Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipl7141dd60-92bc-4efd-8295-5342b22a22d2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipl7141dd60-92bc-4efd-8295-5342b22a22d2-415x250-IndiaHerald.jpgబీసీసీఐ ప్రతి ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద దేశియా లీగ్ గా కొనసాగుతుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహణకోసం బిసిసీఐ ఎప్పటికప్పుడు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తూనే ఉంటుంది. అయితే గత ఏడాది కరోనా వైరస్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాస్త అనుకున్న సమయానికి కాకుండా ఏడాది చివర్లో నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈ ఏడాది మాత్రం అనుకున్న సమయానికి ఇండియన్ ప్రీమియర్ లIpl;amala akkineni;cricket;bcci;indian;coronavirusఐపీఎల్ 2021 : ఇంత కఠినమైన రూల్సా.. అలా చేస్తే కెప్టెన్ కు భారీ జరిమానా..?ఐపీఎల్ 2021 : ఇంత కఠినమైన రూల్సా.. అలా చేస్తే కెప్టెన్ కు భారీ జరిమానా..?Ipl;amala akkineni;cricket;bcci;indian;coronavirusFri, 02 Apr 2021 10:00:00 GMTబీసీసీఐ ప్రతి ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద దేశియా లీగ్ గా కొనసాగుతుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహణకోసం బిసిసీఐ ఎప్పటికప్పుడు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తూనే ఉంటుంది. అయితే గత ఏడాది కరోనా వైరస్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాస్త అనుకున్న సమయానికి కాకుండా ఏడాది చివర్లో నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  మరి ఈ ఏడాది మాత్రం అనుకున్న సమయానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహించాలి అనుకుంది బీసీసీఐ



 ఈ క్రమంలోనే ఈ ఏడాది ప్రారంభం నుంచే కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. నిర్వహించిన బీసీసీఐ ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభించేందుకు నిర్ణయించింది.  ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండగా  క్రికెట్ ప్రేక్షకులందరికీ క్రికెట్ మజా డబుల్ కాబోతుంది.    వైరస్ వ్యాప్తి దృశ్య ఆటగాళ్లందరూ బయో బబుల్ సెక్యూర్  పద్ధతిలో క్వారంటైన్ లో ఉంటూ ఐపీఎల్ ఆడేందుకు సిద్దం అవుతున్నారు. ఇకపోతే ఐపీఎల్ సీజన్ కోసం అటు బిసిసిఐ రూల్స్ ని మరింత కఠినతరం చేసేందుకు సిద్ధమైంది.


 ఇప్పటికే ఎన్నో రకాల రూల్స్ తీసుకొచ్చిన బిసిసీఐ ఇక మరికొన్ని రూల్స్ ని కూడా తెరమీదికి తెచ్చింది. ఐపీఎల్లో స్లో ఓవర్ రేటును తగ్గించేందుకు బీసీసీఐ కఠిన నిబంధనలు అమలు చేయనుంది. ఒక ఇన్నింగ్స్ను 90 నిమిషాల్లో పూర్తిచేయాలి అంటూ నిబంధన పెట్టింది. ఒకవేళ అలా చేయకుంటే ఆ జట్టు కెప్టెన్ 12 లక్షల ఫైన్ విధిస్తారు. రెండవసారి కూడా ఇలాంటి తప్పే రిపీట్ చేస్తే 24 లక్షల ఫైన్ విధించడంతో పాటు జట్టులోని ప్రతి ఆటగాడికి కూడా ఆరు లక్షల జరిమానా విధిస్తారు. ఇక మూడవ సారి కూడా ఇలాంటి తప్పు రిపీట్ అయితే.. ఇక జట్టు కెప్టెన్ కు 30 లక్షల రూపాయలు జరిమానా విధించడంతో పాటు ఒక మ్యాచ్ నుంచి నిషేధిస్తారు అంతేకాకుండా జట్టులోని సభ్యులు అందరికీ కూడా మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధిస్తారు.



కమ్మ సామాజిక వర్గాన్ని బిజెపి దగ్గర చేసుకోలేకపోతుందా...?

వైసీపీలో అవినాష్ వెరీ వెరీ స్పెష‌ల్‌..!

జగన్, కేసీఆర్.. ఈ రాజస్థాన్‌ నిర్ణయం చూశారా.. మీరూ చేస్తారా..!

అనుష్క కండిషన్స్ కు షాక్ లో నవీన్ పోలి శెట్టి !

వైల్డ్ డాగ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... నాగ్‌కు ఈ టార్గెట్ క‌ష్ట‌మేనా..!

నీలం సాహ్నికి తొలి రోజే ప‌వ‌న్ క‌ళ్యాణ్ షాక్‌

టాలీవుడ్ ఫస్ట్ క్వార్టర్ లో సత్తా చాటుకున్న సినిమాలివే..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>