PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vote-for-note-cd56b31a-6ef8-4b5a-be11-2da0b7a2737d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vote-for-note-cd56b31a-6ef8-4b5a-be11-2da0b7a2737d-415x250-IndiaHerald.jpgఓటుకు నోటు కేసు. ఇది అరేళ్ళ క్రితం నాటిది. అంటే 2015లో చంద్రబాబు సీఎం గా ఏడాది కూడా పూర్తి కానపుడు చోటు చేసుకున్న సంఘటన ఇది. ఇందులో చంద్రబాబు తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారని సీఎం కేసీయార్ మీడియా సమావేశం పెట్టి మరీ గర్జించిన సంగతి తెలిసిందే. vote for note;kcr;telugu;smart phone;media;court;mla;tdp;anti-corruption bureau;party;stephen hawkingదూసుకొస్తున్న ఓటుకు నోటు కేసు...?దూసుకొస్తున్న ఓటుకు నోటు కేసు...?vote for note;kcr;telugu;smart phone;media;court;mla;tdp;anti-corruption bureau;party;stephen hawkingFri, 02 Apr 2021 10:30:00 GMTఓటుకు నోటు కేసు. ఇది అరేళ్ళ క్రితం నాటిది. అంటే 2015లో చంద్రబాబు సీఎం గా ఏడాది కూడా పూర్తి కానపుడు చోటు చేసుకున్న సంఘటన ఇది. ఇందులో చంద్రబాబు తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారని సీఎం కేసీయార్ మీడియా సమావేశం పెట్టి మరీ గర్జించిన సంగతి తెలిసిందే.

ఈ కేసు విచారణ ఇపుడు ఏసీబీ కోర్టులో జరుగుతోంది. ఈ కేసు విషయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఇచ్చిన వాగ్మూలం టీడీపీకి ఇబ్బందిగా మారనుందా అన్న ప్రచారం అయితే సాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయమని తనను టీడీపీ పెద్దలు కోరారని స్టీఫెన్ సన్ వాగ్మూలం ఇచ్చినట్లుగా చెబుతున్నారు.  అదే కనుక నిజమైతే మాత్రం ఈ కేసులో టీడీపీకి ఇబ్బందులు తప్పవని అంటున్నారు. అసలు తనను టీడీపీ నాయకులు ఎలా సంప్రదించారు, ఎవరెవరు హామీలు ఇచ్చారు. ఫోన్ లో కి వచ్చి తనకు ఏ రకమైన హామీలు ఇచ్చారు ఇవన్నీ కూడా స్టీఫెన్ సన్ వాగ్మూలం లో చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది.

మరి స్టీఫెన్ సన్ కనుక ఇలాగే వాగ్మూలం ఇచ్చి ఉంటే టీడీపీ పెద్దలు టార్గెట్ అయ్యే అవకాశాలు కచ్చితంగా ఉంటాయని అంటున్నారు. ఇప్పటికే ఓటుకు నోటు కేసు విచారణ జోరందుకుంది. వరసపెట్టి అందరినీ విచారిస్తున్నారు. మరి స్టీఫెన్ సన్ వాగ్మూలం ఆధారంగా టీడీపీ పెద్దలను కూడా విచారణకు పిలుస్తారా. విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయా అన్నది చూడాల్సిందే. ఏది ఏమైనా చాన్నాళ్ళుగా సైలెంట్ అయిన ఓటుకు నోటు కేసు మాత్రం ఇపుడు మళ్ళీ వేగం పుంజుకోవడం టీడీపీకి ఇబ్బందికరమైన పరిణామమే. మరో వైపు చూస్తే అసలే రాజకీయంగా తెలుగుదేశానికి గడ్డు రోజులు నడుస్తున్నాయి. తెలంగాణతో పాటు ఏపీలో కూడా టీడీపీ ఇబ్బందులు పడుతోంది. ఇవన్నీ ఇలా ఉంటే ఓటుకు నోటు కేసు కనుక దూకుడు చేస్తే మాత్రం అనూహ్య పరిణామాలు ఏమైనా జరుగుతాయా అన్న డౌట్లు తమ్ముళ్లలో ఉన్నాయట.







మోదీపై ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు చేసిన ఉద‌య‌నిధి.. బాబోయ్ కుర్రాడికి ధైర్యం బాగానే ఉందిగా..!

వైసీపీలో అవినాష్ వెరీ వెరీ స్పెష‌ల్‌..!

జగన్, కేసీఆర్.. ఈ రాజస్థాన్‌ నిర్ణయం చూశారా.. మీరూ చేస్తారా..!

అనుష్క కండిషన్స్ కు షాక్ లో నవీన్ పోలి శెట్టి !

వైల్డ్ డాగ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... నాగ్‌కు ఈ టార్గెట్ క‌ష్ట‌మేనా..!

నీలం సాహ్నికి తొలి రోజే ప‌వ‌న్ క‌ళ్యాణ్ షాక్‌

టాలీవుడ్ ఫస్ట్ క్వార్టర్ లో సత్తా చాటుకున్న సినిమాలివే..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>