MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aashu-reddyc694e7c5-2646-4fad-a3ff-d84e0c71cb5c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aashu-reddyc694e7c5-2646-4fad-a3ff-d84e0c71cb5c-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది అందగత్తెలు, టాలెంట్ ఉన్న వాళ్లు వెలుగులోకి వస్తున్నారు. తద్వారా సినిమాల్లోనో, సీరియళ్లలోనో అవకాశాలను అందుకుంటూ సెలెబ్రిటీలుగా మారిపోతున్నారు.అలాంటి వారిలో అషు రెడ్డి ఒకరు. చాలా కాలంగా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న ఈ బ్యూటీ.. తాజాగా చేసిన సెల్ఫీ వీడియోతో మరోసారి హైలైట్ అయింది...అషు రెడ్డి వ్యవహరించే తీరు తరచూ ఆమెను వార్తల్లో నిలిచేలా చేస్తోంది. గతంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు తన ప్రైవేటు పార్టులో టాటూ వేయించుకుని చూపించిన ఈ ముద్దుగుమ్మ.. Aashu Reddy;beauty;pawan;sridevi kapoor;chammak chandra;pawan kalyan;sekhar;smart phone;media;comedy;good news;heroine;sekhar master;reddy;good newwz;masterకేవలం అదొక్కటే వేసుకుని కనిపించిన ఆషు రెడ్డి..గుడ్ న్యూస్ చెప్పే తొందర్లో ఇలా...!!కేవలం అదొక్కటే వేసుకుని కనిపించిన ఆషు రెడ్డి..గుడ్ న్యూస్ చెప్పే తొందర్లో ఇలా...!!Aashu Reddy;beauty;pawan;sridevi kapoor;chammak chandra;pawan kalyan;sekhar;smart phone;media;comedy;good news;heroine;sekhar master;reddy;good newwz;masterFri, 02 Apr 2021 15:00:00 GMTసోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది అందగత్తెలు, టాలెంట్ ఉన్న వాళ్లు వెలుగులోకి వస్తున్నారు. తద్వారా సినిమాల్లోనో, సీరియళ్లలోనో అవకాశాలను అందుకుంటూ సెలెబ్రిటీలుగా మారిపోతున్నారు.అలాంటి వారిలో అషు రెడ్డి ఒకరు. చాలా కాలంగా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న ఈ బ్యూటీ.. తాజాగా చేసిన సెల్ఫీ వీడియోతో మరోసారి హైలైట్ అయింది...అషు రెడ్డి వ్యవహరించే తీరు తరచూ ఆమెను వార్తల్లో నిలిచేలా చేస్తోంది. గతంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు తన ప్రైవేటు పార్టులో టాటూ వేయించుకుని చూపించిన ఈ ముద్దుగుమ్మ..

ఇటీవల ఆయనను కలిసిన విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. ఆ సమయంలోనే నెటిజన్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెప్పి బుక్కైంది. దీంతో రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది.స్టార్ మాలో 'కామెడీ స్టార్స్' అనే షో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇందులో అప్పటి హీరోయిన్ శ్రీదేవి, శేఖర్ మాస్టర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. వర్షిణి యాంకరింగ్ బాధ్యతలు నిర్వహిస్తోంది. అవినాష్‌, చమ్మక్ చంద్ర, జోర్ధార్ సుజాతతో పాటు అషు రెడ్డి కూడా ఇందులో హల్‌చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఎక్స్‌ప్రెస్ హరికి హగ్గులు, ముద్దులు ఇచ్చి హైలైట్ అయిపోయింది..

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అషు రెడ్డి.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో ఆమె కేవలం ఓ టీ షర్ట్ మాత్రమే ధరించి కనిపించింది. ఫలితంగా ఆమె తొడలు దర్శనమిచ్చాయి. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో.. అషు రెడ్డి తీరుపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.అషు రెడ్డి పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియోలో.. 'శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని షేక్‌పేటలో ఉన్న బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో వీవో ఫోన్ ఓపెన్ చేయబోతున్నా. నన్ను కలవాలనుకునే వాళ్లంతా అక్కడికి వచ్చేయండి' అని శుభవార్త చెప్పింది. అయితే, ఈ తొందరలో టీ షర్ట్ మాత్రమే ధరించి ఉండడంతో అందరి దృష్టి దీనిపైనే పడింది...ప్రస్తుతం ఆషు రెడ్డి సెల్ఫీ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది...!!






తుమ్మల ఆలోచన ఏ విధంగా ఉంది...?

వామ్మో.. ! కార్తీక దీపం సీరియల్ మరో నాలుగు ఏళ్ల పాటు ప్రసారం అవుతుందట.. !!

ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయిన జాతిరత్నాలు..!!

వకీల్ సాబ్ ఫ్లాష్ బ్యాక్ సినిమాకే హైలైట్ అట...!!

ఎన్నికల కమీషన్ కు షాక్ ఇచ్చిన జనసేన

చంద్రబాబు ప్రధాని అంటూ సుజనా కామెంట్స్

గోదావ‌రిలో ఏడుగురు గ‌ల్లంతు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>