MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/bellamkonda-srinivas-chatrapathi-bollywood-remake-updates6638e36b-5ca0-4389-93c3-d6cdc8fda8ea-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/bellamkonda-srinivas-chatrapathi-bollywood-remake-updates6638e36b-5ca0-4389-93c3-d6cdc8fda8ea-415x250-IndiaHerald.jpgప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్, తెలుగులో మాస్ సినిమాలని తీస్తూ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు . అది కూడా ఒక తెలుగు రీమేక్ సినిమతో బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నారు.అయితే తెలుగులో ఇంకా సరైన హిట్ రాని బెల్లంకొండ శ్రీనివాస్ కి బాలీవుడ్ లో ఆడుగుపెట్టడానికి ధైర్యం ఇచ్చిన సినిమా జయ జానకి నాయక ఈ సినిమా తెలుగులో ఆవేరేజ్ గా ఆడిన హిందీ లోకి డబ్బింగ్ చేసి యూట్యూబ్ లో పెడBELLAM KONDA;view;prabhas;suresh;bellamkonda sai sreenivas;bellamkonda suresh;srinivas;v v vinayak;bollywood;tollywood;cinema;telugu;youtube;you tube;producer;hindi;remake;jaggery;producer1;chatrapathi;v;massబెల్లంకొండ శ్రీనివాస్ కి హిందీలో ఇంత క్రేజ్ ఉందా ???బెల్లంకొండ శ్రీనివాస్ కి హిందీలో ఇంత క్రేజ్ ఉందా ???BELLAM KONDA;view;prabhas;suresh;bellamkonda sai sreenivas;bellamkonda suresh;srinivas;v v vinayak;bollywood;tollywood;cinema;telugu;youtube;you tube;producer;hindi;remake;jaggery;producer1;chatrapathi;v;massSat, 03 Apr 2021 15:00:56 GMTప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్, తెలుగులో మాస్ సినిమాలని తీస్తూ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు . అది కూడా ఒక తెలుగు రీమేక్ సినిమతో బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నారు.అయితే తెలుగులో ఇంకా సరైన హిట్ రాని బెల్లంకొండ శ్రీనివాస్ కి బాలీవుడ్ లో ఆడుగుపెట్టడానికి ధైర్యం ఇచ్చిన సినిమా జయ జానకి నాయక ఈ సినిమా తెలుగులో ఆవేరేజ్ గా ఆడిన హిందీ లోకి డబ్బింగ్ చేసి యూట్యూబ్ లో పెడితే మాత్రం విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

 ఈ సినిమాకి ఏకంగా 400 మిలియన్  వ్యూస్ రావడం అందరిని ఆశ్చర్యపరిచింది.రెండు సంవత్సరాల క్రితం యూట్యూబ్ లో విడుదల చేసిన ఈ సినిమాకి  ఇంకా వ్యూస్ రావడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.ఇక 2007లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన ఛత్రపతి సినిమా ని ఇప్పుడు శ్రీనివాస్ బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ని బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ రీమేక్ లో చేయబోతున్నారు. ఈ సినిమాని బెల్లంకొండ శ్రీనివాస్ ని టాలీవుడ్ కి పరిచయం చేసిన  వి వి వినాయక్ ఈ సినిమాని హిందీలో  దర్శకత్వం వహిస్తున్నారు. చాల రోజులు వచ్చిన రూమర్స్ కి ఈ మూవీ టీం స్వస్తి చెప్తూ  ఈ సినిమాని ఆఫీషల్ గా ప్రకటించారు.

 ఈ ఛత్రపతి హిందీ రీమేక్ ని బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ మూవీస్ నిర్మిస్తుంది. అయితే బాలీవుడ్ ఆడియెన్స్ అభిరుచికి తగ్గట్లుగా సినిమా స్క్రీన్ ప్లేలో చాలా మార్పులు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకాబోతుంది.ఈ సినిమా బాలీవుడ్ లో ఏ రేంజ్ హిట్ అవుతుందో వేచి చూడాలి. ఈ సినిమా మీద బెల్లం బాబు చాలా ఆశలు పెట్టుకున్నారు.



విశాఖ జిల్లాలో తెలుగుదేశానికి షాక్...?

రేవంత్ పై పెరుగుతున్న బీజేపీ ఒత్తిడి...?

ఎన్టీఆర్ వద్దన్న కథతో నితిన్ ?

రెడ్ల మీద గురిపెట్టిన బీజేపీ...?

జయప్రద నట ప్రస్థానం-రాజకీయ జీవితం గురించి మీకు తెలుసా..!

బైక్ మీద హల్చల్ చేస్తున్న లాస్య, యాంకర్ రవి..కన్నులపండుగగా..!!

ఐపీఎల్లో ఈ సారి లాస్ట్ ప్లేస్ ఆ టీమ్‌దే




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>