MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/nagarjuna-wild-dog-ott-release-business-close3e3712be-29be-434a-88af-b8843e34c11f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/nagarjuna-wild-dog-ott-release-business-close3e3712be-29be-434a-88af-b8843e34c11f-415x250-IndiaHerald.jpgకింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం వెండితెర తో పాటు అటు బుల్లితెరపై కూడా బిగ్ బాస్ షో ద్వారా మంచి క్రేజ్ దక్కించుకున్నారు. 2019 లో మన్మధుడు 2 మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున దానితో ఊహించని విధంగా భారీ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. అంతకుముందు కొన్నేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మన్మధుడు మూవీ కి సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఇక ఇటీవల నాగార్జున నటించిన లేటెస్ట్ సినిమా వైల్డ్ డాగ్ ఆడియన్స్ ముందుకు వచ్చి ప్రస్తుతం మంచి టాక్, కలెక్షన్లwild-dog;atul kulkarni;dia mirza;mirza;nagarjuna akkineni;ali;diya;geetha;nageshwara rao akkineni;rakul preet singh;thaman s;2019;cinema;sangeetha;bigboss;media;king;audience;comedy;king 1;heroine;romantic;research and analysis wing;reddy;mass;matinee entertainmentsఇటువంటి సినిమాల్లో .... అటువంటివి అడుగుతారేంటి రా నాయనా ..... ??ఇటువంటి సినిమాల్లో .... అటువంటివి అడుగుతారేంటి రా నాయనా ..... ??wild-dog;atul kulkarni;dia mirza;mirza;nagarjuna akkineni;ali;diya;geetha;nageshwara rao akkineni;rakul preet singh;thaman s;2019;cinema;sangeetha;bigboss;media;king;audience;comedy;king 1;heroine;romantic;research and analysis wing;reddy;mass;matinee entertainmentsSat, 03 Apr 2021 23:05:00 GMTకింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం వెండితెర తో పాటు అటు బుల్లితెరపై కూడా బిగ్ బాస్ షో ద్వారా మంచి క్రేజ్ దక్కించుకున్నారు. 2019 లో మన్మధుడు 2 మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున దానితో ఊహించని విధంగా భారీ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. అంతకుముందు కొన్నేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మన్మధుడు మూవీ కి సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఇక ఇటీవల నాగార్జున నటించిన లేటెస్ట్ సినిమా వైల్డ్ డాగ్ ఆడియన్స్ ముందుకు వచ్చి ప్రస్తుతం మంచి టాక్, కలెక్షన్లతో దూసుకెళ్తోంది. నాగార్జున ఒక ఎన్ ఐ ఏ ఏజెంట్ గా మంచి యాక్షన్ తో కూడిన థ్రిల్లింగ్ మూవీ గా రూపొందిన వైల్డ్ డాగ్ మూవీ ఆడియన్స్ ని ఎంతో అలరిస్తోంది.

ముఖ్యంగా యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారు ఈ మూవీని ఎంతో ఆదరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆశిశూర్ సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దియా మీర్జా, సియామీ కేర్, అలీ రెజా, అతుల్ కులకర్ణి తదితరులు కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా ఫోషానేయిల్ డియో ఫోటోగ్రఫిని అందించారు. ఈ సినిమా గురించి పలువురు ప్రేక్షకులు తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభిప్రాయపడుతూ ఇందులో ముఖ్యంగా మాస్ ఆడియన్స్ తో పాటు యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడే ఫ్యామిలీ రొమాంటిక్ సన్నివేశాలు కామెడీ ఎంటర్టైన్మెంట్ వంటివి లేవని అంటున్నారు.

కాగా దీనిపై పలువురు నాగార్జున ఫ్యాన్స్ మండిపడుతూ అసలు ఈ సినిమా కమర్షియల్ సినిమా ఏమాత్రం కాదని పక్కా యాక్షన్ జానర్లో ఆకట్టుకునే కథ కథనాలతో తెరకెక్కిన ఇటువంటి సినిమాలో అసలు రొమాంటిక్ సన్నివేశాలు వంటివి ఎలా పెడతారని, కావాలనే కొందరు సినిమాకి నెగటివ్ పబ్లిసిటీ తెచ్చేందుకు ఈ విధమైన రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం ఈ సినిమా మాత్రం మంచి టాక్ తో కొనసాగుతోంది.....!!


బ్రేకింగ్ : ;టైగర్' గా పవన్ కళ్యాణ్ .... వైరల్ అవుతున్న న్యూస్ .... ??

నాగార్జున బంగార్రాజు సంగతేంటి.. అసలు ఉన్నట్టా.? లేనట్టా..??

సుకుమార్ మూవీ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్న దేవిశ్రీ..

ఎన్నికల బహిష్కరణను స్వాగతిస్తాం కానీ.. బరిలో ఉన్న అభ్యర్థులకు ప్రచారం చేస్తాం !

ముద్దు సీన్ చేయడానికి అనుమతి అడిగిన ప్రభాస్ ???

టాలీవుడ్ గాసిప్స్ : ఆ యంగ్ హీరో రష్మిక, హన్సిక రికార్డులను బ్రేక్ చేశాడట..!

వైసీపీకి రాజీనామా చేసిన శ్రీ‌కాంత్‌రెడ్డి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>