Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/scan7b3eba70-cee9-4ed7-a444-4841eee30998-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/scan7b3eba70-cee9-4ed7-a444-4841eee30998-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో డెబిట్ క్రెడిట్ కార్డుల వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఆయా బ్యాంకులు తమ బ్యాంకు కస్టమర్లని పెంచుకోవడమే కాదు తమ కస్టమర్లకు డెబిట్ క్రెడిట్ కార్డు సేవలను మరింత మెరుగుపరిచేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటు ఉన్నాయి అయితే సాధారణంగా డెబిట్ కార్డు తీసుకోవాలంటే ఏం చేస్తారు.. ఏటీఎం సెంటర్ కు వెళ్ళిన తర్వాత ఏటీఎం మిషన్ లో డెబిట్ కార్డు పెట్టి పిన్ ఎంటర్ చేసి కావాల్సిన అమౌంట్ ఎంటర్ చేస్తారు ఇక ఆ తర్వాత ఏటీఎం మిషన్ నుంచి డబ్బులు డ్రా చేసుకుంటారు. ఇది అందరికీ Scan;rbi;bank;good news;good newwzగుడ్ న్యూస్.. స్కాన్ చేసి ఎటిఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు..?గుడ్ న్యూస్.. స్కాన్ చేసి ఎటిఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు..?Scan;rbi;bank;good news;good newwzFri, 02 Apr 2021 14:00:00 GMTఈ మధ్య కాలంలో డెబిట్ క్రెడిట్ కార్డుల వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఆయా బ్యాంకులు తమ బ్యాంకు కస్టమర్లని  పెంచుకోవడమే కాదు  తమ కస్టమర్లకు డెబిట్ క్రెడిట్ కార్డు సేవలను మరింత మెరుగుపరిచేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటు ఉన్నాయి అయితే సాధారణంగా డెబిట్ కార్డు తీసుకోవాలంటే ఏం చేస్తారు..  ఏటీఎం సెంటర్ కు వెళ్ళిన తర్వాత ఏటీఎం మిషన్ లో డెబిట్ కార్డు పెట్టి పిన్ ఎంటర్ చేసి కావాల్సిన అమౌంట్ ఎంటర్ చేస్తారు ఇక ఆ తర్వాత ఏటీఎం మిషన్ నుంచి డబ్బులు డ్రా చేసుకుంటారు.



 ఇది అందరికీ తెలిసిన విషయమే..  కానీ ఏటీఎం సెంటర్ కి వెళ్ళిన తర్వాత డెబిట్ కార్డ్ ఎటిఎం మిషన్ లో పెట్టకుండానే డబ్బులు తీసు కోవచ్చు అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. రానున్న రోజుల్లో ఎటిఎం సెంటర్ లో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఎన్ సిఆర్ కార్పొరేషన్ సంస్థ తొలి ఇంటర్ ఆపర బుల్ కార్డ్లెస్ క్యాష్ విత్ డ్రాయల్ సర్వీసులను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. ఇక ఈ సరికొత్త సర్వీస్ ద్వారా ఏటీఎం సెంటర్ కి వెళ్ళాక స్కాన్ చేయడం వల్ల కూడా ఎటిఎం నుంచి డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. సిటీ యూనియన్ బ్యాంక్ ఇప్పటికే ఎన్సిఆర్ కార్పోరేషన్ తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.



 అయితే ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉన్న ఏటీఎం సేవలు ఈ బ్యాంకు కస్టమర్లకు తొలిగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపుగా పదిహేను వందల ఏటీఎంలలో ఈ కొత్త ఫీచర్ అప్డేట్ చేయడానికి సిద్ధమైంది సిటీ యూనియన్ బ్యాంక్. ఇలా ఇక ఈ సరికొత్త ఫీచర్  ఉపయోగించుకోవాలి అంటే యూపీఐ యాప్ ను ఓపెన్ చేసి ఏటీఎం పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేయాలి ఎంత డబ్బులు తీసుకోవాలి అనే దానిపై ఇక సెల్ఫోన్ లో ఎంటర్ చేయాలి ఆ తర్వాత యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే ఏటీఎం నుంచి డబ్బులు వస్తాయి అయితే కేవలం ఐదు వేల వరకు మాత్రమే ఇలా ఈ సరికొత్త ఫీచర్ ద్వారా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.



వెబ్ సిరీస్ కోసం తమన్నా భారీ రెమ్యునరేషన్.. ఆహా వాళ్ళు అంత పెట్టారా ?

వామ్మో.. ! కార్తీక దీపం సీరియల్ మరో నాలుగు ఏళ్ల పాటు ప్రసారం అవుతుందట.. !!

ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయిన జాతిరత్నాలు..!!

వకీల్ సాబ్ ఫ్లాష్ బ్యాక్ సినిమాకే హైలైట్ అట...!!

ఎన్నికల కమీషన్ కు షాక్ ఇచ్చిన జనసేన

చంద్రబాబు ప్రధాని అంటూ సుజనా కామెంట్స్

గోదావ‌రిలో ఏడుగురు గ‌ల్లంతు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>