MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan8d09d5bc-2d6c-4baf-b94d-6731feee730e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan8d09d5bc-2d6c-4baf-b94d-6731feee730e-415x250-IndiaHerald.jpgప‌వ‌ర్ స్టార్ త‌న కెరీర్‌లో ఎప్పుడు చేయని ఒక కొత్త ప్రయోగాన్ని చేస్తున్నాడు.ఆయన ఇప్పటిదాకా చారిత్రాత్మ‌క చిత్రంలో న‌టించ‌లేదు. అయితే ఇప్పుడు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు అనే టైటిల్‌తో 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్‌షాహీల శకం నేపథ్యంలో జ‌రిగిన క‌థ‌తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని 150 కోట్ల బ‌డ్జెట్‌తో మేక‌ర్స్ రూపొందిస్తున్నారు. ప‌వ‌న్ కెరీర్‌లోనే ఇంత  భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన సినిమా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు కావడం విశేషం.ఏఎం ర‌త్నం నిర్మిస్తున్న ఈ చిత్రం  కోసం చార్మినార్‌, రెడ్‌ఫోర్టpawan kalyan;pawan;view;kalyan;krish;shyam;cinema;telugu;media;director;charminar;lie;master;katthi;chitramహర హర వీర మల్లు సినిమా కోసం పవన్ ఇంత కష్టపడుతున్నాడా???హర హర వీర మల్లు సినిమా కోసం పవన్ ఇంత కష్టపడుతున్నాడా???pawan kalyan;pawan;view;kalyan;krish;shyam;cinema;telugu;media;director;charminar;lie;master;katthi;chitramFri, 02 Apr 2021 17:45:00 GMTప‌వ‌ర్ స్టార్ త‌న కెరీర్‌లో ఎప్పుడు చేయని ఒక కొత్త ప్రయోగాన్ని చేస్తున్నాడు.ఆయన ఇప్పటిదాకా చారిత్రాత్మ‌క చిత్రంలో న‌టించ‌లేదు. అయితే ఇప్పుడు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు అనే టైటిల్‌తో 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్‌షాహీల శకం నేపథ్యంలో జ‌రిగిన క‌థ‌తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని 150 కోట్ల బ‌డ్జెట్‌తో మేక‌ర్స్ రూపొందిస్తున్నారు. ప‌వ‌న్ కెరీర్‌లోనే ఇంత  భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన సినిమా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు కావడం విశేషం.ఏఎం ర‌త్నం నిర్మిస్తున్న ఈ చిత్రం  కోసం చార్మినార్‌, రెడ్‌ఫోర్ట్‌, మచిలీపట్నం ఫోర్ట్‌ వంటి భారీ సెట్లను నిర్మించిన‌ట్టు దర్శకుడు తెలిపారు.  

నలభైశాతం చిత్రీకరణ పూర్తి కాగా, జూలై నాటికి చిత్రీకరణ పూర్తిచేస్తాం. వీఎఫ్‌ఎక్స్‌ పనుల కోసం ఆరు నెలల సమయాన్ని కేటాయించాల్సి ఉంది అని నిర్మాత‌లు తెలియ‌జేశారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి చిత్రం విడుద‌ల కానుంది. ఇందులో గ‌జ‌దొంగ‌గా క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం. ఇక అయితే ఈ సినిమా టీజర్ శివరాత్రి రోజున ఘనంగా విడుదలయ్యింది. ఈ టీజర్ ని చూసిన అభిమానులు పవన్ కళ్యాణ్ కొత్త లుక్ చూసి ఆశ్చర్యపోయారు.ఇక ఇప్పుడు ఈ సినిమాకి క్రిష్ 3 లాంటి భారీ సినిమాలకి  స్టంట్స్ చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్ శ్యామ్ కౌశల్ ఈ సినిమాకి స్టంట్స్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.అలాగే ఈ సినిమా కోసం ఆయన ఉదయం 7 గంటలకి కుంఫు మాస్టర్ తో కలిసి కత్తి తో పోరాటం చేయడం ప్రాక్టీస్ చేస్తున్నారు.

ఈ ఫొటోస్ చూసి ఆయన అభిమానులు పవన్ కళ్యాణ్ గారు సినిమా కోసం ఇంత కష్టపడుతున్నారా అని సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.  ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ ట్రైలర్ విడుదలై ఇప్పటికే 32 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ ట్రైలర్ ఇప్పుడు తెలుగులో ఎక్కువమంది లైక్ కొట్టిన ట్రైలర్ గా రికార్డ్ సృష్టించింది.



వైల్డ్ డాగ్ కి నాగార్జున చేసిన ప్రమోషన్స్ ఫలించాయా?? టాక్ ఎలా ఉంది ??

సాగర్ లో బీజేపీ ఓటమి ఫిక్సయిందా ఆ ఏడుపు దేనికి సంకేతం ?

ఆంధ్రప్రదేశ్ లో పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ తొలి ఆటిజం కేంద్రం ఏర్పాటు

నా తండ్రి హ‌త్య కేసు గురించి వ‌దిలేయ‌మ‌ని చాలామంది చెప్పారు

మీకెందుకు.. ముందు మీరు కానివ్వండి... త‌ర్వాత చూద్దాం!!

నభా నటేష్ పరిస్థితి అసలు బాగా లేదుగా... ఒక్క అవకాశం కోసం ఎదురు చూపు...

తెలంగాణా కాంగ్రెస్ ను కాపాడుతున్న తెరాస...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>