BreakingKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/politics_latestnews/latest-news-a85ce4d9-d4df-4f89-a570-09e979f477d4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/politics_latestnews/latest-news-a85ce4d9-d4df-4f89-a570-09e979f477d4-415x250-IndiaHerald.jpg విజయవాడలో శుక్రవారం మధ్యాహ్నం బ్లేడ్‌ బ్యాచ్ అరాచకం సృష్టించింది. వీరి‌ దెబ్బకు జనం బెంబేలెత్తారు. సింగ్‌నగర్‌ పైపుల రోడ్డు సమీపంలోని దుర్గా బార్‌ వద్ద బ్లేడ్‌ బ్యాచ్‌ లోని నలుగురు‌ సభ్యులు ఒకరినొకరు పీకలు కోసుకున్నారు. దీంతో స్థానికంగా అక్కడ ఉన్న ప్రజలు హడలెత్తి పోయారు. అయితే ఈ బ్యాచ్ లోని ఒకరు మృతి చెందినట్టు సమాచారం. వీరంతా విజయవాడ వాంబే కాలనీ వాసులుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలనికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన సమాచారంను తెలుసుకునేందుకు పోలీసులు స్థానికులను latest news;vijayawada;police;letter;news;local languageబ్లేడ్ బ్యాచ్ అరాచకం..పీకలు కోసుకున్న వైనం..!!బ్లేడ్ బ్యాచ్ అరాచకం..పీకలు కోసుకున్న వైనం..!!latest news;vijayawada;police;letter;news;local languageFri, 02 Apr 2021 15:14:05 GMT విజయవాడలో శుక్రవారం మధ్యాహ్నం బ్లేడ్‌ బ్యాచ్ అరాచకం సృష్టించింది. వీరి‌ దెబ్బకు జనం బెంబేలెత్తారు. సింగ్‌నగర్‌ పైపుల రోడ్డు సమీపంలోని దుర్గా బార్‌ వద్ద బ్లేడ్‌ బ్యాచ్‌ లోని నలుగురు‌ సభ్యులు ఒకరినొకరు పీకలు కోసుకున్నారు. దీంతో స్థానికంగా అక్కడ ఉన్న ప్రజలు హడలెత్తి పోయారు.  అయితే ఈ బ్యాచ్ లోని  ఒకరు మృతి చెందినట్టు సమాచారం. వీరంతా విజయవాడ వాంబే కాలనీ వాసులుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలనికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన సమాచారంను తెలుసుకునేందుకు పోలీసులు స్థానికులను విచారిస్తున్నారు. పూర్తి వివరాల కోసం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



మీకెందుకు.. ముందు మీరు కానివ్వండి... త‌ర్వాత చూద్దాం!!

వామ్మో.. ! కార్తీక దీపం సీరియల్ మరో నాలుగు ఏళ్ల పాటు ప్రసారం అవుతుందట.. !!

ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయిన జాతిరత్నాలు..!!

వకీల్ సాబ్ ఫ్లాష్ బ్యాక్ సినిమాకే హైలైట్ అట...!!

ఎన్నికల కమీషన్ కు షాక్ ఇచ్చిన జనసేన

చంద్రబాబు ప్రధాని అంటూ సుజనా కామెంట్స్

గోదావ‌రిలో ఏడుగురు గ‌ల్లంతు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>