Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pelli229ee1ea-122d-48bd-a7d2-f716e9a40c7c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pelli229ee1ea-122d-48bd-a7d2-f716e9a40c7c-415x250-IndiaHerald.jpgఇక్కడ ఓ యువకుడు ఓ యువతి పెళ్లి చేసుకున్నారు.. బంధుమిత్రుల సమక్షంలో వారిద్దరూ పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. ఇక పెళ్లి కి విచ్చేసిన పెద్దలు అందరూ ఆ ఇద్దరు నవ దంపతులకు ఆశీర్వచనాలు కూడా ఇచ్చారు... ఇక ఇద్దరు నవ దంపతులు కొత్త జీవితంలోకి అడుగు పెట్టాము అని ఎంతో సంతోషించారు.. ఇదంతా ప్రతీ పెళ్లిలో సర్వసాధారణంగానే జరుగుతుంది ... కానీ వీరి పెళ్లి మాత్రం స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎవరు చూసినా వీరి పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. అంతలా వీరి పెళ్లి గురించి మాట్లాడుకోవడానికి ప్రత్యేకత ఏముంది.. Pelli;deva;jeevitha rajaseskhar;mithra;prema;santoshi;satya;srinivas;godavari river;district;east;east godavari;marriage;love;husband;girl;murder.;local language;chinthalapudi venkatramaiahహాట్ టాపిక్ గా మారిన పెళ్లి.. ఎందుకో తెలుసా..?హాట్ టాపిక్ గా మారిన పెళ్లి.. ఎందుకో తెలుసా..?Pelli;deva;jeevitha rajaseskhar;mithra;prema;santoshi;satya;srinivas;godavari river;district;east;east godavari;marriage;love;husband;girl;murder.;local language;chinthalapudi venkatramaiahFri, 02 Apr 2021 10:00:00 GMTఇక్కడ ఓ యువకుడు ఓ యువతి పెళ్లి చేసుకున్నారు..  బంధుమిత్రుల సమక్షంలో వారిద్దరూ పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. ఇక పెళ్లి కి విచ్చేసిన పెద్దలు అందరూ ఆ ఇద్దరు నవ దంపతులకు ఆశీర్వచనాలు కూడా ఇచ్చారు... ఇక ఇద్దరు నవ దంపతులు కొత్త జీవితంలోకి అడుగు పెట్టాము అని ఎంతో సంతోషించారు..  ఇదంతా ప్రతీ పెళ్లిలో సర్వసాధారణంగానే జరుగుతుంది ... కానీ వీరి పెళ్లి మాత్రం స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎవరు చూసినా వీరి పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. అంతలా వీరి పెళ్లి గురించి మాట్లాడుకోవడానికి ప్రత్యేకత ఏముంది.. అని అంటారా..  ఇక్కడ జరిగిన పెళ్లి లో ఉన్న స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.



 ఆ యువకుడు ఎత్తు కేవలం రెండు అడుగులు మాత్రమే అతనికి పెళ్లి జరుగుతుందో లేదో అని ఎంతగానో ఆందోళన చెందాడు.. కానీ దేవుడు ప్రతి ఒక్క మనిషికి ఒక తోడును పుట్టించినట్లు గానే  అతని కోసం కూడా ఒక అమ్మాయిని పుట్టించాడు.  పెద్ద మనసు చేసుకున్న అమ్మాయి ఇక అతని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించింది. ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం పరిధిలోని చింతలపూడి లో జరిగిన పెళ్లి కాస్త ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.  రెండు అడుగుల ఎత్తు ఉన్న శ్రీనివాస్ అనే యువకుడికి 4 అడుగుల ఎత్తు ఉన్న సత్య దుర్గ అనే యువతిని పెళ్లి చేసుకుంది.



 అయితే వీరిద్దరిదీ పెద్దలు కుదిర్చిన వివాహం కావడం గమనార్హం. కాబోయే భర్త తన కంటే ఎత్తు తక్కువగా ఉన్నప్పటికీ సత్య దుర్గ మాత్రం పెద్ద మనసు చేసుకొని పెళ్లికి అంగీకరించింది. అయితే ప్రేమ ఉంటే సరిపోతుంది వివాహానికి ఎలాంటి కొలమానాలు ఉండవని ఇక ఈ నూతన వధూవరులు నిరూపించారు అంటూ ఎంతో మంది స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే తనకు పెళ్లి జరుగుతుందో లేదో అని ఎంతో ఆందోళన చెందిన ఆ యువకుడికి ఇక ఎంతో అర్థం చేసుకునే అమ్మాయి భార్యగా దొరకడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి.



కమ్మ సామాజిక వర్గాన్ని బిజెపి దగ్గర చేసుకోలేకపోతుందా...?

వైసీపీలో అవినాష్ వెరీ వెరీ స్పెష‌ల్‌..!

జగన్, కేసీఆర్.. ఈ రాజస్థాన్‌ నిర్ణయం చూశారా.. మీరూ చేస్తారా..!

అనుష్క కండిషన్స్ కు షాక్ లో నవీన్ పోలి శెట్టి !

వైల్డ్ డాగ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... నాగ్‌కు ఈ టార్గెట్ క‌ష్ట‌మేనా..!

నీలం సాహ్నికి తొలి రోజే ప‌వ‌న్ క‌ళ్యాణ్ షాక్‌

టాలీవుడ్ ఫస్ట్ క్వార్టర్ లో సత్తా చాటుకున్న సినిమాలివే..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>