AutoSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/auto/scorpio_scorpio/electronic-scooters3f2d0e01-32ad-4db1-9333-30c05df31c26-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/auto/scorpio_scorpio/electronic-scooters3f2d0e01-32ad-4db1-9333-30c05df31c26-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో పెట్రోలు ,డీజీల్ వాహనల పై జనాలకు ఇష్టం పోయింది.. ఎందుకంటే వీటి ధరలు రోజు రోజు కు పెరగడం వల్ల వాహనాలను నడపడానికి ఆసక్తి కనబరచలేదు..ఎలెక్ట్రిక్ వాహనాల పై జనాలు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆయా కంపెనీలు కూడా రోజుకొక బైక్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ప్రముఖ కంపెనీలు కూడా జనాలకు అందుబాటులో ఉండేలా సరికొత్త ఫీచర్లతో మార్కెట్ లోకి వాహనాలను విడుదల చేస్తున్నారు.ఇప్పటికే చాలా ఎలక్ట్రిక్ కంపెనీలు మార్కెట్లో అందుబాటులో ఉన్న అవి ఇంకా సామాన్యులకు అందనంత ఎత్తులో ఉన్నాయి. చాలా వరకు ఎలక్ట్రElectronic scooters;hyderabad;bank;bike;vegetable market17 రూపాయిల‌తోనే అన్నీ కిలోమీటర్ల ప్రయాణమా..?17 రూపాయిల‌తోనే అన్నీ కిలోమీటర్ల ప్రయాణమా..?Electronic scooters;hyderabad;bank;bike;vegetable marketFri, 02 Apr 2021 04:00:00 GMTఈ మధ్య కాలంలో పెట్రోలు ,డీజీల్ వాహనల పై జనాలకు ఇష్టం పోయింది.. ఎందుకంటే వీటి ధరలు రోజు రోజు కు పెరగడం వల్ల వాహనాలను నడపడానికి   ఆసక్తి కనబరచలేదు..ఎలెక్ట్రిక్ వాహనాల పై జనాలు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆయా కంపెనీలు కూడా రోజుకొక బైక్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ప్రముఖ కంపెనీలు కూడా జనాలకు అందుబాటులో ఉండేలా సరికొత్త ఫీచర్లతో మార్కెట్ లోకి వాహనాలను విడుదల చేస్తున్నారు.ఇప్పటికే చాలా ఎలక్ట్రిక్ కంపెనీలు మార్కెట్లో అందుబాటులో ఉన్న అవి ఇంకా సామాన్యులకు అందనంత ఎత్తులో ఉన్నాయి. చాలా వరకు ఎలక్ట్రిక్ వాహనాలు స్పీడ్ తక్కువగా వెళ్లడం లేదా ధర ఎక్కువగా ఉండటం చేత సామాన్య ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.



అయితే, వీటిన్నంటిని దృష్టిలో పెట్టుకొని సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఎలక్ట్రిక్ స్కూటర్లను హైదరాబాద్ కు చెందిన ప్యూర్ ఈవీ అనే స్టార్టప్ సంస్థ తయారు చేస్తుంది.ప్యూర్ ఈవీ అనే సంస్థ హై స్పీడ్ మోటార్ స్కూటర్లను అందుబాటు ధరలో తయారు చేస్తుంది. అయితే ఈ సంస్థకు చెందిన ఇప్లూటో 7 జీ" అనే హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 116 కీలోమీటర్ల వరకు దీనిపై ప్రయాణం చేయోచ్చని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. దీని మరో ప్రత్యేకత ఏమిటంటే ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే రూ.17 విలువ చేసే పవర్ ఖర్చు కానున్నట్లు తెలుస్తోంది.



విషయానికొస్తే..కేవలం 17 రూపాయిలతోనే సుమారు 116 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు.. అంతేకాదు 5 సెకన్లలో నే దాదాపు 40 కీలోమీటర్ల స్పీడ్ తో ప్రయాణిస్తుంది.ఇప్లూటో 7 జీ గరిష్ట వేగం 60 కిలోమీటర్లు. ఇది 2.5 కేడ్ల్యూహెచ్ లిథియోమ్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. దీనిని ఫుల్ చార్జ్ చేయడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. ఇప్లూటో 7 జీ ఎక్స్ షోరూమ్ ధర రూ.83,999 గా కంపెనీ నిర్ధారించింది.ఐదేళ్ల వారంటీతో పాటు వచ్చే ఈ బైక్ తీసుకోవడానికి పలు బ్యాంక్ లు లోన్ కూడా అందిస్తున్నాయట.. ఇక ఆలస్యం ఎందుకు మీరు కూడా కొనేసెయ్యండి..





ఆ బస్సు డ్రైవర్ కు అవార్డు అంకితం చేసిన... రజినీ..?

కేరళలో కషాయం తాగుతున్న పార్టీ ?

టాలీవుడ్ లోకి కొత్త హీరోయిన్.. ఆ హీరోతో కలిసి..?

పాపం.... ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఆశలన్నీ ఆ మూవీ మీదనే .... సక్సెస్ అవుతుందా .....??

పవన్ కోసమే ఈ సినిమా చేసాను.. 'వకీల్ సాబ్' సినిమా మెయిన్ పాయింట్ అదే : వేణు శ్రీరామ్

"ఆర్ ఆర్ ఆర్" ని ఆ రేంజిలో బాలీవుడ్ లో విడుదల చేస్తారట.....

లోకేష్ వ్యాఖ్యలు ఏంటీ...? మరీ ఇలా ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>