PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-politics204dbbd9-a865-4d83-9f50-0704eb63cd73-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-politics204dbbd9-a865-4d83-9f50-0704eb63cd73-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఎప్పుడు కూడా జగన్ ప్రభుత్వం పై తనదైన రీతిలో ఘాటు వ్యాఖ్యలతో స్పందిస్తూ ఉంటారు. ప్రభుత్వం చేసే పొరపాట్లను ఎత్తి చూపుతూ సోషల్ మీడియా లో ట్విట్లు పెడుతూ యాక్టివ్ గా ఉంటారు. అంతే కాకుండా కొన్ని మీడియాలలో గాని, న్యూస్ పత్రికలలోగానీ వచ్చే కొన్ని కథనాలను జగన్ ప్రభుత్వమే రాయించినట్లు ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.. అయితే ఆయన మొదటి సరిగా ఒక జర్నలిస్ట్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతూ ట్విట్టర్ లో కామెంట్స్ పెట్టారు. తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్ap politics;lokesh;sriram;yajamanya;telugu desam party;jagan;nara lokesh;telugu;media;twitter;minister;letter;tdp;lokesh kanagaraj;reddy;partyజగన్ ను వదిలి జర్నలిస్ట్ పై పడ్డ లోకేష్..కారణం ఆదేనా..?జగన్ ను వదిలి జర్నలిస్ట్ పై పడ్డ లోకేష్..కారణం ఆదేనా..?ap politics;lokesh;sriram;yajamanya;telugu desam party;jagan;nara lokesh;telugu;media;twitter;minister;letter;tdp;lokesh kanagaraj;reddy;partyFri, 02 Apr 2021 19:00:00 GMTతెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఎప్పుడు కూడా జగన్ ప్రభుత్వం పై తనదైన రీతిలో ఘాటు వ్యాఖ్యలతో స్పందిస్తూ ఉంటారు. ప్రభుత్వం చేసే పొరపాట్లను ఎత్తి చూపుతూ సోషల్ మీడియా లో ట్విట్లు పెడుతూ యాక్టివ్ గా ఉంటారు. అంతే కాకుండా కొన్ని మీడియాలలో గాని, న్యూస్ పత్రికలలోగానీ వచ్చే కొన్ని కథనాలను జగన్ ప్రభుత్వమే రాయించినట్లు ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.. అయితే ఆయన మొదటి సరిగా ఒక జర్నలిస్ట్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతూ ట్విట్టర్ లో కామెంట్స్ పెట్టారు. తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారంటూ ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక డెక్కన్ క్రానికల్ లో వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. 

అయితే ఏప్రిల్ ఫస్ట్ సందర్భంగా రీడర్స్ ని " ఏప్రెల్ ఫూల్స్ " చేయడానికి మాత్రమే ఆ పత్రిక ఈ తప్పుడు వార్తను ప్రచురించారు. అయితే ఈ వార్త చూసిన తెలుగుదేశం నేతలు తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.. ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచురిస్తూ ఎవరిని మోసం చెయ్యడానికి అంటూ ద్వజమెత్తారు. మాజీ మంత్రి నారా లోకేష్ పత్రికా యాజమాన్యం, సీఎం జగన్ పై సోషల్ మీడియా వేదికన విరుచుకుపడ్డారు. అధికారంలోకొచ్చేవ‌ర‌కూ అస‌త్య‌ప్ర‌చారమే ఆయుధంగా త‌న నీలిమీడియా సంస్థ‌ల్ని వాడుకున్న జ‌గ‌న్‌రెడ్డి...అధికారంలోకొచ్చాక కూడా అదే అబ‌ద్ధాల వార్త‌లు, అవే అవాస్త‌వ క‌థ‌నాల‌తో విష‌ప్ర‌చారం కొన‌సాగించాల‌నుకుని బొక్క‌బోర్లా ప‌డుతున్నారు.

 చివరకి జగన్ రెడ్డి డెక్క‌న్‌ క్రానిక‌ల్‌లో ఏప్రిల్ ఫూల్ వార్త‌లు రాయించుకునే స్థాయికి దిగ‌జారిపోయారు. " అంటూ లోకేష్ మండిపడ్డారు. అంతే కాక "జగన్ రెడ్డి కి ఎలాగూ సిగ్గు లేదు..? జ‌ర్న‌లిస్టు పేరుతో ఇలాంటి త‌ప్పుడు క‌థ‌నాలు రాయ‌డానికి క‌ర్రి శ్రీరామ్ ఇంకెందుకు సిగ్గుప‌డ‌తాడు? టిడిపి మీద ఇటువంటి ఫూలిష్ ఏప్రిల్ ఫూల్ వార్త‌లు రాసేబ‌దులు, నువ్వు జ‌ర్న‌లిస్టువే అయితే డెక్క‌న్‌ క్రానిక‌ల్ గ్రూపు ఉద్యోగుల‌కు చాన్నాళ్లుగా ఇవ్వ‌ని జీతాల‌పై క‌థ‌నాలు వెయ్‌. నీకు ద‌మ్ముంటే ఆంధ్ర‌భూమి మూసేసి, ఉద్యోగుల్ని బ‌య‌ట‌కు తోసేసి నెల‌లు గ‌డుస్తున్నా ద‌క్క‌ని న్యాయంపై వార్త‌లు రాయి క‌ర్రి శ్రీరామ్'' అని లోకేష్ ట్విట్టర్ లో మండి పడ్డారు.  . .
" style="height: 364px;">




శంకర్ కి అనుకూలంగా తీర్పుని ఇచ్చిన కోర్టు....

తండ్రికి తగ్గ తనయుడు అనిపించాడు..?

వైజాగ్ లో ఆటిజం థెరపీ సెంటర్ ని ప్రారంభించిన పినాకిల్ బ్లూమ్ నెట్వర్క్స్..!!

కేంద్ర మంత్రులకు మోడీ షాక్...?

వైల్డ్ డాగ్ కి నాగార్జున చేసిన ప్రమోషన్స్ ఫలించాయా?? టాక్ ఎలా ఉంది ??

సాగర్ లో బీజేపీ ఓటమి ఫిక్సయిందా ఆ ఏడుపు దేనికి సంకేతం ?

ఆంధ్రప్రదేశ్ లో పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ తొలి ఆటిజం కేంద్రం ఏర్పాటు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>