MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/do-you-know-star-heroine-rakul-fall-prey-to-aggression8e83efb4-b696-4781-a211-55371b67839f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/do-you-know-star-heroine-rakul-fall-prey-to-aggression8e83efb4-b696-4781-a211-55371b67839f-415x250-IndiaHerald.jpgరకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లోకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. ఆమె మొదటి సినిమా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆమెకి వరుసగా ఛాన్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో, మహేష్ బాబు స్పైడర్ , రామ్ చరణ్ ధ్రువ లాంటి సినిమాలతో టాప్ హీరోయిన్ రేంజ్ కి రకుల్ ప్రీత్ వెళ్ళింది. అయితే ఈ మధ్య రకుల్ ఎక్కువగా టాలీవుడ్ కంటే బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తుంది. దానికి కారణాలు ఎవరికి తెలియదు కానీ ఆమెకి తెలుగులో అంతగా ఛాన్స్ రావట్లేదని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు.అయితే ఆమె ఈ మధ్య రకులRAKUL;mahesh;ntr;ram charan teja;nithin;krish;rakul preet singh;ram pothineni;bollywood;tollywood;cinema;telugu;blockbuster hit;director;cheque;heroine;nandamuri taraka rama rao;vaishnav tej;spyder;nithin reddy;chitramదానికి 5 నిమిషాల్లో ఓకే చెప్తుందట రకుల్దానికి 5 నిమిషాల్లో ఓకే చెప్తుందట రకుల్RAKUL;mahesh;ntr;ram charan teja;nithin;krish;rakul preet singh;ram pothineni;bollywood;tollywood;cinema;telugu;blockbuster hit;director;cheque;heroine;nandamuri taraka rama rao;vaishnav tej;spyder;nithin reddy;chitramSat, 03 Apr 2021 17:41:56 GMTరకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లోకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. ఆమె మొదటి సినిమా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆమెకి వరుసగా ఛాన్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో, మహేష్ బాబు స్పైడర్ , రామ్ చరణ్  ధ్రువ లాంటి సినిమాలతో టాప్ హీరోయిన్ రేంజ్ కి రకుల్ ప్రీత్ వెళ్ళింది. అయితే ఈ మధ్య రకుల్ ఎక్కువగా టాలీవుడ్ కంటే బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తుంది.

దానికి కారణాలు ఎవరికి తెలియదు కానీ ఆమెకి తెలుగులో అంతగా ఛాన్స్ రావట్లేదని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు.అయితే ఆమె ఈ మధ్య రకుల్ తెలుగులో చేసిన సినిమాలు సరిగ్గా ఆడలేదు. ఇక మొన్ననే రకుల్  సినిమా నితిన్ నటించిన చెక్ సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడంతో రకుల్ డీలా పడిపోయింది అని టాక్.అయితే తెలుగు ఇండస్ట్రీలో చాలామందికి రకుల్ ఒక సందేశం పంపింది అని టాక్. అదేంటి అంటే తనతో సినిమా చేయాలి అనుకునేవాళ్ళు కలిసి కథ చెప్పొచ్చు అని 5 నిమిషాల్లో ఆ కథని ఒప్పుకుంటాను అని ఆమె అంటున్నారు అని టాక్.  ప్రస్తుతం వైష్ణవ్ తేజ్. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రూపొందించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా చేసింది.

ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా తప్ప ఆమెకి తెలుగులో చెప్పొకోదగ్గ సినిమాలు ఏమి లేవు. అయితే బాలీవుడ్ లో మాత్రం ఆమె బిజీ బిజీగా ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే అక్కడ కూడా ఆమెకి అంత గొప్ప ఛాన్సులు ఏమి రావట్లేదు అంట. అయితే ఇది ప్రతి హీరోయిన్ కెరీర్ లో జరిగేది అని ట్రేడ్ అనుకుంటుంది.కాకపోతే కొంతమంది ఇలాంటి సమయంలో సినిమాలని వదిలేస్తారు కొంతమంది కొంచెం ఎదురుచూసి సినిమాలు చేస్తారు.



హాలీవుడ్ తో టాలీవుడ్ ని పోల్చకండి - నాగార్జున

నాగార్జున బంగార్రాజు సంగతేంటి.. అసలు ఉన్నట్టా.? లేనట్టా..??

సుకుమార్ మూవీ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్న దేవిశ్రీ..

ఎన్నికల బహిష్కరణను స్వాగతిస్తాం కానీ.. బరిలో ఉన్న అభ్యర్థులకు ప్రచారం చేస్తాం !

ముద్దు సీన్ చేయడానికి అనుమతి అడిగిన ప్రభాస్ ???

టాలీవుడ్ గాసిప్స్ : ఆ యంగ్ హీరో రష్మిక, హన్సిక రికార్డులను బ్రేక్ చేశాడట..!

వైసీపీకి రాజీనామా చేసిన శ్రీ‌కాంత్‌రెడ్డి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>