MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-herion-thalli-kabothudnata6e101831-990c-447e-9d27-d6b3f8c53a95-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-herion-thalli-kabothudnata6e101831-990c-447e-9d27-d6b3f8c53a95-415x250-IndiaHerald.jpgప్రముఖ బాలీవుడ్‌ నటి దియా మీర్జా తన అభిమానులకు ఒక తీపికబురు అందించింది. మరి కొన్ని రోజుల్లో దియా మీర్జా ఒక బేబీ కి జన్మ నివ్వబోతుంది. అంటే దియా ఇప్పుడు తల్లి కాబోతుందన్న మాట. నిజంగా దియా అభిమానులకు ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిన వైభవ్ రేఖీని వివాహం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.దియా మొదటి భర్త సాహిల్ సంఘాతో 11 సంవత్సరాల అనంతరం ఆ బంధానికి స్వస్తి చెప్పి 2019 లో ఇద్దరు కూడా విడిపోయారు అనంతరం బిజినెస్‌మేన్‌ అయిన వైభవ్ రేఖీని ఈ ఏడdia-mirza, nagarjuna, viral post, social meida, viral news,;anoushka;anushka sharma;dia mirza;jacqueline fernandez;mirza;nagarjuna akkineni;priya;diya;nageshwara rao akkineni;priyanka;tollywood;2019;cinema;marriage;february;husband;instagram;heroine;nijamనాగార్జున హీరోయిన్ తల్లి కాబోతుందట.. !?నాగార్జున హీరోయిన్ తల్లి కాబోతుందట.. !?dia-mirza, nagarjuna, viral post, social meida, viral news,;anoushka;anushka sharma;dia mirza;jacqueline fernandez;mirza;nagarjuna akkineni;priya;diya;nageshwara rao akkineni;priyanka;tollywood;2019;cinema;marriage;february;husband;instagram;heroine;nijamFri, 02 Apr 2021 12:30:00 GMTప్రముఖ బాలీవుడ్‌ నటి దియా మీర్జా  తన అభిమానులకు ఒక తీపికబురు అందించింది. మరి కొన్ని రోజుల్లో దియా మీర్జా ఒక బేబీ కి జన్మ నివ్వబోతుంది. అంటే దియా ఇప్పుడు తల్లి కాబోతుందన్న మాట. నిజంగా దియా అభిమానులకు ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి. ఈ ఏడాది  ఫిబ్రవరిలో ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిన వైభవ్ రేఖీని  వివాహం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.దియా  మొదటి భర్త సాహిల్ సంఘాతో 11 సంవత్సరాల అనంతరం ఆ బంధానికి స్వస్తి చెప్పి  2019 లో ఇద్దరు కూడా  విడిపోయారు  అనంతరం బిజినెస్‌మేన్‌ అయిన  వైభవ్ రేఖీని ఈ ఏడాది ఫిబ్రవరి 15 న వివాహం చేసుకున్నారు. 

వీరి పెళ్లి కూడా అట్టహాసంగా జరిగింది. వీరి పెళ్లి ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారాయి.. ఇప్పుడు  దియా తను తల్లి కాబోతున్నానన్న విషయాన్ని స్వయంగా తానే  సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఒక అద్భుతమైన ఫోటోను గురువారం తన ఇన్‌స్టా గ్రామ్ లో షేర్‌ చేసింది. పెళ్లి అయిన తరువాత  భర్త వైభవ్ రేఖీతో కలిసి మాల్దీవుల్లో హనీమూన్  ఎంజాయ్‌ చేస్తున్న ఆమె తన ప్రెగ్నెన్సీ కి సంబంధించిన ఒక తీపి కబురును అభిమానులతో పంచుకున్నారు. అందమైన సూర్యాస్తమయంలో, సముద్రం ఒడ్డున,నిలబడి తన  కడుపులోని బిడ్డను అదుముకుంటూ దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. తాను తల్లి కాబోతున్న ఆ మధురమైన  అనుభూతిని అందరితోనూ పంచుకున్నారు. ఈ సందర్భంగా ఒక భావోద్వేగ కవితను కూడా  పోస్ట్‌ చేశారు. 

">


ప్రస్తుతం ఈ ఫోటో పలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ చూసి ప్రముఖ సెలెబ్రిటీలు అయిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్,  షిబాని దండేకర్, తాహిరా కశ్యప్, మహీప్ కపూర్, అనుష్క శర్మ, ప్రియాంక  చోప్రా తదితరులు ఆమెకు అభినందనలు తెలిపారు. అలాగే ఆమె అభిమానులు కూడా దియాకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే మిలియన్ల లైక్‌లను ఈ పోస్ట్‌ సొంతం చేసుకోవడం విశేషం అనే చెప్పాలి. పెళ్లి తర్వాత హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లిన దియా ఈ ఫోటోను షేర్ చేశారు. టాలీవుడ్ అగ్ర నటుడు అక్కినేని నాగార్జున నటించిన  ‘వైల్డ్ డాగ్’ సినిమాలో  నాగర్జునకు జోడీగా దియా మీర్జా నటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా హిట్ అయితే దియా ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి.. !!





ఏపీలో ఎన్నిక‌ల కోడ్

హీరో నాని మరీ అంత కష్టాల్లో ఉన్నారా..?

అమలతో కలిసి నటించిన సినిమాలెన్నో చెప్పలేకపోయిన నాగార్జున..!

రవితేజ ఇడియట్ సినిమా ఎన్ని కోట్లు వసూల్ చేసిందో మీకు తెలుసా..?

వైసీపీలో అవినాష్ వెరీ వెరీ స్పెష‌ల్‌..!

జగన్, కేసీఆర్.. ఈ రాజస్థాన్‌ నిర్ణయం చూశారా.. మీరూ చేస్తారా..!

అనుష్క కండిషన్స్ కు షాక్ లో నవీన్ పోలి శెట్టి !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>