MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nani-movie-promotions1de564ef-199e-489b-ab19-b1f342846263-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nani-movie-promotions1de564ef-199e-489b-ab19-b1f342846263-415x250-IndiaHerald.jpgనాని నటించిన తాజా చిత్రం టక్ జగదీష్. నిన్ను కోరి వంటి సూపర్ హిట్ చిత్రాలను నానికి అందించిన దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. వీరిద్దరి కాంబో పై ప్రేక్షకులకు భారీ అంచనాలే ఉన్నాయి. ఓ వైపు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించగల న్యాచురల్ స్టార్ నాని..NANI-MOVIE-PROMOTIONS;nani;shiva;chanti;siva nirvana;cinema;media;majili;director;lord siva;hero;kusuma jagadish;shiva nirvana;ninnu kori;tuck jagdish;tuck jagadish;chitramరూమర్స్ ను ఖండించిన నాని డైరెక్టర్...!రూమర్స్ ను ఖండించిన నాని డైరెక్టర్...!NANI-MOVIE-PROMOTIONS;nani;shiva;chanti;siva nirvana;cinema;media;majili;director;lord siva;hero;kusuma jagadish;shiva nirvana;ninnu kori;tuck jagdish;tuck jagadish;chitramFri, 02 Apr 2021 09:00:00 GMTనాని నటించిన తాజా చిత్రం టక్ జగదీష్. నిన్ను కోరి వంటి సూపర్ హిట్ చిత్రాలను నానికి అందించిన దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. వీరిద్దరి కాంబో పై ప్రేక్షకులకు భారీ అంచనాలే ఉన్నాయి. ఓ వైపు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించగల న్యాచురల్ స్టార్ నాని.. మరోవైపు విభిన్న కథలను తెరకెక్కిస్తూ..తీసిన రెండు సినిమాలు ( నిన్నుకోరి, మజిలీ ) కు గానూ సూపర్ హిట్ అందుకున్న డైరెక్ట్ శివ మరో వైపు ఉండడంతో... ఈ సినిమాపై ఎంతో హోప్స్ పెట్టుకున్నారు ఫాన్స్. ఈ సినిమాను అధికారికంగా ప్రకటించిన సమయం నుండి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలై మంచి బజ్ నే క్రియేట్ చేసింది అయితే
ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. ఈ సినిమా టీజర్ చూసిన కొందరు సినీ ప్రేమికులు... ఈ సినిమా పాత  బలరామకృష్ణులు సినిమా ను కాస్త పోలి ఉందంటూ  చెబుతున్నారు. తాజాగా ఓ సమావేశంలో పాల్గొన్న డైరెక్టర్ శివ నిర్వాణను ఓ విలేఖరి ఇదే ప్రశ్న అడుగగా.. దానికి ఫుల్ క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు శివ. ఆ ప్రశ్నకు స్పందించిన డైరెక్టర్ శివ మాట్లాడుతూ... జగదీష్ చిత్రం బలరామకృష్ణులు సినిమాను పోలి ఉంది అనడంలో ఎంత మాత్రం నిజం లేదు.

ఆ వార్తలన్నీ కూడా  నిరాధారమైనవి అనే చెప్పాలి.   ఏదో ఒక పాయింట్ తీసుకుని సినిమా స్టోరీ ని డిసైడ్ చేయలేము.  ఈ చిత్రంలో నటుడు జగపతి బాబు నాని కి అన్నగా నటించడంతో... బహుశా అలా అనుకుని ఉంటారు. కానీ ఇది పూర్తిగా విభిన్నమైన కథ. ఒకవేళ నేను ఓ ఇన్నోసెంట్ అబ్బాయి.. ఓ గొప్పింటి అమ్మాయితో ప్రేమలో పడే కథతో సినిమా తీసి ఉంటే మీడియా వారు ఓల్డ్ చంటి సినిమాతో పోల్చి ఉండేవారు. అవన్నీ ఎప్పుడూ జరిగేవే  అని తెలిపారు. అంతే కాదు ఆ సమయంలో శివ పక్కనే ఉన్న హీరో నాని కూడా.. ఈ విషయంపై మాట్లాడారు. ఇలాంటి వార్తల వలన మాసినిమాకి ఇంకాస్త పబ్లిసిటీ పెరిగి ప్లస్ అవుతుంది అంటూ నాని అనడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. మరి ఈ చిత్రంతో నాని మంచి విజయాన్ని అందుకుంటాడా తెలియాల్సి ఉంది.



అమానుష ఘటన : మామిడి పళ్ళు దొంగిలించారని.. ఆ చిన్నారులను దారుణంగా..?

జగన్, కేసీఆర్.. ఈ రాజస్థాన్‌ నిర్ణయం చూశారా.. మీరూ చేస్తారా..!

అనుష్క కండిషన్స్ కు షాక్ లో నవీన్ పోలి శెట్టి !

వైల్డ్ డాగ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... నాగ్‌కు ఈ టార్గెట్ క‌ష్ట‌మేనా..!

నీలం సాహ్నికి తొలి రోజే ప‌వ‌న్ క‌ళ్యాణ్ షాక్‌

టాలీవుడ్ ఫస్ట్ క్వార్టర్ లో సత్తా చాటుకున్న సినిమాలివే..?

వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌తో మాన‌సిక స‌మ‌స్య‌లు?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>