HealthSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/health-tips--health-care-viral-887cf91e-f1f0-423d-bd82-0fc206f94ddc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/health-tips--health-care-viral-887cf91e-f1f0-423d-bd82-0fc206f94ddc-415x250-IndiaHerald.jpgమనలో చాలా మందికి అనేక ఔషధ మొక్కల గురించి తెలిసే ఉంటుంది. అలాగే ఈ మధ్యన ఔషధ మొక్కల్లో బాగా వినిపిస్తున్న మొక్క పేరు స్టీవియా మొక్క. ఈ మొక్కలో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి. దీని ప్రత్యేకత చెప్పాలంటే ఈ మొక్క యొక్క ఆకులు  తీయ దనాన్ని కలిగి ఉంటాయి. దీనికున్న ఈ ప్రత్యేక తీపిదనం వల్ల ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఒక సంజీవనిలాగా ఉపయోగపడుతుంది.అందుకే దీనిని మధుపత్రి, తీపి మొక్క అని కూడా పిలుస్తారు. స్టీవియా   మొక్క యొక్క అసలు పేరు స్టీవియా రెబెడియానా.  ఇది తులసి జాతికి చెందిన మొక్క. తులసి మొక్కకు ఉన్health tips , health care, viral;thulasi;heart;tulasi;sugar;coffee;insulin;chris lynn;divya bhatnagarషుగర్ వ్యాధి గ్రస్తులకు స్టీవియా మొక్క ఒక దివ్య ఔషదం అని మీకు తెలుసా..??షుగర్ వ్యాధి గ్రస్తులకు స్టీవియా మొక్క ఒక దివ్య ఔషదం అని మీకు తెలుసా..??health tips , health care, viral;thulasi;heart;tulasi;sugar;coffee;insulin;chris lynn;divya bhatnagarFri, 02 Apr 2021 17:30:00 GMTమనలో చాలా మందికి అనేక ఔషధ మొక్కల గురించి తెలిసే ఉంటుంది. అలాగే  ఈ మధ్యన ఔషధ మొక్కల్లో బాగా  వినిపిస్తున్న మొక్క పేరు స్టీవియా మొక్క. ఈ మొక్కలో  ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి. దీని ప్రత్యేకత చెప్పాలంటే ఈ మొక్క యొక్క ఆకులు  తీయ దనాన్ని కలిగి ఉంటాయి. దీనికున్న ఈ ప్రత్యేక తీపిదనం వల్ల ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఒక సంజీవనిలాగా ఉపయోగపడుతుంది.అందుకే దీనిని మధుపత్రి,  తీపి మొక్క అని కూడా పిలుస్తారు. స్టీవియా   మొక్క యొక్క అసలు పేరు స్టీవియా రెబెడియానా.  ఇది తులసి జాతికి చెందిన మొక్క. తులసి మొక్కకు ఉన్నట్టే అనేక ఔషధ గుణాలు దీనికి కూడా ఉన్నాయి. ఇంకా ఆరోగ్యపరంగా ఇది మనకు ఏ విధంగా సహాయపడుతుందో చూద్దాం.దీని యొక్క ఆకులు తియ్యగా ఉంటూ పంచదార కంటే 30 రెట్లు ఎక్కువ తీపిగా ఉంటాయి.


అంటే ఒక కప్పు పంచదార స్టీవియా ఆకులతో  తీసిన ఒక స్పూను రసానికి సమానం అన్నమాట. స్టీవియా ఆకులను వాడడం వలన ఎటువంటిిి అదనపు క్యాలరీలు మన శరీరంలోకి చేరవు. అంతేకాకుండా  దీని వలన శరీరం యొక్క బరువు తగ్గుతుంది. అది అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. జీర్ణ శక్తిని పెంచి కడుపులో మంట, గ్యాస్ వంటి వాటినీ తగ్గిస్తుంది.అలాగే రక్తపోటు అదుపులో ఉండడం వలన  గుండె జబ్బుల నుండి కాపాడుతుంది. ఈ  ఆకులు నమలడం వల్ల నోటి దుర్వాసన పోయి దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. మధుమేహం ఉన్న్నవారికి దీని వలన అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నవి. తీపి పదార్థాలు తిన్న  తరువాత స్టీవియా తీసుకుంటే శరీరంలో చెక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. అలాగే ఇన్సులిన్   విడుదలలో ప్రధాన పాత్ర పోషించి రక్తంలో గ్లూకోజ్ కూడా అదుపులో ఉంచుతుంది.


మధుమేహం ఉన్నవారుచక్కెరకు ప్రత్యామ్నాయంగా  స్టీవియా ఆకుల  పొడిని వాడవచ్చు. అంతేేేే కాకుండా ఈ మొక్కలో ఉన్న  యాంటీీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వలన చర్మ వ్యాధులను సైతం తగ్గించి, రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది.ఇలా ఈ మొక్క ఆకులను నీడలో ఆరబెట్టి పౌడరు లాగా తయారు చేసుకుని పంచదారకు  ప్రత్యామ్నాయంగా టీ కాఫీ లలో వాడవచ్చు. కషాయం రూపంలో గాని లేహ్యం రూపంలో గాని వాడవచ్చును. అలాగే పచ్చి ఆకులను కూడా నమిలి తినవచ్చు. అయితే దీనికున్న అత్యంత తీపి గుణం వల్ల అతి కొద్ది మోతాదులో మాత్రమే తీసుకోవాలి.





కేంద్రాన్ని పొగుడుతూనే పంచ్‌లేసిన మంత్రి ఎర్ర‌బెల్లి...

వైల్డ్ డాగ్ కి నాగార్జున చేసిన ప్రమోషన్స్ ఫలించాయా?? టాక్ ఎలా ఉంది ??

సాగర్ లో బీజేపీ ఓటమి ఫిక్సయిందా ఆ ఏడుపు దేనికి సంకేతం ?

ఆంధ్రప్రదేశ్ లో పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ తొలి ఆటిజం కేంద్రం ఏర్పాటు

నా తండ్రి హ‌త్య కేసు గురించి వ‌దిలేయ‌మ‌ని చాలామంది చెప్పారు

మీకెందుకు.. ముందు మీరు కానివ్వండి... త‌ర్వాత చూద్దాం!!

నభా నటేష్ పరిస్థితి అసలు బాగా లేదుగా... ఒక్క అవకాశం కోసం ఎదురు చూపు...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>