PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-partyf58ede18-897b-419b-a651-07b46804d17c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-partyf58ede18-897b-419b-a651-07b46804d17c-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రాజకీయ భవిష్యత్తు లేదనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా పదేపదే కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం మెరుగైన పరిస్థితి లేదు అని... పార్టీ గురించి మాట్లాడుకోవడం అనవసరం అని అంటూ ఉంటారు. ఆ పార్టీ నేతలు కూడా పెద్దగా పార్టీ వ్యవహారాల మీద దృష్టి సారించిన పరిస్థితి అయితే లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది నేతలు ఇప్పుడు బయటకు వెళ్లి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ ఇప్పtrs,congress,ts;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;partyతెలంగాణా కాంగ్రెస్ ను కాపాడుతున్న తెరాస...?తెలంగాణా కాంగ్రెస్ ను కాపాడుతున్న తెరాస...?trs,congress,ts;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;partyFri, 02 Apr 2021 15:07:30 GMTతెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రాజకీయ భవిష్యత్తు లేదనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా పదేపదే కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం మెరుగైన పరిస్థితి లేదు అని... పార్టీ గురించి మాట్లాడుకోవడం అనవసరం అని అంటూ ఉంటారు. ఆ పార్టీ నేతలు కూడా పెద్దగా పార్టీ వ్యవహారాల మీద దృష్టి సారించిన పరిస్థితి అయితే లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది నేతలు ఇప్పుడు బయటకు వెళ్లి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి.

భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వాళ్ల విషయంలో చాలా వరకు సానుకూలంగా ఉందనే అభిప్రాయం కూడా కొంతమందిలో వ్యక్తమవుతున్నది. రాజకీయంగా ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లే అవసరం అనేది ఎక్కువగా ఉంది. అందుకే ఇప్పుడు కొంతమంది విషయంలో పార్టీ చాలా వరకు కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్తుందని చెప్పాలి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వెళ్ళే నేతల విషయంలో టీఆర్ఎస్ పార్టీ దృష్టి పెట్టింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదని కొంతమంది టిఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ నేతలకు ధైర్యం చెబుతున్నట్టుగా సమాచారం.

భారతీయ జనతా పార్టీ లోకి వెళ్లడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు లేవని కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంటే తెలంగాణలో బీజేపీ అడుగుపెట్టే అవకాశం ఉండదని బీజేపీ అడుగు పెట్టడం వలన రెండు పార్టీలు నష్టపోయే అవకాశాలు ఉంటాయని కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీలో కి వెళ్లొద్దు అని కొంతమంది కోరుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది చూడాలి. సీఎం కేసీఆర్ నుంచి కూడా కొంతమంది నేతలకు ఫోన్లు వెళుతున్నాయని సమాచారం.



మీకెందుకు.. ముందు మీరు కానివ్వండి... త‌ర్వాత చూద్దాం!!

వామ్మో.. ! కార్తీక దీపం సీరియల్ మరో నాలుగు ఏళ్ల పాటు ప్రసారం అవుతుందట.. !!

ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయిన జాతిరత్నాలు..!!

వకీల్ సాబ్ ఫ్లాష్ బ్యాక్ సినిమాకే హైలైట్ అట...!!

ఎన్నికల కమీషన్ కు షాక్ ఇచ్చిన జనసేన

చంద్రబాబు ప్రధాని అంటూ సుజనా కామెంట్స్

గోదావ‌రిలో ఏడుగురు గ‌ల్లంతు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>