Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pagal24bd4ac4-d466-4915-8124-0cfae512d733-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pagal24bd4ac4-d466-4915-8124-0cfae512d733-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో క్రైమ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన "హిట్"చిత్రంలో ఎంతో అద్భుతంగా నటించి తన ఖాతాలో ఒక విజయాన్ని సొంతం చేసుకున్న విశ్వక్ సేన్ తాజాగా "పాగల్" ఈ సినిమా ద్వారా ఓ విభిన్నమైన లవ్ స్టోరీ ద్వారా మరోసారి ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఎంతో రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నరేష్ కుప్పిలి దర్శకుడిగా పరిచయం కానున్నారు.వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో బెక్కెం వేణు గోపాల్ ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. pagal;naresh;simran bagga;allari naresh;choudary actor;nivetha pethuraj;raj;simran choudhary;cinema;media;love;thriller;hero;letter;heroine;romantic;viswak sen;love story;chitramవిశ్వక్ సేన్ పాగల్ లో లిప్ లాక్ నిజమేనా..?విశ్వక్ సేన్ పాగల్ లో లిప్ లాక్ నిజమేనా..?pagal;naresh;simran bagga;allari naresh;choudary actor;nivetha pethuraj;raj;simran choudhary;cinema;media;love;thriller;hero;letter;heroine;romantic;viswak sen;love story;chitramFri, 02 Apr 2021 10:00:00 GMTథ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన  "హిట్"చిత్రంలో ఎంతో అద్భుతంగా నటించి తన ఖాతాలో ఒక విజయాన్ని సొంతం చేసుకున్న విశ్వక్ సేన్ తాజాగా "పాగల్" ఈ సినిమా ద్వారా ఓ విభిన్నమైన లవ్ స్టోరీ ద్వారా మరోసారి ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఎంతో రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నరేష్ కుప్పిలి దర్శకుడిగా పరిచయం కానున్నారు.వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో బెక్కెం వేణు గోపాల్ ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నివేదా పేతురాజ్ మెయిన్ హీరోయిన్ పాత్రలో నటిస్తుండగా, సిమ్రాన్ చౌదరి, మేఘా లేఖ కూడా ఇందులో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్ విడుదల చేయగా.. అందులో హీరో చేతులను కట్టేసి నివేదా హజ్ చేసుకున్నటువంటి స్టిల్ ఈ సినిమాపై ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందనే కాన్ఫిడెన్స్ తో  హీరో విశ్వక్ సేన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమాలో విశ్వక్ తో నివేద లిప్ లాక్ సీన్ ఉందనే వార్త హల్ చల్ చేసింది. అయితే అది నిజమేనంటూ తాజాగా నివేద కన్ఫామ్ చేయడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయని చెప్పవచ్చు.

తాజాగా నివేదా పేతురాజ్ సోషల్ మీడియా ద్వారా "దర్శకుడు ముందుగా ఈ సినిమాలో లిప్ లాక్ సీన్ ఉందని చెప్పలేదు. స్క్రిప్ట్ చాలా అందంగా ఉందని ఇండైరెక్ట్ గా ఈ సినిమాలో ఉన్న లిప్ లాక్ సీన్ గురించి సోషల్ మీడియా ద్వారా నివేదా తెలియజేశారు. విశ్వక్ సేన్ నటించే సినిమాలలో ఒక లిప్ లాక్ సీన్ అయినా ఉండటం సెంటిమెంట్ గా భావించడంతో "పాగల్" సినిమాలో కూడా అదే రిపీట్ అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో విశ్వక్, నివేదా మధ్య లిప్ లాక్ సీన్ సినిమాకు ఎంతో హైలెట్ గా నిలుస్తుందని చిత్ర బృందం భావిస్తున్నారు.మే ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో లిప్ లాక్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో లేదో వేచి చూడాల్సిందే.


కమ్మ సామాజిక వర్గాన్ని బిజెపి దగ్గర చేసుకోలేకపోతుందా...?

వైసీపీలో అవినాష్ వెరీ వెరీ స్పెష‌ల్‌..!

జగన్, కేసీఆర్.. ఈ రాజస్థాన్‌ నిర్ణయం చూశారా.. మీరూ చేస్తారా..!

అనుష్క కండిషన్స్ కు షాక్ లో నవీన్ పోలి శెట్టి !

వైల్డ్ డాగ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... నాగ్‌కు ఈ టార్గెట్ క‌ష్ట‌మేనా..!

నీలం సాహ్నికి తొలి రోజే ప‌వ‌న్ క‌ళ్యాణ్ షాక్‌

టాలీవుడ్ ఫస్ట్ క్వార్టర్ లో సత్తా చాటుకున్న సినిమాలివే..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>