Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp825c8171-0e34-4782-9360-89d8385f7f60-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp825c8171-0e34-4782-9360-89d8385f7f60-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో సోషల్ మీడియా లో వస్తున్న వార్తలు జనాలను అయోమయంలో పడేస్తున్నాయి . సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏది నిజం ఏది అబద్దం కూడా తెలియని విధంగా ఉంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వార్తలు ఏది నమ్మాలో ఏది నమ్మాలో తెలియక జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అయితే గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో టిడిపి పార్టీకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. టిడిపి పార్టీని త్వరలో బీజేపీలో విలీనం చేయబోతున్నారని... ప్రస్తుతం దీనికి సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు అని ఒTdp;bharatiya janata party;media;tdp;partyటీడీపీ బీజేపీ లో విలీనం.. అసలు విషయం ఏంటంటే..?టీడీపీ బీజేపీ లో విలీనం.. అసలు విషయం ఏంటంటే..?Tdp;bharatiya janata party;media;tdp;partyFri, 02 Apr 2021 17:00:00 GMTఈ మధ్య కాలంలో సోషల్ మీడియా లో వస్తున్న వార్తలు జనాలను అయోమయంలో పడేస్తున్నాయి . సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏది నిజం ఏది అబద్దం కూడా తెలియని విధంగా ఉంది.  సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వార్తలు ఏది నమ్మాలో ఏది నమ్మాలో తెలియక  జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అయితే గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో టిడిపి పార్టీకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. టిడిపి పార్టీని త్వరలో బీజేపీలో  విలీనం చేయబోతున్నారని... ప్రస్తుతం దీనికి సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు అని ఒక వార్త వైరల్ గా మారింది.



 అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోవడం తో అటు టీడీపీ శ్రేణులు అందరూ కూడా అయోమయంలో పడిపోయారు. ఇది ఎంతవరకు నిజం అని అని తెలియక ఆందోళన చెందారు. కానీ ఇది పూర్తిగా అవాస్తవం అన్నది తెలుస్తుంది. గాల్లో మేడలు కట్టినట్లుగా ఎవరో కావాలని ఈ న్యూస్ రాసారు అనే విషయాన్ని విశ్లేషకులు చెబుతున్నారు.  ఇలాంటి వార్తలు ప్రచారం చేసేవారు కనీసం ఆలోచించాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. ఎందుకంటే ఏపీలో 40 శాతం ఓట్లను సొంతం చేసుకున్న టిడిపి 1 శాతం కూడా ఓటింగ్ సొంతం చేసుకోని బీజేపీ లోకి ఎలా వెళ్తుంది అని ప్రశ్నిస్తున్నారు



 ఇక ఏ పార్టీ అయిన తర్వాత అధికారంలోకి రావడం ప్రతిపక్ష పార్టీగా కొనసాగడం సర్వసాధారణమని ఒకప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ఇప్పుడు ప్రతిపక్షంగా ఉందని అంతమాత్రాన బీజేపీలో విలీనం కావాల్సిన అవసరం లేదని అంటున్నారు విశ్లేషకులు. అంతేకాకుండా చంద్రబాబు తర్వాత టిడిపి పార్టీని చూసుకునేందుకు ఎంతో మంది నేతలు ఉన్నారని.. అలాంటప్పుడు టిడిపిని బీజేపీలో విలీనం చేయాల్సిన అవసరం ఏముంది అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా టీడీపీ బీజేపీతో లో విలీనం అయ్యే పరిస్థితి లేదు అంటూ చెబుతున్నారు విశ్లేషకులు.



కేంద్రాన్ని పొగుడుతూనే పంచ్‌లేసిన మంత్రి ఎర్ర‌బెల్లి...

వైల్డ్ డాగ్ కి నాగార్జున చేసిన ప్రమోషన్స్ ఫలించాయా?? టాక్ ఎలా ఉంది ??

సాగర్ లో బీజేపీ ఓటమి ఫిక్సయిందా ఆ ఏడుపు దేనికి సంకేతం ?

ఆంధ్రప్రదేశ్ లో పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ తొలి ఆటిజం కేంద్రం ఏర్పాటు

నా తండ్రి హ‌త్య కేసు గురించి వ‌దిలేయ‌మ‌ని చాలామంది చెప్పారు

మీకెందుకు.. ముందు మీరు కానివ్వండి... త‌ర్వాత చూద్దాం!!

నభా నటేష్ పరిస్థితి అసలు బాగా లేదుగా... ఒక్క అవకాశం కోసం ఎదురు చూపు...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>