MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/wild-dog8949de80-bb0a-4feb-8995-0b15374fcb33-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/wild-dog8949de80-bb0a-4feb-8995-0b15374fcb33-415x250-IndiaHerald.jpgఅక్కినేని నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ చిత్రం రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ను అందుకుంది. దీనికి ముందు నాగార్జున నటించిన చిత్రం మన్మధుడు 2 దారుణంగా ఫ్లాప్ అయ్యింది.. ఈ సినిమా తర్వాత బిగ్ బాస్ లో పాల్గొన్న నాగార్జున మరో సినిమా చేయడానికి ఇన్నోరోజులు పట్టింది. సాల్మ‌న్ ద‌ర్శ‌కత్వంలో వచ్చిన ఈ వైల్డ్ డాగ్ సినిమా లో ష‌యామీ ఖేర్ కీల‌క పాత్ర‌ధారి గా నటులు. కాగా ఈ సినిమా తొలి రోజు మంచి టాక్ ని సంపాదించుకుంది. హాలీవుడ్ సినిమా రేంజ్ లో ఉన్నట్లు పేరు సంపాదించుకుంది. wild dog;business;atul kulkarni;dia mirza;mirza;nagarjuna akkineni;ali reza;diya;geetha;nageshwara rao akkineni;saiyami kher;sudarshan;thaman s;guntur;andhra pradesh;karnataka - bengaluru;cinema;sangeetha;bigboss;nellore;hollywood;karnataka 1;director;success;reddy;chitramటాక్ ఎంత బాగుంటే ఏంటి..వైల్డ్ డాగ్ కలెక్షన్లు ఏంటి ఇలా ఉన్నాయి..!!టాక్ ఎంత బాగుంటే ఏంటి..వైల్డ్ డాగ్ కలెక్షన్లు ఏంటి ఇలా ఉన్నాయి..!!wild dog;business;atul kulkarni;dia mirza;mirza;nagarjuna akkineni;ali reza;diya;geetha;nageshwara rao akkineni;saiyami kher;sudarshan;thaman s;guntur;andhra pradesh;karnataka - bengaluru;cinema;sangeetha;bigboss;nellore;hollywood;karnataka 1;director;success;reddy;chitramSat, 03 Apr 2021 17:02:15 GMTఅక్కినేని నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ చిత్రం రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ను అందుకుంది. దీనికి ముందు నాగార్జున నటించిన చిత్రం మన్మధుడు 2 దారుణంగా ఫ్లాప్ అయ్యింది.. ఈ సినిమా తర్వాత బిగ్ బాస్ లో పాల్గొన్న నాగార్జున మరో సినిమా చేయడానికి ఇన్నోరోజులు పట్టింది. సాల్మ‌న్ ద‌ర్శ‌కత్వంలో వచ్చిన ఈ వైల్డ్ డాగ్ సినిమా లో ష‌యామీ ఖేర్ కీల‌క పాత్ర‌ధారి గా నటులు. కాగా ఈ సినిమా తొలి రోజు మంచి టాక్ ని సంపాదించుకుంది. హాలీవుడ్ సినిమా రేంజ్ లో ఉన్నట్లు పేరు సంపాదించుకుంది.

నూతన దర్శకుడు సోలోమన్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటించిన చిత్రం ‘వైల్డ్ డాగ్'. ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో దియా మీర్జా, సయామీ కేర్, అతుల్ కులకర్ణి, ఆలీ రెజా, బిలాల్ హుస్సేన్, ప్రకాష్ సుదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం సమకూర్చాడు. అయితే ఇంతమంచి టాక్ తెచ్చుకున్న సినిమా తొలి రోజు ఎన్ని వసూళ్లు చేసుకుందో అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్‌ల కారణంగా ‘వైల్డ్ డాగ్'పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే నైజాంలో ఈ చిత్రం రూ. 2.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.20 కోట్లు, ఆంధ్రాలో రూ. 4 కోట్లతో రెండు రాష్ట్రాల్లో రూ. 7.70 కోట్ల వ్యాపారం జరిగింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 50 లక్షలతో ప్రపంచవ్యాప్తంగా రూ. 8.90 కోట్ల మేర బిజినెస్ నమోదైంది.‘వైల్డ్ డాగ్' మూవీ రిపోర్టులను బట్టి ఈ సినిమా నాగార్జునకు పర్‌ఫెక్ట్ కమ్‌బ్యాక్ అంటున్నారు. మూవీ మొత్తాన్ని వన్ మ్యాన్ షోగా మలచుకున్నారని చెబుతున్నారు.

ఫస్ట్ డే ‘వైల్డ్ డాగ్'కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే కలెక్షన్లు అనుకున్నలా రాలేదు. ఫలితంగా నైజాంలో రూ. 53 లక్షలు, సీడెడ్‌లో రూ. 19 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 16 లక్షలు, ఈస్ట్‌లో రూ. 7 లక్షలు, వెస్ట్‌లో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 7 లక్షలు, కృష్ణాలో రూ. 8 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో రెండు రాష్ట్రాల్లో రూ. 1.21 కోట్లు షేర్, రూ. 2.35 కోట్లు గ్రాస్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ‘వైల్డ్ డాగ్' చిత్రానికి ఓ మోస్తరు కలెక్షన్లు వచ్చాయి. నాగార్జున రేంజ్‌కు ఇవి చాలా తక్కువనే చెప్పాలి. ఏపీ తెలంగాణలో రూ. 1.21 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 6 లక్షలు రాబట్టింది. ఫలితంగా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.33 కోట్లు షేర్‌తో పాటు రూ. 2.60 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.



'RRR' కి రాజమౌళి పారితోషకం ఎంతో తెలుసా.. ఏకంగా ఒక సినిమాయే తీయొచ్చు..??

నాగార్జున బంగార్రాజు సంగతేంటి.. అసలు ఉన్నట్టా.? లేనట్టా..??

సుకుమార్ మూవీ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్న దేవిశ్రీ..

ఎన్నికల బహిష్కరణను స్వాగతిస్తాం కానీ.. బరిలో ఉన్న అభ్యర్థులకు ప్రచారం చేస్తాం !

ముద్దు సీన్ చేయడానికి అనుమతి అడిగిన ప్రభాస్ ???

టాలీవుడ్ గాసిప్స్ : ఆ యంగ్ హీరో రష్మిక, హన్సిక రికార్డులను బ్రేక్ చేశాడట..!

వైసీపీకి రాజీనామా చేసిన శ్రీ‌కాంత్‌రెడ్డి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>