MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sri-mukhi-anchor-zee-telugu-eventec6d1bb6-1558-43f4-9d31-21dcbe73ba9f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sri-mukhi-anchor-zee-telugu-eventec6d1bb6-1558-43f4-9d31-21dcbe73ba9f-415x250-IndiaHerald.jpgశ్రీముఖి పేరు వినని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఒక నటిగా తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టి యాంకర్‌గా స్థిరపడిపోయింది. వరుసగా సినిమాలు, టీవీ షోలు చేస్తూ సత్తా చాటుతుంది. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ‘జులాయి'సినిమాతో నటిగా పరిచయమైంది. ఆ సినిమాతో ఆకట్టుకుని ఆ తర్వాత ‘నేను శైలజ', ‘జెంటిల్‌మెన్', ‘బాబు బాగా బిజీ' సహా పలు చిత్రాల్లో మంచి పాత్రలు చేసింది. ఆ తర్వాత ‘అదుర్స్ ' అనే షో తో శ్రీముఖి యాంకర్‌గా మారిపోయింది. అందులో అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకుని ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంది. ఈsri mukhi, anchor, zee telugu, event;allu arjun;ramu;trivikram srinivas;telangana;sreemukhi;telugu;television;event;comedy;comedian;pataas;pataas 1;arjun 1;julayi;izzat;adirindi;pattas;adhursశ్రీముఖి ఇజ్జత్ ను దెబ్బతీసిన తెలంగాణ టైగర్.. మరి శ్రీముఖి రియాక్షన్ ఏంటో..??శ్రీముఖి ఇజ్జత్ ను దెబ్బతీసిన తెలంగాణ టైగర్.. మరి శ్రీముఖి రియాక్షన్ ఏంటో..??sri mukhi, anchor, zee telugu, event;allu arjun;ramu;trivikram srinivas;telangana;sreemukhi;telugu;television;event;comedy;comedian;pataas;pataas 1;arjun 1;julayi;izzat;adirindi;pattas;adhursSat, 03 Apr 2021 18:00:00 GMTశ్రీముఖి పేరు వినని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఒక నటిగా తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టి యాంకర్‌గా స్థిరపడిపోయింది. వరుసగా సినిమాలు, టీవీ షోలు చేస్తూ సత్తా చాటుతుంది. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ‘జులాయి'సినిమాతో నటిగా పరిచయమైంది. ఆ  తర్వాత ‘అదుర్స్ ' అనే షో తో  శ్రీముఖి యాంకర్‌గా మారిపోయింది. అందులో అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకుని ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంది. ఈ ప్రయాణంలో ‘అదుర్స్ 2', ‘మనీ మనీ', ‘సూపర్ మామ్', ‘సూపర్ సింగర్', ‘జోలకటక', ‘కామెడీ నైట్స్', ‘బొమ్మ అదిరింది' సహా ఎన్నో కార్యక్రమాలకు యాంకర్‌గా చేసి మెప్పించింది.అయితే వీటన్నిటి కంటే  గుర్తింపును తెచ్చింది మాత్రం ‘పటాస్' షో అనే చెప్పాలి. ఇందులో శ్రీముఖి పంచ్ లు మాములుగా ఉండవు మరి.


యాంకర్ రవితో కలిసి ఆమె చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఈ షో వల్లే ఆమెకు రాములమ్మ అనే పేరు కూడా వచ్చింది. ఆ తరువాత  బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. టైటిల్ ఫేవరెట్‌గా వచ్చిన ఆమె రన్నరప్‌గా నిలిచింది.ఎంత బిజీగా ఉన్నాగాని శ్రీముఖి సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు కూడా యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్‌లోని విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ తన ఫాలోవర్స్ ను పెంచుకుంటూ వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ స్పెషల్ ఈవెంట్‌లో తెలంగాణ టైగర్ చేసిన పనికి శ్రీముఖి పరువు పోగొట్టుకుంది.


వివరాల్లోకి వెళితే జీ తెలుగులో ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ‘జీ తెలుగు వారి పాట సరదా సయ్యాట' అనే స్పెషల్ ఈవెంట్ ప్రసారం కానుంది. ఈ ప్రోగ్రామ్ కి జీ తెలుగులో పని చేస్తున్న నటీనటులతో పాటు కమెడియన్లు, సింగర్లు హాజరయ్యారు. ఈ ఈవెంట్ కి శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించింది. ఇందులో భాగంగానే కమెడియన్ సద్దాం ఆమెను అనకూడని మాట అనేసి పరువు తీశాడు.ఈ ఈవెంట్‌లో కమెడియన్ సద్దాం హుస్సేన్ ‘తెలంగాణ టైగర్' అనే పేరుతో స్టేజ్ పైకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సమయంలో ఓ కుర్రాడు వచ్చి అతడి కాళ్లపై పడతాడు. అప్పుడు సద్దాం అతన్ని పైకి లేపి  ‘మీ ఇంటికి వస్తా. గొర్రెతో దావత్ చేద్దాం. వెనకాల బర్రె ఉంది. సక్కగా పో' అని వెనుక ఉన్న శ్రీముఖిని ఉద్దేశించి కామెంట్ చేశాడు. దీంతో అందరి ముందు  పరువు పోవడంతో శ్రీముఖి ముఖం తేలేసేసింది.




పవన్ నిర్ణయం ఎలా ఉంటుందో...?

నాగార్జున బంగార్రాజు సంగతేంటి.. అసలు ఉన్నట్టా.? లేనట్టా..??

సుకుమార్ మూవీ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్న దేవిశ్రీ..

ఎన్నికల బహిష్కరణను స్వాగతిస్తాం కానీ.. బరిలో ఉన్న అభ్యర్థులకు ప్రచారం చేస్తాం !

ముద్దు సీన్ చేయడానికి అనుమతి అడిగిన ప్రభాస్ ???

టాలీవుడ్ గాసిప్స్ : ఆ యంగ్ హీరో రష్మిక, హన్సిక రికార్డులను బ్రేక్ చేశాడట..!

వైసీపీకి రాజీనామా చేసిన శ్రీ‌కాంత్‌రెడ్డి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>