MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/tollywood-news-7f5e464f-6d26-4173-9bd3-d16f05c70408-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/tollywood-news-7f5e464f-6d26-4173-9bd3-d16f05c70408-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. అంతే కాకుండా ఇండస్ట్రీ లో అందరితోనూ సత్సంబంధాలు కలిగిన వ్యక్తి కావడంతో మహేష్ అంటే అందరూ కూడా గౌరవిస్తారు.. అంతే కాకుండా ఆయనకు నచ్చితే సినిమా చిన్నదైనా, పెద్దదైనా..ఎంతో హుందాగా స్పంధిస్తారు. చిత్ర యూనిట్ కు తన విషెస్ తెలుపుతూ వారిలో మరింత జోష్ నింపుతూ ఉంటాడు..ఇక మహేష్ తాజాగా మాధవన్ నటించిన "రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్ " సినిమా పై స్పంధించారు.tollywood news;auto;mahesh;madhavan;shahrukh khan;surya sivakumar;mini;indiaherald group;tollywood;cinema;rajani kanth;facebook;media;twitter;isro;interview;industry;letter;josh;sharukh khanమహేష్ ను ఆకట్టుకున్న మాధవన్ మూవీ ట్రైలర్..!!మహేష్ ను ఆకట్టుకున్న మాధవన్ మూవీ ట్రైలర్..!!tollywood news;auto;mahesh;madhavan;shahrukh khan;surya sivakumar;mini;indiaherald group;tollywood;cinema;rajani kanth;facebook;media;twitter;isro;interview;industry;letter;josh;sharukh khanFri, 02 Apr 2021 05:00:00 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. అంతే కాకుండా ఇండస్ట్రీ లో అందరితోనూ సత్సంబంధాలు కలిగిన వ్యక్తి కావడంతో మహేష్ అంటే అందరూ కూడా గౌరవిస్తారు.. అంతే కాకుండా ఆయనకు నచ్చితే సినిమా చిన్నదైనా, పెద్దదైనా..ఎంతో హుందాగా స్పంధిస్తారు. చిత్ర యూనిట్ కు తన విషెస్ తెలుపుతూ వారిలో మరింత జోష్ నింపుతూ ఉంటాడు..ఇక మహేష్ తాజాగా మాధవన్ నటించిన "రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్ " సినిమా పై స్పంధించారు.

 " సినిమా ట్రైలర్ చాలా శక్తివంతంగా ఉంది..తాను నటించి దర్శకత్వం చేసిన మాధవన్ కు అభినందనలు..ఈ సినిమా చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.." అంటూ ట్వీట్ చేశారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే..ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణ్ బయోపిక్‌గా  ‘రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్’. సినిమా సినిమా తెరకెక్కబోతుంది.. ఈ సినిమాను మాధవన్ కథానాయకుడిగా నటించడమే కాకుండా ఆయన కథ రాసి దర్శకత్వం వహించడం విశేషం. భారత అంతరిక్ష పరిశోధన రంగంలో విశేష కృషి చేసిన వ్యక్తుల్లో నంబి నారాయణ్ ఒకరు. కాగా ఒకానొక టైమ్‌లో ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేసి 50 రోజుల పాటు జైల్లో పెట్టారు. తర్వాత సుప్రీం కోర్టు ఆ కేసు కొట్టేసింది.

 ఆ సైంటిస్ట్ జీవితాన్నే మాధవన్ తెరపై ఆవిష్కరించబోతున్నారు. ఇక విడుదలైన ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ట్రైలర్ లో సూర్య కూడా కనిపించాడు. తెలుగు, తమిళ్‌లో సూర్య ఇంటర్వ్యూయర్ రోల్ ప్లే చేయగా, హిందీలో షారుఖ్ ఖాన్ ఈ రోల్‌లో కనిపించబోతున్నాడు. ‘వీధి కుక్కను కొట్టి చంపాలంటే దానికి పిచ్చి అనే పటం కడితే సరిపోతుంది. అదే విధంగా ఓ మనిషిని తలెత్తనివ్వకుండా కొట్టాలంటే దేశద్రోహి అనే పటం కడితే చాలు’ అని సూర్య చెప్పే మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. . ఏది ఏమైనప్పటికే "రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్ " సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటుంది.
" style="height: 904px;">

" draggable="true" style="height: 904px;">




ఆ బస్సు డ్రైవర్ కు అవార్డు అంకితం చేసిన... రజినీ..?

కేరళలో కషాయం తాగుతున్న పార్టీ ?

టాలీవుడ్ లోకి కొత్త హీరోయిన్.. ఆ హీరోతో కలిసి..?

పాపం.... ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఆశలన్నీ ఆ మూవీ మీదనే .... సక్సెస్ అవుతుందా .....??

పవన్ కోసమే ఈ సినిమా చేసాను.. 'వకీల్ సాబ్' సినిమా మెయిన్ పాయింట్ అదే : వేణు శ్రీరామ్

"ఆర్ ఆర్ ఆర్" ని ఆ రేంజిలో బాలీవుడ్ లో విడుదల చేస్తారట.....

లోకేష్ వ్యాఖ్యలు ఏంటీ...? మరీ ఇలా ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>