు ఏ బాలీవుడ్ కి రాలేదు. అత్యధిక ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్ ఇంప్రెషన్స్‌ సాధించిన మూవీగా ‘లక్ష్మీ' నిలవడంపై సంతోషంగా ఉందని రాఘవ లారెన్స్‌ ట్వీట్‌ చేశాడు. కాకపోతే ఈ సినిమాకి విడుదల అప్పుడు మాత్రం నెగెటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా మీద  చాలామంది ఇదేం సినిమా అని కామెంట్స్ కూడా చేసారు. అయితే అవి ఏవి ఈ సినిమా హిట్ అవ్వడాన్ని అపలేకపోయాయి.అలాగే ఈ సినిమాలో అక్షయ్ కుమార్ నటనకి అవార్డ్ కూడా రావడం విశేషం. రాఘవ లారెన్స్ మొదటి సినిమాతోనే ఇంత పెద్ద హిట్ కొట్టడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
https://twitter.com/offl_Lawrence/status/1378212364613341186?s=20



పవన్ నిర్ణయం ఎలా ఉంటుందో...?

నాగార్జున బంగార్రాజు సంగతేంటి.. అసలు ఉన్నట్టా.? లేనట్టా..??

సుకుమార్ మూవీ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్న దేవిశ్రీ..

ఎన్నికల బహిష్కరణను స్వాగతిస్తాం కానీ.. బరిలో ఉన్న అభ్యర్థులకు ప్రచారం చేస్తాం !

ముద్దు సీన్ చేయడానికి అనుమతి అడిగిన ప్రభాస్ ???

టాలీవుడ్ గాసిప్స్ : ఆ యంగ్ హీరో రష్మిక, హన్సిక రికార్డులను బ్రేక్ చేశాడట..!

వైసీపీకి రాజీనామా చేసిన శ్రీ‌కాంత్‌రెడ్డి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>