Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan5c4d122c-2078-426d-b218-b8e1f0c0a651-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan5c4d122c-2078-426d-b218-b8e1f0c0a651-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారూ. మంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి రాష్ట్రంలో పూర్తిగా పాలన తీరు మారిపోయింది అని చెప్పాలి. ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు సీఎం జగన్. అంతేకాకుండా అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగే విధంగా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.Jagan;dr rajasekhar;editor mohan;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;2019;media;chief minister;sv mohan reddy;reddy;partyమనకు ఓటు వేయకున్నా సరే.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..?మనకు ఓటు వేయకున్నా సరే.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..?Jagan;dr rajasekhar;editor mohan;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;2019;media;chief minister;sv mohan reddy;reddy;partyFri, 02 Apr 2021 10:30:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారూ. మంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి రాష్ట్రంలో పూర్తిగా పాలన తీరు మారిపోయింది అని చెప్పాలి.  ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు సీఎం జగన్. అంతేకాకుండా అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగే విధంగా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.



 అయితే ప్రతి విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నది జగన్ ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల విషయంలో ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఉండేందుకు చర్యలు కూడా చేపడుతుంది. కీలక నిర్ణయాలు తీసుకొని పథకాలను ప్రవేశపెట్టడమే కాదు ఆ పథకాలు ప్రజలు అందరికీ అందే విధంగా..  ఎలాంటి అవకతవకలు జరగకుండా కూడా చర్యలు చేపట్టడంలో అటు జగన్ ప్రభుత్వం విజయవంతం అవుతుంది అని చెప్పాలి. అయితే ఇటీవల మీడియా సమావేశం నిర్వహించిన సీఎం జగన్.. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.



 దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ను తీసుకు వచ్చింది అంటూ సీఎం జగన్ తెలిపారు. సచివాలయ గ్రామ వార్డు ఉద్యోగుల చేతిలోనే గ్రామాల అభివృద్ధి ఉందని ఎలాంటి అవినీతికి తావు లేకుండా పని చేయాలి అంటూ సీఎం జగన్ సూచించారు. తమకు ఓటు వేయకున్నా సరే ఒకవేళ అర్హులు అయితే ప్రభుత్వ పథకాలన్ని వారికి అందేలా చూడాలని సూచించారు. ఈ వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు ఏవైనా సలహాలు సూచనలు ఉంటే నేరుగా సీఎం ఆఫీస్ కు చేరవేసేందుకు అనువుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తామంటూ సీఎం జగన్ తెలిపారు.



మోదీపై ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు చేసిన ఉద‌య‌నిధి.. బాబోయ్ కుర్రాడికి ధైర్యం బాగానే ఉందిగా..!

వైసీపీలో అవినాష్ వెరీ వెరీ స్పెష‌ల్‌..!

జగన్, కేసీఆర్.. ఈ రాజస్థాన్‌ నిర్ణయం చూశారా.. మీరూ చేస్తారా..!

అనుష్క కండిషన్స్ కు షాక్ లో నవీన్ పోలి శెట్టి !

వైల్డ్ డాగ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... నాగ్‌కు ఈ టార్గెట్ క‌ష్ట‌మేనా..!

నీలం సాహ్నికి తొలి రోజే ప‌వ‌న్ క‌ళ్యాణ్ షాక్‌

టాలీవుడ్ ఫస్ట్ క్వార్టర్ లో సత్తా చాటుకున్న సినిమాలివే..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>