MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips3395f1bf-3c73-478d-b225-02a5b13c1a68-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips3395f1bf-3c73-478d-b225-02a5b13c1a68-415x250-IndiaHerald.jpgరామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన "ఇస్మార్ట్ శంకర్ " ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇక ఆ సినిమాలో హాట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటించి యూత్ లో మంచి క్రేజ్ ని ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ఇక మళ్ళీ ఈ హాట్ బ్యూటీ పరిస్థితి మొదటికి వచ్చింది. వచ్చినట్టే వచ్చి అవకాశాలు చేజారిపోతున్నాయి. అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చైతు సరసన నభా నటేష్ ఫిక్స్ అయిందని ఆ మధ్య వార్తలు వచ్చాtollywood-gossips;beauty;naga chaitanya;kumaar;nabha natesh;naga;nageshwara rao akkineni;puri jagannadh;raashi khanna;raasi;ram pothineni;shankar;sudigali sudheer;vikram;india;cinema;telugu;naga aswin;ismart shankar;blockbuster hit;heroine;chaitanya 1;rashi khanna;mahaనభా నటేష్ పరిస్థితి అసలు బాగా లేదుగా... ఒక్క అవకాశం కోసం ఎదురు చూపు...నభా నటేష్ పరిస్థితి అసలు బాగా లేదుగా... ఒక్క అవకాశం కోసం ఎదురు చూపు...tollywood-gossips;beauty;naga chaitanya;kumaar;nabha natesh;naga;nageshwara rao akkineni;puri jagannadh;raashi khanna;raasi;ram pothineni;shankar;sudigali sudheer;vikram;india;cinema;telugu;naga aswin;ismart shankar;blockbuster hit;heroine;chaitanya 1;rashi khanna;mahaFri, 02 Apr 2021 15:15:00 GMTరామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన "ఇస్మార్ట్ శంకర్ " ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది  ఇక ఆ సినిమాలో హాట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటించి యూత్ లో మంచి క్రేజ్ ని ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ఇక మళ్ళీ ఈ హాట్ బ్యూటీ పరిస్థితి  మొదటికి వచ్చింది. వచ్చినట్టే వచ్చి అవకాశాలు చేజారిపోతున్నాయి. అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చైతు సరసన నభా నటేష్ ఫిక్స్ అయిందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. నిజానికి మొదట నభానే హీరోయిన్ గానే ఫిక్స్ చేశారు. కానీ ఏమైందో ఏమో.. మొత్తానికి నభాని పక్కకి తప్పించి, నభా ప్లేస్ లో రాశి ఖన్నా బెటర్ అనుకుని..చైతు సరసన రాశి ఖన్నాను ఫైనల్ చేశారట.


ఇక మరి 'థాంక్యూ' సినిమాలో నాగ చైతన్య సరసన  హీరోయిన్ గా రాశి ఖన్నాకి ఛాన్స్ అంటే.. ఆమెకు ఇది గోల్డన్ ఛాన్సే. ఈ మధ్య రాశికి తెలుగులో పెద్దగా అవకాశాలు రావట్లేదు. ఇలాంటి టైంలో ఆమెకు చైతు సరసన మెయిన్ లీడ్ అంటే ఆమె కెరీర్ కి ఇది పెద్ద ప్లస్ కానుంది. కానీ రాశి ప్లస్, నభాకి పెద్ద మైనస్ అయ్యేలా ఉంది. చైతు సినిమాలో ఛాన్స్ వచ్చింది అనుకుని నభా తనకొచ్చిన సుధీర్ బాబు  సినిమాలో హీరోయిన్ గా అవకాశం కూడా వదులుకుంది.ఇప్పుడు మహా దారుణంగా తయారైంది నభా పరిస్థితి. అసలు ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ కొట్టి టాలీవుడ్‌ లో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చిన తరువాత, నభాకి వరుసగా అవకాశాలు వస్తాయి, ఆమె స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు. కానీ చివరకు ఈ బ్యూటీకి కనీసం చిన్న హీరోల సినిమాల్లో కూడా ఇప్పుడు ఛాన్స్ లు వచ్చేలా కనిపించడం లేదు.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...



మీకెందుకు.. ముందు మీరు కానివ్వండి... త‌ర్వాత చూద్దాం!!

వామ్మో.. ! కార్తీక దీపం సీరియల్ మరో నాలుగు ఏళ్ల పాటు ప్రసారం అవుతుందట.. !!

ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయిన జాతిరత్నాలు..!!

వకీల్ సాబ్ ఫ్లాష్ బ్యాక్ సినిమాకే హైలైట్ అట...!!

ఎన్నికల కమీషన్ కు షాక్ ఇచ్చిన జనసేన

చంద్రబాబు ప్రధాని అంటూ సుజనా కామెంట్స్

గోదావ‌రిలో ఏడుగురు గ‌ల్లంతు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>