PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgతెలంగాణలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ఉన్న అధికార పార్టీకి చెందిన నోముల నరసింహయ్య మృతితో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు సాగర్‌లో జెండా పాతేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.. ప్రభుత్వ పథకాలు, నరసింహయ్య మంచితనమే తమను గెలిపిస్తాయని టీఆర్ఎస్ అభ్యర్థి ధీమా వ్యక్తం చేస్తుండగా.. ప్రభుత్వ వ్యతిరేకతే తమకు ప్లస్ అవుతుందని అంటోంది కాంగ్రెస్ పార్టీ. మరో పక్క దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే నాగార్జునసాగర్‌ లో రిపీట్ అవుతాయని, ప్రజలు తమను ప్రత్యామ్నాయమని గుర్తించారనnagarjunasagar elections;nagarjuna akkineni;ravi anchor;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;k s ravikumar;mandalam;janareddy;gottipati ravi kumar;nayak;partyసాగర్ లో బీజేపీ ఓటమి ఫిక్సయిందా ఆ ఏడుపు దేనికి సంకేతం ?సాగర్ లో బీజేపీ ఓటమి ఫిక్సయిందా ఆ ఏడుపు దేనికి సంకేతం ?nagarjunasagar elections;nagarjuna akkineni;ravi anchor;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;k s ravikumar;mandalam;janareddy;gottipati ravi kumar;nayak;partyFri, 02 Apr 2021 17:07:42 GMTతెలంగాణలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ఉన్న అధికార పార్టీకి చెందిన నోముల నరసింహయ్య మృతితో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు సాగర్‌లో జెండా పాతేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.. ప్రభుత్వ పథకాలు, నరసింహయ్య మంచితనమే తమను గెలిపిస్తాయని టీఆర్ఎస్ అభ్యర్థి ధీమా వ్యక్తం చేస్తుండగా.. ప్రభుత్వ వ్యతిరేకతే తమకు ప్లస్ అవుతుందని అంటోంది కాంగ్రెస్ పార్టీ. మరో పక్క దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే నాగార్జునసాగర్‌ లో రిపీట్ అవుతాయని, ప్రజలు తమను ప్రత్యామ్నాయమని గుర్తించారని చెబుతున్నారు బీజేపీ నేతలు.

 అయితే ఇక్కడ పెద్ద ఎత్తున స్వతంత్ర అభ్యర్ధులు కూడా బరిలో ఉన్నారు. కానీ ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉన్నా.. ప్రధానంగా అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి, బీజేపీ అభ్యర్థి రవికుమార్ నాయక్‌ మధ్యే పోటీ ఉండనుంది. అయితే ఈ రోజు ఎన్నికల ప్రచారంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది.. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి పానుగోతు రవికుమార్ నాయక్ త్రిపురారం మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

అలానే సొంత గ్రామం అయిన పలుగు తండా తోపాటు పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.సొంతగ్రామమైన పలుగుతాండలో ప్రజలను కలుసుకొని ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు.  ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి.. ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. కానీ, ధైర్యం సరిపోవడం లేదని ఆయన.. తనకు ఓటు వేయండి అంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఓటర్లను అభ్యర్దించారు. టీఆర్ఎస్ నుండి అసంతృప్త నేతలు బీజేపీలో చేరతారు.. వారికే టికెట్ ఇవ్వొచ్చని.. బీజేపీ రాష్ట్రనాయకత్వం చివరి వరకు వేచిచూసినా.. ప్లాన్ ఫెయిల్ కావడంతో చివరి నిమిషంలో సామాజిక కోణంలో ఆలోచించి రవి కుమార్‌ నాయక్‌ను బరిలోకి దించింది.  



హర హర వీర మల్లు సినిమా కోసం పవన్ ఇంత కష్టపడుతున్నాడా???

వైల్డ్ డాగ్ కి నాగార్జున చేసిన ప్రమోషన్స్ ఫలించాయా?? టాక్ ఎలా ఉంది ??

ఆంధ్రప్రదేశ్ లో పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ తొలి ఆటిజం కేంద్రం ఏర్పాటు

నా తండ్రి హ‌త్య కేసు గురించి వ‌దిలేయ‌మ‌ని చాలామంది చెప్పారు

మీకెందుకు.. ముందు మీరు కానివ్వండి... త‌ర్వాత చూద్దాం!!

నభా నటేష్ పరిస్థితి అసలు బాగా లేదుగా... ఒక్క అవకాశం కోసం ఎదురు చూపు...

తెలంగాణా కాంగ్రెస్ ను కాపాడుతున్న తెరాస...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>