BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india-corona576a1135-82f9-4485-a40d-3daa0dfd7755-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india-corona576a1135-82f9-4485-a40d-3daa0dfd7755-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా అత్యధిక స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 81,466 కరోన పాజిటివ్ కేసులు నమోదు కాగా 469 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 1,23,03,131 చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 6,14,696 మందికి చికిత్స కొనసాగుతున్నది. కరోన నుండి ఇప్పటి వరకు 1,15,25,039 మంది బాధితులు కోలుకున్నారు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 1,63,396 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే 50,356 మంది బాధితులు కోలుకున్నారు. దేశవ్యాప్తంగా corona,india;letter;central governmentనిన్న ఒక్క రోజే దుమ్ము రేపిన కరోనా...?నిన్న ఒక్క రోజే దుమ్ము రేపిన కరోనా...?corona,india;letter;central governmentFri, 02 Apr 2021 10:23:10 GMTదేశవ్యాప్తంగా అత్యధిక స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 81,466 కరోన పాజిటివ్ కేసులు నమోదు కాగా 469 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 1,23,03,131 చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 6,14,696 మందికి చికిత్స కొనసాగుతున్నది. కరోన నుండి ఇప్పటి వరకు 1,15,25,039 మంది బాధితులు కోలుకున్నారు.

కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 1,63,396 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే  50,356 మంది బాధితులు కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 93.68%, మరణాల రేటు 1.33% గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ  పేర్కొంది.



మోదీపై ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు చేసిన ఉద‌య‌నిధి.. బాబోయ్ కుర్రాడికి ధైర్యం బాగానే ఉందిగా..!

వైసీపీలో అవినాష్ వెరీ వెరీ స్పెష‌ల్‌..!

జగన్, కేసీఆర్.. ఈ రాజస్థాన్‌ నిర్ణయం చూశారా.. మీరూ చేస్తారా..!

అనుష్క కండిషన్స్ కు షాక్ లో నవీన్ పోలి శెట్టి !

వైల్డ్ డాగ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... నాగ్‌కు ఈ టార్గెట్ క‌ష్ట‌మేనా..!

నీలం సాహ్నికి తొలి రోజే ప‌వ‌న్ క‌ళ్యాణ్ షాక్‌

టాలీవుడ్ ఫస్ట్ క్వార్టర్ లో సత్తా చాటుకున్న సినిమాలివే..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>