MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan--rajinikanthaa164f61-e946-487d-89f0-25d9282059cb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan--rajinikanthaa164f61-e946-487d-89f0-25d9282059cb-415x250-IndiaHerald.jpgప్రముఖ కోలీవుడ్ యాక్టర్ సూపర్ స్టార్ రజినీకాంత్ మన దేశంతో పాటు పలు ఇతర దేశాల ఆడియన్స్ లో కూడా తన ఆకట్టుకునే అభినయంతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. తమిళ్ తో పాటు తెలుగు సహా ఇతర భారతీయ భాషల్లో అనేక సినిమాలు చేసిన రజినీకాంత్ ప్రస్తుతం అన్నాత్తే సినిమా చేస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఎంతో భారీగా రూపొందుతున్న ఈ సినిమాని శివ తెరకెక్కిస్తుండగా ఈ మూవీ మంచి మెసేజ్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్నట్లు టాక్. ఇక రజినీకాంత్ నటించిన ముత్తు, భాషా, అరుణాచలం, చందpawan kalyan - rajinikanth;pawan;chiranjeevi;dadasaheb phalke;shiva;suresh;abinaya;kalyan;keerthi suresh;kirti;pawan kalyan;janasena;tollywood;cinema;rajani kanth;kollywood;media;tamil;audience;lord siva;heroine;joseph vijay;janasena party;chandramukhi;dalapathi;party;annayya;anandam;fidaaరజినికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై పవన్ ప్రకటన .... ఏమన్నారంటే ....??రజినికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై పవన్ ప్రకటన .... ఏమన్నారంటే ....??pawan kalyan - rajinikanth;pawan;chiranjeevi;dadasaheb phalke;shiva;suresh;abinaya;kalyan;keerthi suresh;kirti;pawan kalyan;janasena;tollywood;cinema;rajani kanth;kollywood;media;tamil;audience;lord siva;heroine;joseph vijay;janasena party;chandramukhi;dalapathi;party;annayya;anandam;fidaaFri, 02 Apr 2021 18:00:00 GMTకోలీవుడ్ యాక్టర్ సూపర్ స్టార్ రజినీకాంత్ మన దేశంతో పాటు పలు ఇతర దేశాల ఆడియన్స్ లో కూడా తన ఆకట్టుకునే అభినయంతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. తమిళ్ తో పాటు తెలుగు సహా ఇతర భారతీయ భాషల్లో అనేక సినిమాలు చేసిన రజినీకాంత్ ప్రస్తుతం అన్నాత్తే సినిమా చేస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఎంతో భారీగా రూపొందుతున్న ఈ సినిమాని శివ తెరకెక్కిస్తుండగా ఈ మూవీ మంచి మెసేజ్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్నట్లు టాక్. ఇక రజినీకాంత్ నటించిన ముత్తు, భాషా, అరుణాచలం, చంద్రముఖి, దళపతి, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సినిమాలు పలు సంచలన రికార్డ్స్ అందుకుని ఆయనకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి.

ఇక రజిని మార్క్ డైలాగ్స్, స్టైల్, ఫైట్స్, యాక్షన్ కి ఫిదా అవ్వని ప్రేక్షకులు ఉండరు అనే చెప్పాలి. ఆ విధంగా రజిని తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. ఇక ఇటీవల వరుసగా మంచి విజయాలతో కెరీర్ పరంగా దూసుకెళ్తున్న రజినీకాంత్ కి మన కేంద్రప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడంతో ఒక్కసారిగా ఆయన అభిమానుల్లో విపరీతమైన ఆనందం వెల్లివిరుస్తోంది. మరోవైపు పలువురు రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు రజని కి ఇంతటి గొప్ప అవార్డు దక్కడం ఎంతో ఆనందంగా ఉందని, ఆయన తప్పకుండా రాబోయే రోజుల్లో మరిన్ని గొప్ప అవార్డులు గెలుచుకుని ఉన్నత శిఖరాలు అందుకోవాలని కోరుతూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా మెసేజెస్ చేస్తున్నారు.

అయితే రజినీకి ఈ అవార్డు దక్కడంపై టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిన్న తన జనసేన పార్టీ తరపున ఒక ప్రకటన విడుదల చేసారు. గత నాలుగున్నర దశాబ్దాలుగా తమిళ ప్రేక్షకుల తో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులని కూడా నటనతో అలరిస్తూ తనకంటూ గొప్ప పేరు సంపాదించిన రజినీకాంత్ గారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అన్నివిధాలా అర్హులు, అన్నయ్య చిరంజీవి తో కలిసి ఆయన బందిపోటు, కాళీ వంటి సినిమాలు చేయడం తాను ఎప్పటికీ మర్చిపోలేనని, తన కుటుంబంతో ఆయనకు మంచి అనుబంధం ఉందని, రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని సినిమాలతో ప్రేక్షకాభిమానులను అలరించాలని కోరుతూ పవన్ విడుదల చేసిన ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎంతో వైరల్ అవుతోంది.....!!




వైల్డ్ డాగ్ కి నాగార్జున చేసిన ప్రమోషన్స్ ఫలించాయా?? టాక్ ఎలా ఉంది ??

సాగర్ లో బీజేపీ ఓటమి ఫిక్సయిందా ఆ ఏడుపు దేనికి సంకేతం ?

ఆంధ్రప్రదేశ్ లో పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ తొలి ఆటిజం కేంద్రం ఏర్పాటు

నా తండ్రి హ‌త్య కేసు గురించి వ‌దిలేయ‌మ‌ని చాలామంది చెప్పారు

మీకెందుకు.. ముందు మీరు కానివ్వండి... త‌ర్వాత చూద్దాం!!

నభా నటేష్ పరిస్థితి అసలు బాగా లేదుగా... ఒక్క అవకాశం కోసం ఎదురు చూపు...

తెలంగాణా కాంగ్రెస్ ను కాపాడుతున్న తెరాస...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>