Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gunduafc1fa9e-5464-4b55-a9e6-21d863ffd7ad-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gunduafc1fa9e-5464-4b55-a9e6-21d863ffd7ad-415x250-IndiaHerald.jpgసాధారణంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన కొన్ని రకాల సంఘటనలు చూస్తుంటే అందరూ ఆశ్చర్యపోక తప్పదు. రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోయిన తరుణంలో ఇప్పటికీ కూడా టెక్నాలజీ కారణంగా ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న చిన్న కారణాల వల్ల టెక్నాలజీతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇక్కడ ఓ క్యాబ్ డ్రైవర్ కి ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. దైవ దర్శనానికి వెళ్లి వచ్చిన అతనికి ఊహించని షాక్ తగిలింది. దైవ దర్శనానికి వెళ్లి తలనీలాలు సమర్పిస్తే ఏకంగా అతని ఉద్యోగం పోయింది. ఘటన తో అతను ఒక్కసారిగా షాక్ అవ్వాలGundu;technology;deva;srikanth;tiru;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;tirupati;driverఇదెక్కడి విడ్డూరం.. గుండు కొట్టించుకుంటే ఉద్యోగం పోయింది..?ఇదెక్కడి విడ్డూరం.. గుండు కొట్టించుకుంటే ఉద్యోగం పోయింది..?Gundu;technology;deva;srikanth;tiru;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;tirupati;driverFri, 02 Apr 2021 10:50:00 GMTసాధారణంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన కొన్ని రకాల సంఘటనలు చూస్తుంటే అందరూ ఆశ్చర్యపోక తప్పదు. రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోయిన తరుణంలో ఇప్పటికీ కూడా టెక్నాలజీ కారణంగా ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న చిన్న కారణాల వల్ల టెక్నాలజీతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇక్కడ ఓ క్యాబ్ డ్రైవర్ కి ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి.  దైవ దర్శనానికి వెళ్లి వచ్చిన అతనికి ఊహించని షాక్ తగిలింది. దైవ దర్శనానికి వెళ్లి తలనీలాలు సమర్పిస్తే ఏకంగా అతని ఉద్యోగం పోయింది.


 ఘటన తో అతను ఒక్కసారిగా షాక్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.  అతను ఒక క్యాబ్ డ్రైవర్గా పని చేస్తూ కుటుంబ పోషణ చూసుకుంటున్నాడు.  ఎన్నో రోజులకు క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్న సదరు యువకుడు ఇక ఇటీవల తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నాడు. అంతేకాకుండా మొక్కుబడి తీర్చుకునేందుకు తలనీలాలు సమర్పించుకుని గుండు కొట్టించుకున్నాడు.  ఆ తర్వాత తనకి ఏ కష్టం రాకుండా చూడాలి అంటూ ఆ దేవుని కోరుకున్నాడు.  తిరుమల నుంచి వచ్చిన తర్వాత మళ్లీ ఉద్యోగం లో చేరేందుకు వెళ్ళాడు కానీ అంతలో అతనికి షాక్ తగిలింది.  చివరికి అతని ఉద్యోగం పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.



 ఇంతకీ ఏం జరిగింది అంటారా..  ఉద్యోగం పోవడానికి కారణం అతను గుండు కొట్టించు కోవడమే కావడం గమనార్హం. హైదరాబాద్కు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు ఉబర్ క్యాబ్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అయితే నెల రోజుల క్రితం తిరుమల వెళ్ళిన ఆ యువకుడు అక్కడ గుండు కొట్టించుకున్నాడు. ఇటీవలే ఉబర్ యాప్ లో సెల్ఫీ తో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించాడు సదరు యువకుడు. కానీ అతనికి గుండు ఉండడంతో ఇక లాగిన్ అవ్వలేదు. కొన్నిసార్లు ప్రయత్నించడంతో అతని ఐడి బ్లాక్ అయిపోయింది. ఇదేంటి అని అటు సంస్థను ప్రశ్నిస్తే కొత్త డ్రైవర్ను పెట్టుకోవాలి అంటూ సూచించారు.  దీంతో ఆ యువకుడు దిక్కుతోచని స్థితిలో ఏం చేయాలో తెలియక అయోమయంలో పడిపోయాడు.



టాలీవుడ్ గాసిప్స్ : అదే 100వ సినిమా అంటున్న నాగర్జున..!

హీరో నాని మరీ అంత కష్టాల్లో ఉన్నారా..?

అమలతో కలిసి నటించిన సినిమాలెన్నో చెప్పలేకపోయిన నాగార్జున..!

రవితేజ ఇడియట్ సినిమా ఎన్ని కోట్లు వసూల్ చేసిందో మీకు తెలుసా..?

వైసీపీలో అవినాష్ వెరీ వెరీ స్పెష‌ల్‌..!

జగన్, కేసీఆర్.. ఈ రాజస్థాన్‌ నిర్ణయం చూశారా.. మీరూ చేస్తారా..!

అనుష్క కండిషన్స్ కు షాక్ లో నవీన్ పోలి శెట్టి !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>