MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/karthika-deepam-serial-viral-news-viral-latets-4-yearsb1848278-7273-473d-8120-f6408a89c40b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/karthika-deepam-serial-viral-news-viral-latets-4-yearsb1848278-7273-473d-8120-f6408a89c40b-415x250-IndiaHerald.jpgబుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ ఏదన్నా ఉంది ఏంటే అంది కార్తీక దీపం సీరియల్ అనే చెప్పాలి. ఈ సీరియల్ ప్రసారమయ్యి ఇప్పటికి అంటే మార్చి 30 నాటితో 1000 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని బుల్లితెరపై ఒక సరికొత్త అధ్యాయానికి తెర లేపింది అనే చెప్పాలి. అలాగే బుల్లితెరలో టాప్ రేటింగ్ సీరియల్‌గా ముందుగా దూసుకుని పోతుంది మన వంటలక్క సీరియల్. రాత్రి 7.30 అయితే చాలు అందరి ఇళ్లల్లో చూసే సీరియల్ కార్తీక దీపం అనడంలో అతిశయోక్తి లేదు. ఏ రోజూ కూడా 13-18 కంటే తక్కువగా కాకుండా టీ ఆర్పీ రేటింగ్ సాధిస్తూkarthika deepam, serial, viral news, viral latets, 4 years;deepa;tara;television;producer;october;producer1;instagram;marchవామ్మో.. ! కార్తీక దీపం సీరియల్ మరో నాలుగు ఏళ్ల పాటు ప్రసారం అవుతుందట.. !!వామ్మో.. ! కార్తీక దీపం సీరియల్ మరో నాలుగు ఏళ్ల పాటు ప్రసారం అవుతుందట.. !!karthika deepam, serial, viral news, viral latets, 4 years;deepa;tara;television;producer;october;producer1;instagram;marchFri, 02 Apr 2021 13:30:00 GMTబుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ ఏదన్నా ఉంది ఏంటే అంది కార్తీక దీపం సీరియల్ అనే చెప్పాలి. ఈ సీరియల్ ప్రసారమయ్యి ఇప్పటికి అంటే మార్చి 30 నాటితో 1000 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని బుల్లితెరపై ఒక సరికొత్త అధ్యాయానికి తెర లేపింది అనే చెప్పాలి. అలాగే బుల్లితెరలో టాప్ రేటింగ్ సీరియల్‌గా ముందుగా దూసుకుని పోతుంది మన వంటలక్క సీరియల్. రాత్రి 7.30 అయితే చాలు అందరి ఇళ్లల్లో చూసే సీరియల్ కార్తీక దీపం అనడంలో అతిశయోక్తి లేదు.  ఏ రోజూ కూడా 13-18 కంటే తక్కువగా కాకుండా టీ ఆర్పీ రేటింగ్ సాధిస్తూ మొదటి స్థానంలో ఉంటుంది. మలయాళం కరుతముతూ సీరియల్ ఆధారంగా రూపొందిన కార్తీకదీపం సీరియల్ 2017 అక్టోబర్ నెలలో ప్రారంభమైంది.మళ్ళీ అక్టోబర్ వస్తే నాలుగేళ్లు కంప్లీట్ అవుతాయి.


అయితే  గత కొంతకాలంగా ఈ సీరియల్   క్లైమాక్స్‌కి చేరిందని పలు ఊహాగానాలు వినిపించాయి. ఇక ఈ సీరియల్‌లో నటించే నిరుపమ్ ఈ సీరియల్‌ని ఫ్యామిలీ ట్రీలా చేసే ఉద్దేశం లేదని అంటే పిల్లలు పెద్దవాళ్లు కావడం వాళ్ల పెళ్లిళ్లు చేయడం.. మేం ముసలి వాళ్లం కావడం లాంటివి ఉండవని చెప్పడంతో ఈ సీరియల్ కి శుభం కార్డు పడిందనే అనుకుంటున్నారు. అందరు.కానీ ఈ వార్తలు అన్నిటికి పూల్ స్టాప్ పెడుతూ ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు కార్తీకదీపం నిర్మాత.  వివరాల్లోకి వెళితే కార్తీకదీపం 1000 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రేమి విశ్వనాథ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇందులో కార్తీకదీపం నిర్మాత గుత్తా వెంకటేశ్వరావుతో పాటు మోనిత (శోభా శెట్టి) కూడా ఉన్నారు.


అయితే  మన వంటలక్క అభిమానుల తరుపున సీరియల్ నిర్మాతని ఈ సీరియల్ ఎప్పుడు అవుతుంది అనే ప్రశ్న అడుగుతుంది. అలాగే మన కార్తీకదీపం సీరియల్‌ని ఇంకా ఎన్ని ఎపిసోడ్‌లు ప్లాన్ చేస్తున్నారు అని ప్రేమి విశ్వనాథ్ అడగ్గా దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చాడు నిర్మాత. ‘నేను ఎక్స్ పెక్ట్ చేసేది అయితే.. ఇంకో వెయ్యి ఎపిసోడ్‌లకు వెళ్తుందని అనిపిస్తుంది. అంటే మరో మూడు నాలుగేళ్లు అంటూ ఒక బాంబ్ పేల్చారు.అయితే ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదని, మీరు చూపిస్తున్న ప్రేమకు మేం మరో వెయ్యి ఎపిసోడ్‌లు ఎక్స్ పెక్ట్ చేస్తున్నాం అని నిర్మాతతో మాట కలిపింది మోనిత .ఇంకా నాలుగేళ్లా?? అంటే అప్పటికి మేం ఇంకా పెరుగుతాం అని మోనితా అనడంతో హా అవును ఆంటీలు అవుతారు అని పంచ్ వేశారు నిర్మాత. ఇక వంటలక్క కూడా మోనితపై సెటైర్ వేసింది.. నువ్ ఇంక హైట్ ఎదగవు. ఇంతే ఉంటావు’ అని పంచ్ వేసింది.ఇదంతా చూస్తూ ఉంటే కార్తీకదీపం సీరియల్ ఇప్పట్లో ముగిసే ప్రసక్తే లేదని అనిపిస్తుంది.

">




ముఖంపై నల్లటి మచ్చలా.. పోవాలంటే ఇలా చేయండి..?

గోదావ‌రిలో ఏడుగురు గ‌ల్లంతు

హీరో నాని మరీ అంత కష్టాల్లో ఉన్నారా..?

అమలతో కలిసి నటించిన సినిమాలెన్నో చెప్పలేకపోయిన నాగార్జున..!

రవితేజ ఇడియట్ సినిమా ఎన్ని కోట్లు వసూల్ చేసిందో మీకు తెలుసా..?

వైసీపీలో అవినాష్ వెరీ వెరీ స్పెష‌ల్‌..!

జగన్, కేసీఆర్.. ఈ రాజస్థాన్‌ నిర్ణయం చూశారా.. మీరూ చేస్తారా..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>