PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/will-jagan-solve-foreign-education-problem-75cb43ab-a34d-4da4-a5ac-371a171437c8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/will-jagan-solve-foreign-education-problem-75cb43ab-a34d-4da4-a5ac-371a171437c8-415x250-IndiaHerald.jpgచదువు అనేది మహా గొప్పది.చాలా మందికి అవసరం. చదువు లేకపోతే మనిషికి విలువ ఉండదు. ముఖ్యంగా ఈరోజుల్లో చదువు అనేది చాలా మందికి అవసరం.జాబ్ చేయాలన్న సమాజంలో జరిగే అన్ని విషయాలు గురించి తెలియాలన్న ఈ రోజుల్లో ఖచ్చితంగా చదువుకోవాలి. చదువుకుంటే మంచి గుర్తింపు ఉంటుంది.అలాంటి చదువు అందరికి తప్పనిసరిగా కావాలి.ఇక చదువు అనేది మన దేశంలో ఉచితం అనే విషయం అందరికి తెలుసు.చదువుని డబ్బుతో ఏమాత్రం కొనకూడదు. అలాగే చదువుని అమ్మ కూడదు.ఇక చాలా మంది పేద మధ్య తరగతి ప్రజలు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కోసం ఎన్నో కష్టాలు పడుతున్నJagan;vidya;telugu desam party;india;jagan;backward classes;job;ee rojullo;maha;partyఅప్పుడు చంద్రబాబు నాయుడు పట్టించుకోని విదేశీ విద్యని ఇప్పుడు జగన్ పరిష్కరించడా?అప్పుడు చంద్రబాబు నాయుడు పట్టించుకోని విదేశీ విద్యని ఇప్పుడు జగన్ పరిష్కరించడా?Jagan;vidya;telugu desam party;india;jagan;backward classes;job;ee rojullo;maha;partySat, 03 Apr 2021 00:36:00 GMTమహా గొప్పది.చాలా మందికి అవసరం. చదువు లేకపోతే మనిషికి విలువ ఉండదు. ముఖ్యంగా ఈరోజుల్లో చదువు అనేది చాలా మందికి అవసరం.జాబ్ చేయాలన్న సమాజంలో జరిగే అన్ని విషయాలు గురించి తెలియాలన్న ఈ రోజుల్లో ఖచ్చితంగా చదువుకోవాలి. చదువుకుంటే మంచి గుర్తింపు ఉంటుంది.అలాంటి చదువు అందరికి తప్పనిసరిగా కావాలి.ఇక చదువు అనేది మన దేశంలో ఉచితం అనే విషయం అందరికి తెలుసు.చదువుని డబ్బుతో ఏమాత్రం కొనకూడదు. అలాగే చదువుని అమ్మ కూడదు.ఇక చాలా మంది పేద మధ్య తరగతి ప్రజలు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కోసం ఎన్నో కష్టాలు పడుతున్నారు. కొన్ని కుటుంబాలు అయితే తమ పిల్లల కోసం కూలి నాలిలు చేసుకుంటూ కేవలం ఒక పూట మాత్రమే తింటూ మిగిలిన రెండు పూటలు పస్తులు ఉంటూ తమ బిడ్డల పరిస్థితి తమ లాగా అవ్వకూడదని ఆ వచ్చిన లేక రూపాయి రూపాయి కూడ బెట్టుకున్న డబ్బుతో తమ పిల్లలు చదివించుకుంటూ ఎన్నో అవస్థలు పడుతున్నారు.


ఇక 2017 వ సంవత్సరంలో తెలుగు దేశం పార్టీ అధికారంలో వున్నప్పుడు ఒక పథకం పెట్టింది. అదేంటంటే కాపు బీసీ వర్గాలకు చెందిన పేద మధ్యతరగతి పిల్లలకు ఉచిత విదేశీ విద్యని కల్పించాలని అప్పుడు చెయ్యాలనుకుంది. కాని ఏమాత్రం చెయ్యలేదు. ఏమి పట్టించుకోలేదు కూడా. దాంతో చాలా మంది కాపు బీసీ వర్గాలకు చెందిన పేద మధ్య తరగతి ప్రజలు పాపం దిక్కుతోచక చాలా ఇబ్బందులు పడుతూ తమ ఇల్లు వాకీళ్లను అమ్ముకొని మరీ ఆ ఫీజులు కట్టాల్సిన దుస్థితి వచ్చింది. ఇక కనీసం వారిని ఇప్పుడు జగన్ ప్రభుత్వం అయినా పట్టించుకుంటుందేమో చూడాలి. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన వార్తల గురించి తెలుసుకోండి...


పోటీలో టీడీపీ...ఆ విషయంలో తప్పదా?

తండ్రికి తగ్గ తనయుడు అనిపించాడు..?

వైజాగ్ లో ఆటిజం థెరపీ సెంటర్ ని ప్రారంభించిన పినాకిల్ బ్లూమ్ నెట్వర్క్స్..!!

కేంద్ర మంత్రులకు మోడీ షాక్...?

వైల్డ్ డాగ్ కి నాగార్జున చేసిన ప్రమోషన్స్ ఫలించాయా?? టాక్ ఎలా ఉంది ??

సాగర్ లో బీజేపీ ఓటమి ఫిక్సయిందా ఆ ఏడుపు దేనికి సంకేతం ?

ఆంధ్రప్రదేశ్ లో పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ తొలి ఆటిజం కేంద్రం ఏర్పాటు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>