PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-75dd7118-e788-48a2-a60f-84dff50b8510-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-75dd7118-e788-48a2-a60f-84dff50b8510-415x250-IndiaHerald.jpgస్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ మంచి విజయం సాధించడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు చాలా వరకు కూడా ప్రజల్లోకి వెళ్లే విషయంలో ఇబ్బంది పడుతున్నారు అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ మధ్యకాలంలో మీడియా సమావేశాల్లో కూడా పెద్దగా పాల్గొనే ప్రయత్నం చేయటం లేదు. తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియా లో కూడా పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. ఇది ఈ మధ్య కాలంలో కాస్త ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు అసలు టిడిపి నేతల విషయంలో చంద్రబాబు నాయుడు ఆలోచtdp,ap;lokesh;ranina;telugu desam party;nara lokesh;mp;telugu;vishakapatnam;media;uttarandhra;letter;tdp;local language;ycp;lokesh kanagaraj;partyటీడీపీకి ఎమ్మెల్సీ గుడ్ బై...?టీడీపీకి ఎమ్మెల్సీ గుడ్ బై...?tdp,ap;lokesh;ranina;telugu desam party;nara lokesh;mp;telugu;vishakapatnam;media;uttarandhra;letter;tdp;local language;ycp;lokesh kanagaraj;partyFri, 02 Apr 2021 11:00:00 GMTస్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ మంచి విజయం సాధించడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు చాలా వరకు కూడా ప్రజల్లోకి వెళ్లే విషయంలో ఇబ్బంది పడుతున్నారు అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ మధ్యకాలంలో మీడియా సమావేశాల్లో కూడా పెద్దగా పాల్గొనే ప్రయత్నం చేయటం లేదు. తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియా లో కూడా పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. ఇది ఈ మధ్య కాలంలో కాస్త ఆసక్తికరంగా మారింది.

ఇప్పుడు అసలు టిడిపి నేతల విషయంలో చంద్రబాబు నాయుడు ఆలోచన ఏ విధంగా ఉంది ఏంటనేది అర్థం కావటంలేదు. అయితే ఇప్పుడు కొంతమంది ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొంతమంది నేతలు పార్టీ మారే అవకాశం ఉందని టాక్. విశాఖ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్సీ ఇప్పుడు పార్టీ మారడానికి ఆసక్తి చూపిస్తున్నారని ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తో చర్చలు జరుపుతున్నారని సమాచారం.

ఇటీవల ఆయన విషయంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం చేసిన కొన్ని తప్పులతో ఆయన చాలా ఇబ్బంది పడుతున్నారు అని కూడా అంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆయనకు ప్రాధాన్యత లేదని కనీసం మంచి పట్టున్న ప్రాంతాల్లో కూడా ఆయనకు  ప్రాధాన్యత దక్కలేదు అని ఆయన ఆగ్రహంగా ఉన్నారని టాక్. తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వెళ్లడానికి సదరు ఎమ్మెల్సీ ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. ఇప్పటి వరకు వరకు తెలుగుదేశం పార్టీలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే నిలబడిన ఆయన ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ వైఖరి కారణంగా పార్టీలో ఉండలేకపోతున్నారు అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఆయన ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నేతలను బుజ్జగిస్తారు అనేది చూడాలి.



టాలీవుడ్ గాసిప్స్ : అదే 100వ సినిమా అంటున్న నాగర్జున..!

హీరో నాని మరీ అంత కష్టాల్లో ఉన్నారా..?

అమలతో కలిసి నటించిన సినిమాలెన్నో చెప్పలేకపోయిన నాగార్జున..!

రవితేజ ఇడియట్ సినిమా ఎన్ని కోట్లు వసూల్ చేసిందో మీకు తెలుసా..?

వైసీపీలో అవినాష్ వెరీ వెరీ స్పెష‌ల్‌..!

జగన్, కేసీఆర్.. ఈ రాజస్థాన్‌ నిర్ణయం చూశారా.. మీరూ చేస్తారా..!

అనుష్క కండిషన్స్ కు షాక్ లో నవీన్ పోలి శెట్టి !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>