MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bellamkonda-srinivaseb2ce04a-e99d-4204-948c-18ccf8547cdf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bellamkonda-srinivaseb2ce04a-e99d-4204-948c-18ccf8547cdf-415x250-IndiaHerald.jpgఅదేంటి ఏమీ సంబంధం లేకుండా ఆర్ ఆర్ ఆర్ రైట్స్ డీల్ క్లోజ్ ఐతే బెల్లంకొండ శ్రీనివాస్ హ్యాపీగా ఉండటం ఏమిటి అనుకుంటున్నారా ? అయితే ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ కధనం చదవాల్సిందే. విషయం ఏమిటంటే నాన్నకు ప్రేమతో సినిమా లో ఎన్టీఆర్ బటర్ఫ్లై ఎఫెక్ట్ గురించి చెబుతాడు, సరిగ్గా అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి, రాజమౌళికి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లు ఉంది. ఇప్పుడు ఆయన చత్రపతి సినిమా రీమేక్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రాజమౌళి దర్శకత్వంలో దాదాపు 15 ఏళ్ల క్రితం వచ్చింది. అలా మొtollywood gossips;ntr;bellamkonda sai sreenivas;rajamouli;srinivas;india;bollywood;rrr movie;cinema;history;remake;jaggery;nandamuri taraka rama rao;chatrapathiఆర్ ఆర్ ఆర్ రైట్స్ దక్కించుకున్న బాలీవుడ్ సంస్థ.. గాల్లో తేలుతున్న బెల్లంబాబుఆర్ ఆర్ ఆర్ రైట్స్ దక్కించుకున్న బాలీవుడ్ సంస్థ.. గాల్లో తేలుతున్న బెల్లంబాబుtollywood gossips;ntr;bellamkonda sai sreenivas;rajamouli;srinivas;india;bollywood;rrr movie;cinema;history;remake;jaggery;nandamuri taraka rama rao;chatrapathiSat, 03 Apr 2021 11:00:00 GMTఅదేంటి ఏమీ సంబంధం లేకుండా ఆర్.ఆర్.ఆర్ రైట్స్ డీల్ క్లోజ్ ఐతే బెల్లంకొండ శ్రీనివాస్ హ్యాపీగా ఉండటం ఏమిటి అనుకుంటున్నారా ? అయితే ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ కధనం చదవాల్సిందే. విషయం ఏమిటంటే నాన్నకు ప్రేమతో సినిమా లో ఎన్టీఆర్ బటర్ఫ్లై ఎఫెక్ట్ గురించి చెబుతాడు, సరిగ్గా అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి, రాజమౌళికి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లు ఉంది. ఇప్పుడు ఆయన చత్రపతి సినిమా రీమేక్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రాజమౌళి దర్శకత్వంలో దాదాపు 15 ఏళ్ల క్రితం వచ్చింది. 

అలా మొదటి సారి రాజమౌళి ఉపయోగపడగా ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న ఈ ఆర్ఆర్ఆర్ సినిమా కూడా మనోడికి వరంలా మారింది. విషయం ఏమిటంటే ఈ సినిమా నార్త్ థియేట్రికల్ రైట్స్ తో పాటు ఈ సినిమాకు సంబంధించి అన్ని భాషల డిజిటల్ శాటిలైట్ రైట్స్ ను పెన్ మూవీస్ అనే సంస్థ కొనుక్కున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే పెన్ మూవీస్ సంస్థ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఛత్రపతి రీమేక్ సినిమా చేస్తోంది. 

నిజానికి ఈ సంస్థకు బాలీవుడ్లో మంచి పేరు ఉంది.. గతంలో చాలా పెద్ద సినిమాలు ప్రొడ్యూస్ చేసిన చరిత్ర కూడా ఉంది. కానీ నిర్మాతలు ఎవరికీ తెలియక పోవడంతో దీనికి పెద్దగా క్రేజ్ అయితే ఏర్పడలేదు. ఇప్పుడు ఈ సంస్థ రాజమౌళి సినిమా హక్కులను కొనుక్కోవడంతో ఖచ్చితంగా ఈ సంస్థ ఏమిటి అనే విషయం అందరికీ అర్థమవుతుంది. అదే తనకు కలిసొస్తుందని భావిస్తున్నాడు బెల్లంకొండ బాబు. ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు రిలీజ్ అయ్యాక కూడా ఈ సంస్థ పేరు మీడియాలో మారుమ్రోగుతూ ఉంటుంది, తరువాత అదే సంవత్సరం నుంచి తన సినిమా కూడా ఈ సంస్థ వస్తే దాని క్రేజ్ వేరే లెవల్ లో ఉంటుందని బెల్లం బాబు ఆశిస్తున్నాడు.




వైల్డ్ డాగ్‌కు బిగ్ షాక్‌... షాక్‌లో సినిమా యూనిట్‌...!

మదనపల్లి జంట హత్యల కేసులో కీలక పరిణామం.. పోలీసులు షాక్..?

కేసీఆర్ ఆప‌రేష‌న్‌.. బీజేపీ ప‌రేషాన్‌.. క‌మ‌లం కోట బ‌ద్ద‌లు!!

పవన్ తిరుపతి ప్రచారం ఫలిస్తుందా..?

మోడి టార్చర్ వల్లే కేంద్ర మంత్రులు చనిపోయారు.. హీరో సంచలన వ్యాఖ్యలు..?

ప్రేమలో ఉన్నానంటూ సురేఖా వాణి సంచలనం

టీఆర్ఎస్‌పై కేంద్రం ఫుల్ ఫోక‌స్‌... ఇక సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా రాజ‌కీయం




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>