MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-1d24f0a5-c5f3-4071-ab4c-67d2e1ba1053-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-1d24f0a5-c5f3-4071-ab4c-67d2e1ba1053-415x250-IndiaHerald.jpgశంకర్ కోలీవుడ్ డైరెక్టర్. సౌతిండియా లెవెల్ లో స్టార్ డమ్ సంపాదించాడు. ఆయన తీసిన సినిమాలు అన్నీ కూడా అప్పట్లో సూపర్ హిట్లే. ప్రేమికుడు, జీన్స్ భారతీయుడు. ఒకే ఒక్కడు అపరిచితుడు. రోబో ఇలా చాలా హిట్లు ఆయన ఖాతాలో ఉన్నాయి. శంకర్ దక్షిణాది నుంచి ఎదిగి ఆల్ ఇండియా లెవెల్ లో జెండా పాతిన తొలి డైరెక్టర్ గా కూడా చెప్పుకోవాలి. rajamouli;rajamouli;shankar;tara;india;tollywood;cinema;bahubali;kollywood;director;success;magadheeraశంకర్ ఫెయిల్ అయిన చోట రాజమౌళి సక్సెస్ ?శంకర్ ఫెయిల్ అయిన చోట రాజమౌళి సక్సెస్ ?rajamouli;rajamouli;shankar;tara;india;tollywood;cinema;bahubali;kollywood;director;success;magadheeraFri, 02 Apr 2021 10:21:47 GMTశంకర్ కోలీవుడ్ డైరెక్టర్. సౌతిండియా లెవెల్ లో స్టార్ డమ్ సంపాదించాడు. ఆయన తీసిన సినిమాలు అన్నీ కూడా అప్పట్లో సూపర్ హిట్లే. ప్రేమికుడు, జీన్స్ భారతీయుడు. ఒకే ఒక్కడు అపరిచితుడు. రోబో ఇలా చాలా హిట్లు ఆయన ఖాతాలో ఉన్నాయి. శంకర్ దక్షిణాది నుంచి ఎదిగి ఆల్ ఇండియా లెవెల్ లో జెండా పాతిన తొలి డైరెక్టర్ గా కూడా చెప్పుకోవాలి.

నిజానికి శంకర్ రోబో పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అయిన ప్రభావం కూడా టాలీవుడ్ మీద బాగా పడిందని చెప్పుకోవాలి. అంతకు ముందే మగధీర లాంటి సూపర్ హిట్ మూవీని రాజమౌళి తీసినా ఇది కేవలం రీజనల్ లాంగ్వేజెస్ కే పరిమితం అయిపోయింది. కానీ రోబో సక్సెస్ చూసిన  తరువాత రాజమౌళి కూడా కాన్వాస్ పెంచేశాడు. అలా వచ్చిందే బాహుబలి వన్, టూ, ఇక ఆ రెండు సినిమాల తరువాట లేటెస్ట్ గా తీస్తున్న ట్రిపుల్ ఆర్ మూవీ కూడా రాజమౌళి క్రేజ్ ని ఎక్కడా తగ్గించలేదు కదా పెంచుకుంటూ పోయింది. తాజాగా ట్రిపుల్ ఆర్ బిజినేస్ రాజమౌళి స్టామినా ఏంటో చెప్పేసింది. మరి శంకర్ కి రోబో తరువాత హిట్లు పడలేదు. భారతీయుడు టూ మూవీ ఆగిపోయింది. ఇపుడు కోర్టు కేసులు చిక్కుల్లో ఉన్నాడు.

మరి శంకర్ కి ఎక్కడ తేడా కొట్టింది అన్నది ఒక చర్చగా ఉంది. శంకర్ సీక్వెల్స్ ని నమ్ముకుని సాగుతున్నాడని ఒక టాక్ ఉంది. ఆయన పాతికేళ్ళ క్రితం నాటి మ్యాజిక్ నే రిపీట్ చేయాలని చూడడం కూడా ఫెయిల్యూస్ కి కారణం అని చెబుతారు. ఏది ఏమైనా రాజమౌళి ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అన్న ముద్ర లేకుండా హిట్లతో కొట్టుకువస్తున్నాడు. శంకర్ ఆలోచనాపరుడు, ఆయన మేసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ తీస్తాడు అన్న పేరున్నా కూడా కరెంట్ సినారియోను కూడా ఫాలో అవాల్సిన అవసరం ఉందేమో అన్న ప్రచారం అయితే ఉంది. మొత్తానికి చూసుకుంటే శంకర్ ఒకనాడు సౌతిండియా నుంచి టాప్ డైరెక్టర్ అయితే ఇపుడు ఆ ప్లేస్ ని రాజమౌళి కంప్లీట్ గా ఆక్రమించేశాడు అని చెప్పాలి.





మోదీపై ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు చేసిన ఉద‌య‌నిధి.. బాబోయ్ కుర్రాడికి ధైర్యం బాగానే ఉందిగా..!

వైసీపీలో అవినాష్ వెరీ వెరీ స్పెష‌ల్‌..!

జగన్, కేసీఆర్.. ఈ రాజస్థాన్‌ నిర్ణయం చూశారా.. మీరూ చేస్తారా..!

అనుష్క కండిషన్స్ కు షాక్ లో నవీన్ పోలి శెట్టి !

వైల్డ్ డాగ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... నాగ్‌కు ఈ టార్గెట్ క‌ష్ట‌మేనా..!

నీలం సాహ్నికి తొలి రోజే ప‌వ‌న్ క‌ళ్యాణ్ షాక్‌

టాలీవుడ్ ఫస్ట్ క్వార్టర్ లో సత్తా చాటుకున్న సినిమాలివే..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>