MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh2481fba6-0059-4bba-806d-0f41c67c1fb6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh2481fba6-0059-4bba-806d-0f41c67c1fb6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. కలియుగ పాండవులు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వెంకటేష్.. ఆ తర్వాత వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు. ఆయన నటనతో ఫ్యామిలీ హీరోగా రాణిస్తూనే.. మరోవైపు మాస్ హీరోగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆయన నటనకు మెచ్చిన అభిమానులందరూ వెంకటేష్ కి విక్టరీ పేరుతో సంబోదించుకుంటారు.ఇక విక్టరీ వెంకటేష్ కుటుంబం కూడా సినీ పరిశ్రమకు చెందినవారే. ఆయన తండ్రి దగ్గVenkatesh;venkatesh;rana;naga chaitanya;suresh;naga;niraja;tara;tollywood;naga aswin;media;producer;wife;producer1;hero;daggubati venkateswara rao;father;chaitanya 1;reddy;mass25 ఏళ్ల కిందే వెంకటేష్ ఆ పని చేశాడట..అదేంటో మీరే చూడండి..!!25 ఏళ్ల కిందే వెంకటేష్ ఆ పని చేశాడట..అదేంటో మీరే చూడండి..!!Venkatesh;venkatesh;rana;naga chaitanya;suresh;naga;niraja;tara;tollywood;naga aswin;media;producer;wife;producer1;hero;daggubati venkateswara rao;father;chaitanya 1;reddy;massFri, 02 Apr 2021 20:00:00 GMTటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. కలియుగ పాండవులు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వెంకటేష్.. ఆ తర్వాత వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు. ఆయన నటనతో ఫ్యామిలీ హీరోగా రాణిస్తూనే.. మరోవైపు మాస్ హీరోగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆయన నటనకు మెచ్చిన అభిమానులందరూ వెంకటేష్ కి విక్టరీ పేరుతో సంబోదించుకుంటారు.ఇక విక్టరీ వెంకటేష్ కుటుంబం కూడా సినీ పరిశ్రమకు చెందినవారే. ఆయన తండ్రి దగ్గుబాటి రామానాయుడు ప్రముఖ సినీ నిర్మాత. ఆయన ఎంతో చిత్రాలను తెరక్కించి అనేక అవార్డులను కైవసం చేసుకున్నాడు.

ఇక వెంకటేష్ అన్న సురేష్ కూడా తండ్రి బాటలోనే తెరవెనకాల నడిపిస్తూ స్టార్ ప్రొడ్యూసర్ రేంజ్ కి ఎదిగాడు.ఆయన ఎన్నో సినిమాలకు ప్రముఖ సినీ నిర్మాతగా పని చేశారు. ఇక దగ్గుబాటి ఫ్యామిలీ నుండి హీరోగా విక్టరీ వెంటేష్ తెర ముందుకు వచ్చారు. ఇక వెంకటేష్ బాటలోనే సురేష్ కొడుకు రానా, మేనల్లుడు నాగ చైతన్య కూడా హీరోగా చిత్ర పరిశ్రమకు పరిచయమైయ్యారు.తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు సంపాదించుకున్న విక్టరీ వెంకటేష్ తన కుటుంబం గురించి పెద్దగా ఎక్కడ చెప్పలేదు. ఇక ఇప్పటికి వెంకటేష్ తన ఫ్యామిలి పిల్లలు, భార్య ఫోటోలు కూడా చాల అరుదుగా కనిపిస్తాయి.

ఇక వెంకటేష్ ఫ్యామిలి గురించి చాలక తక్కువ మందికి తెలిసి ఉంటుంది. అంతేకాదు.. వెంకటేష్ సోషల్ మీడియాలో కానీ.. మీడియా ముందు కాను ఎక్కువగా మాట్లాడలేదు.అయితే వెంకటేష్ కి ఎలాంటి సమయంలోను తోడుగా నిలిచే అతని భార్య నీరజా రెడ్డి ఒక్క సామజిక వర్గానికి చెందిన ఆమె. దగ్గుబాటి కుటుంబంలోనే మొదటిసారి వెంకటేష్ కులాంతర వివాహం చేసుకున్నారు. ఆయన భార్య రెడ్డి వర్గానికి చెందిన ఆమెగా చెబుతారు. వీరి వివాహాం తర్వాత మళ్ళి దగ్గుబాటి ఫ్యామిలిలో రానా, మిహికా బజాజ్ కూడా అలాంటి వివాహమే చేసుకున్నారు..ఒకే ఫ్యామిలీ లో ఇలా ఇద్దరు హీరోలు కులాంతర వివాహాలు చేసుకోవడం అనేది విశేషమనే చెప్పాలి..!!



టీడీపీ కి షాక్..సీనియర్ నేత రాజీనామా !!

తండ్రికి తగ్గ తనయుడు అనిపించాడు..?

వైజాగ్ లో ఆటిజం థెరపీ సెంటర్ ని ప్రారంభించిన పినాకిల్ బ్లూమ్ నెట్వర్క్స్..!!

కేంద్ర మంత్రులకు మోడీ షాక్...?

వైల్డ్ డాగ్ కి నాగార్జున చేసిన ప్రమోషన్స్ ఫలించాయా?? టాక్ ఎలా ఉంది ??

సాగర్ లో బీజేపీ ఓటమి ఫిక్సయిందా ఆ ఏడుపు దేనికి సంకేతం ?

ఆంధ్రప్రదేశ్ లో పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ తొలి ఆటిజం కేంద్రం ఏర్పాటు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>