Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-vishayamlo-o-vishayampai-tarjanabarjana-padutunna-dil-rajub8c0fffc-d79f-401d-ba13-a4e6e46bb868-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-vishayamlo-o-vishayampai-tarjanabarjana-padutunna-dil-rajub8c0fffc-d79f-401d-ba13-a4e6e46bb868-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న సమయం రానే వచ్చింది. ఈయన సినిమా ట్రైలర్ విడుదలైంది. పవన్ సినిమా కోసం అభిమానులు ఎలా వేచి చూస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే సినిమాకు సంబంధించిన ప్రతీ అప్ డేట్ వాళ్లు పండగ చేసుకుంటారు. అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా వకీల్ సాబ్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 9న విడుదల కానుంది ఈ చిత్రం. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేస్తే.. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత రచ్చ డబుల్ అయిపోయింది. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న dil raju;koti;pawan;ram charan teja;dil raju;kalyan;pawan kalyan;raj;ram pothineni;sriram;hyderabad;telangana;ram madhav;cinema;festival;producer;king;audience;event;producer1;hero;research and analysis wing;venu sreeram;josh;dil;allari;raccha;coronavirusపవన్ ఫ్యాన్స్ విషయంలో ఓ విషయంపై తర్జనభర్జన పడుతున్న దిల్ రాజ్....?పవన్ ఫ్యాన్స్ విషయంలో ఓ విషయంపై తర్జనభర్జన పడుతున్న దిల్ రాజ్....?dil raju;koti;pawan;ram charan teja;dil raju;kalyan;pawan kalyan;raj;ram pothineni;sriram;hyderabad;telangana;ram madhav;cinema;festival;producer;king;audience;event;producer1;hero;research and analysis wing;venu sreeram;josh;dil;allari;raccha;coronavirusSat, 03 Apr 2021 08:00:00 GMTపవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న సమయం రానే వచ్చింది. ఈయన సినిమా ట్రైలర్ విడుదలైంది. పవన్ సినిమా కోసం అభిమానులు ఎలా వేచి చూస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే సినిమాకు సంబంధించిన ప్రతీ అప్ డేట్ వాళ్లు పండగ చేసుకుంటారు. అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా వకీల్ సాబ్  సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 9న విడుదల కానుంది ఈ చిత్రం. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేస్తే.. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత రచ్చ డబుల్ అయిపోయింది. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న వకీల్ సాబ్ సినిమాలో స్టైలిష్ అవతారంలో కనిపిస్తున్నాడు పవర్ స్టార్.


అయితే వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజ్ మెగా ఫ్యాన్ష్ విషయంలో ఓ విషయంపై తర్జనభర్జన పడుతున్నాడట. పవన్ ఫ్యాన్స్ విషయంలో ఏమాత్రం మైనస్ ఏర్పడినా పెద్ద వివాదమే అవుతుంది. ‘వకీల్ సాబ్’ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ హీరోస్ చిరు, రామ్ చరణ్ హాజరు కానున్నాయి.. మరోవైపు ఈ ఈవెంట్ కు కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నాడట. సాధారణ ఫంక్షన్లకు మెగా హీరో ఈ ఒక్కరు వచ్చినా ఫుల్ జోష్ ఉంటుంది. ఇక ముగ్గురు పవన్, చిరు, రాంచరణ్ లాంటి ముగ్గురు మెగా హీరోలు ఒకే వేదికపై కనిపిస్తే ఫ్యాన్స్ కి పెద్ద పండుగే అనడంలో ఎలాంటి సందేహం లేదు.. అందుకే ఈ పండుగ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.


కరోనా వైరస్ మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ పరిస్థితులు మారాయి. 50శాతంతోనే రెస్టారెంట్లు, ఫంక్షన్లు, బార్లు నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిబంధనలు రెడీ చేస్తోంది. 100 కోట్ల వరకు పెట్టిన వకీల్ సాబ్ సినిమాను ఫుల్ అక్యూపెన్సీతో రిలీజ్ అయితేనే నిర్మాత దిల్ రాజుకు లాభం. కరోనాతో 50శాతం మందితో థియేటర్లు కనుక నడిస్తే నిండా మునిగినట్టేనంటున్నారు. ప్రభుత్వం ఎలాంటి పరిమితులు ఇస్తుందోనన్న ఆందోళనలో దిల్ రాజు ఉన్నాడట.. ఇదే సమయంలో ఫ్యాన్స్ ను ప్రీరిలీజ్ కు  ఆహ్వానిస్తే కరోనా టైంలో క్రౌడ్ పెరిగిపోతుందని ఆలోచిస్తున్నారు.


ఒకవేళ వారిని పిలువకపోతే వారు చేసే అల్లరి మాములుగా ఉండదు. మరోవైపు మెగా హీరోస్ కి కూడా ఫ్యాన్స్ సమక్షంలో ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటేనే వారిలోనూ సెల్ఫ్ కాన్పిడెన్ష్ పెరుగుద్ది. ఇక ఫ్యాన్స్ ను ఆహ్వానించి చివరి సమయంలో వద్దంటే వారు ఎలాగూ ఊరుకోరు.దీంతో ఏం చేయాలో తోచక దిల్ రాజ్ కన్ఫ్యూజ్ అవుతున్నాడట.మూడేళ్ల తరువాత పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఫంక్షన్ హిట్టయితే సినిమాకు ఢోకా ఉండదని ఆయన అభిప్రాయం. మరి ఈవెంట్ ను చుట్టుముట్టిన కరోనాతో దిల్ రాజు ఎలా మెయింటేన్ చేస్తాడన్నది వేచిచూడాలి


భారత్ లో కరోనా విలయమేనా.. షాకింగ్ రిపోర్ట్

ప్రేమలో ఉన్నానంటూ సురేఖా వాణి సంచలనం

టీఆర్ఎస్‌పై కేంద్రం ఫుల్ ఫోక‌స్‌... ఇక సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా రాజ‌కీయం

వైసీపీ ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన జ‌గ‌న్‌... ప్ర‌శాంతంగా ఉండ‌ని స‌ల‌హా

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పూరీ తమ్ముడుకు అయ్యన్న చెక్ పెట్టేలా ఉన్నారే...!

హెరాల్డ్ ఎడిటోరియల్ : జనాలే టీడీపీని బహిష్కరించారా ?

టీడీపీలో మరో యంగ్ లేడీ దూకుడు...టార్గెట్ అదేనా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>