TechnologyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/ration-app-new-playstore73dfa501-d81b-47f4-b3fe-335f936b402f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/ration-app-new-playstore73dfa501-d81b-47f4-b3fe-335f936b402f-415x250-IndiaHerald.jpgప్రస్తుతం మన దేశంలో ఆర్థిక స్తోమత తక్కువ ఉన్న వారికి రేషన్ కార్డు ఉంటుంది. ఆ రేషన్ కార్డు కొరకు సంబంధించిన సమాచారం కోసం ఒక యాప్ కనిపెట్టింది కేంద్రం. ఆ యాప్ లో మీరు రేషన్ షాప్ కెళ్ళి తీసుకున్నారా..లేదా..అనే సమాచారం కూడా ఉంటుందట. అంతేకాకుండా ఈ సమాచారం ఇంట్లో కూర్చొని కూడా తెలుసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీకు ఒక స్మార్ట్ ఫోన్ కావాలి. లేదంటే మీ కుటుంబ సభ్యుడు ఫోన్ తో కూడా ఈ పని చేయవచ్చు.RATION APP NEW PLAYSTORE;amala akkineni;tara;smart phone;google;hindi;good news;central government;good newwzబుల్లిపిట్ట: రేషన్ కార్డ్ దారులకు ఒక గుడ్ న్యూస్.. యాప్ ను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం..?బుల్లిపిట్ట: రేషన్ కార్డ్ దారులకు ఒక గుడ్ న్యూస్.. యాప్ ను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం..?RATION APP NEW PLAYSTORE;amala akkineni;tara;smart phone;google;hindi;good news;central government;good newwzSat, 03 Apr 2021 13:00:00 GMTప్రస్తుతం మన దేశంలో ఆర్థిక స్తోమత తక్కువ ఉన్న వారికి రేషన్ కార్డు ఉంటుంది. ఆ రేషన్ కార్డు కొరకు సంబంధించిన సమాచారం కోసం ఒక యాప్ కనిపెట్టింది కేంద్రం. ఆ యాప్ లో మీరు రేషన్ షాప్ కెళ్ళి తీసుకున్నారా..లేదా..అనే సమాచారం కూడా ఉంటుందట. అంతేకాకుండా  ఈ సమాచారం ఇంట్లో కూర్చొని కూడా తెలుసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీకు  ఒక స్మార్ట్ ఫోన్ కావాలి. లేదంటే మీ కుటుంబ సభ్యుడు ఫోన్ తో కూడా ఈ పని చేయవచ్చు.

కరోనా మహమ్మారిని నివారించడానికి విధించిన లాక్ డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం వన్ రేషన్ కార్డు పథకాన్ని ప్రవేశపెట్టింది. లాక్ డౌన్ సమయంలో ప్రజలు రేషన్ పొందడంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కోకుండా, ఆహారం కోసం ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం ఒక యాప్ ను ప్రారంభించింది.

ముందుగా మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. దీని ప్రారంభించడానికి ప్రత్యేక కారణం ఏంటంటే.. వలస కార్మికులు వీరు ఏ నగరంలోనైనా రేషన్ తీసుకోవడానికి ఈ సౌకర్యం కల్పించారు. ముందుగా మీరు ప్లే స్టోర్ కి వెళ్ళాలి. ప్లే స్టోర్ లో "మేర రేషన్" అనే యాప్ ని డౌన్లోడ్ చేయండి. తరువాత దాన్ని ఇన్స్టాల్ చేసి,  మీ సమాచారాన్ని నమోదు చేసుకోండి.ఇక రిజిస్ట్రేషన్ తర్వాత మీరు ఇక్కడ అందుబాటులో ఉన్న అన్ని సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవచ్చు. దీని ద్వారా చాలా లాభాలు ఉన్నాయి.. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.

1).ఆధార్ నంబర్ లేదా రేషన్ కార్డు ద్వారా సులభంగా లాగిన్ అయ్యే సౌకర్యం.
2).మేరా రేషన్ యాప్ తో మీ రేషన్ షాప్ యొక్క ఖచ్చితమైన సమాచారాన్ని పొందుతారు.
3). రేషన్ కార్డు హోల్డర్లు కూడా ఇక్కడ సూచనలు ఇవ్వవచ్చు.
4).ధాన్యం లభిస్తుందని సమాచారం కూడా తెలుసుకోవచ్చు.
5).ప్రస్తుతం ఈ యాప్ హిందీ, ఆంగ్ల భాషకు మద్దతిస్తుంది. రాబోయే కాలంలో 14 భారతీయ భాషలలో కూడా లభించనుందని తెలుపుతున్నారు.
6).ఉపాధి కోసం ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లే కార్మికులు, ఈ యాప్ నుంచి రేషన్ పొందడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది.
ప్రజలకు కిలో 1-3రూపాయల సబ్సిడీతో ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహారధాన్యాలు అందిస్తుంది  దేశవ్యాప్తంగా 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వన్ రేషన్ కార్డు పథకంతో అనుసంధానించబడ్డాయి. ఈ పథకం త్వరలో ఇతర రాష్ట్రాలలో కూడా అమలు చేయబడుతుంది.




ప్లీజ్ నాకు మీ నెంబర్ ఇవ్వండి.. షోలో అతన్ని రిక్వెస్ట్ చేసిన యాంకర్ సుమా..?

జయప్రద నట ప్రస్థానం-రాజకీయ జీవితం గురించి మీకు తెలుసా..!

బైక్ మీద హల్చల్ చేస్తున్న లాస్య, యాంకర్ రవి..కన్నులపండుగగా..!!

ఐపీఎల్లో ఈ సారి లాస్ట్ ప్లేస్ ఆ టీమ్‌దే

నాగార్జున ముందున్న ఏకైక ఆప్షన్ అదే..

సీతగా మారిపోతానన్న వ్యక్తికి 'ఆర్‌ఆర్‌ఆర్‌' ఫన్నీ రిప్లై..!!

మదనపల్లి జంట హత్యల కేసులో కీలక పరిణామం.. పోలీసులు షాక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>