MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sulthan-movie-promotions5267bed5-915c-4823-b0e7-3b2c0fc6fbed-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sulthan-movie-promotions5267bed5-915c-4823-b0e7-3b2c0fc6fbed-415x250-IndiaHerald.jpgతాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ కు అటెండ్ కావాలని హీరోయిన్ కు నిర్మాతలు ఏకంగా ప్రత్యేక విమానం పంపించడం ఆసక్తికర చర్చకు దారితీసింది. ఆ హీరోయిన్ ఎంత పెద్ద సెలబ్రిటీ అయి ఉంటే ఆమె కోసం విమానం పంపి ఉంటారు అన్న చర్చ మొదలైంది. ఇంతకీ ఆ క్రేజీ బ్యూటీ మరెవరో కాదు... గీత గోవిందం మూవీ హీరోయిన్ రష్మిక మందన్న. ఈ పాల బుగ్గల బామ్మ ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతోంది.SULTHAN-MOVIE-PROMOTIONS;beauty;govinda;karthik;allu arjun;bhama;geetha;govi;rashmika mandanna;mumbai;variar;tollywood;cinema;kannada;event;heroine;arjun 1;sultanరష్మిక కోసం స్పెషల్ విమానం పంపించారట...?రష్మిక కోసం స్పెషల్ విమానం పంపించారట...?SULTHAN-MOVIE-PROMOTIONS;beauty;govinda;karthik;allu arjun;bhama;geetha;govi;rashmika mandanna;mumbai;variar;tollywood;cinema;kannada;event;heroine;arjun 1;sultanFri, 02 Apr 2021 12:00:00 GMTసినిమా ప్రమోషన్స్ కు అటెండ్ కావాలని హీరోయిన్ కు నిర్మాతలు ఏకంగా ప్రత్యేక విమానం పంపించడం ఆసక్తికర చర్చకు దారితీసింది. ఆ హీరోయిన్ ఎంత పెద్ద సెలబ్రిటీ అయి ఉంటే ఆమె కోసం విమానం పంపి ఉంటారు అన్న చర్చ మొదలైంది. ఇంతకీ ఆ క్రేజీ బ్యూటీ మరెవరో కాదు... గీత గోవిందం మూవీ హీరోయిన్ రష్మిక మందన్న. ఈ పాల బుగ్గల బామ్మ ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతోంది. అయితే తాజాగా ఈమె నటించిన సుల్తాన్ మూవీ ప్రమోషన్ కోసం విమానాన్ని పంపి మరి ఆమెను మూవీ ఫంక్షన్ కోసం రప్పించారట. ఇంత గొప్ప అవకాశాన్ని అందుకున్న రష్మిక ఎంత టాలెంటెడ్ హీరోయిన్ అంటూ మాట్లాడుకుంటున్నారు సినీ అభిమానుకు.

తాజాగా ఈమె నటించిన చిత్రం సుల్తాన్. ఈ సినిమాలో కార్తీక్ మరియు రష్మీక మందన్న జంటగా నటించారు. బక్కియరాజ్ కన్నన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు మరియు ఎస్ ఆర్ ప్రభు సంయుక్తం గా నిర్మించారు. అయితే ఈ సినిమా ప్రీ రీలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసే సమయానికి రష్మీక ముంబై లో మిషన్ మజ్ను చిత్ర షూటింగ్ లో ఉండడంతో ఆమెను హైద్రాబాద్ కు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తీసుకొచ్చేందుకు గాను స్పెషల్ విమానాన్ని పంపారు సుల్తాన్ మూవీ నిర్మాతలు.  దాంతో ఈ కన్నడ బ్యూటీ కి ఎంత డిమాండ్ ఉంది అంటూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ సినిమాలో తొలి సారిగా  పల్లెటూరి అమ్మాయిగా కనిపించనున్నారు రష్మీక. అదే విధంగా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్న ఈ అందాల భామ పుష్ప మూవీ లో కూడా గ్రామీణ  యువతిలా కనిపించనుంది. క్యూట్ మాటలతో మత్తెక్కించే వాలుకల్ల వయ్యారి రష్మీక మందన్న పల్లెటూరి అమ్మాయిలా సుల్తాన్ చిత్రం తో నేడు  మన ముందుకు వచ్చింది. అయితే ఈ వరం విడుదలయిన రెండు చిత్రాలలో ఎవరి సినిమా హిట్ అవనుందో తెలియాలంటే మరి కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.


క్రేజీ కాంబో : జాతిరత్నంతో వెంకీ, విత్ మహేష్ బాబు

హీరో నాని మరీ అంత కష్టాల్లో ఉన్నారా..?

అమలతో కలిసి నటించిన సినిమాలెన్నో చెప్పలేకపోయిన నాగార్జున..!

రవితేజ ఇడియట్ సినిమా ఎన్ని కోట్లు వసూల్ చేసిందో మీకు తెలుసా..?

వైసీపీలో అవినాష్ వెరీ వెరీ స్పెష‌ల్‌..!

జగన్, కేసీఆర్.. ఈ రాజస్థాన్‌ నిర్ణయం చూశారా.. మీరూ చేస్తారా..!

అనుష్క కండిషన్స్ కు షాక్ లో నవీన్ పోలి శెట్టి !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>