PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi-mamatha-tmc-bjp-latestnews174cf9a3-e241-44ed-9a18-2476f14f658a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi-mamatha-tmc-bjp-latestnews174cf9a3-e241-44ed-9a18-2476f14f658a-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశం మొత్తంలో ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే దాదాపు అన్ని రాష్ట్రాలలో ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన ఎంపీ ఎమ్మెల్యే స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల విషయంలో, ఒక్క రాష్ట్రం ఎన్నికల వార్తలు ఎక్కువగా నేషనల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి. ఆ రాష్ట్రం ఏమిటో ప్రస్తుత ప్రత్యేకంగా ప్రస్తావించక్కర్లేదు. అదే పశ్చిమ బెంగాల్. ఆరు నూరైనా బెంగాల్ లో బీజేపీ జెండా ఎగురవేయాలని మోడీ-షా ఇద్దరూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే మళ్లీ తానే bjp modi;modi;mamata benerjee;benarjee;ranina;tara;bharatiya janata party;west bengal - kolkata;mp;chief minister;assembly;mla;letter;nijam;mamta mohandasబీజేపీయేతర శక్తుల కలయిక మోడీకి ప్లస్సే... ఎలాగంటే ?బీజేపీయేతర శక్తుల కలయిక మోడీకి ప్లస్సే... ఎలాగంటే ?bjp modi;modi;mamata benerjee;benarjee;ranina;tara;bharatiya janata party;west bengal - kolkata;mp;chief minister;assembly;mla;letter;nijam;mamta mohandasFri, 02 Apr 2021 16:08:11 GMTప్రస్తుతం దేశం మొత్తంలో ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే దాదాపు అన్ని రాష్ట్రాలలో ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన ఎంపీ ఎమ్మెల్యే స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల విషయంలో, ఒక్క రాష్ట్రం ఎన్నికల వార్తలు ఎక్కువగా నేషనల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి. ఆ రాష్ట్రం ఏమిటో ప్రస్తుత ప్రత్యేకంగా ప్రస్తావించక్కర్లేదు. అదే పశ్చిమ బెంగాల్. ఆరు నూరైనా బెంగాల్ లో బీజేపీ జెండా ఎగురవేయాలని మోడీ-షా ఇద్దరూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే మళ్లీ తానే సీఎం అయి కుర్చీ ఎక్కాలని ప్రస్తుత ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ప్రయత్నాలు చేస్తున్నారు. 

బీజేపీ తన యాక్షన్ ప్లాన్ లో భాగంగా మమతకు నమ్మినబంటు లాంటి ఒక కీలక నేత బీజేపీలోకి రప్పించుకున్నారు. మమత ఎంతలా టార్గెట్ అయ్యారంటే సదరు నమ్మినబంటు నియోజకవర్గంలో ఆమె పోటీ చేసెంతలా బిజెపి ఆవిడను టార్గెట్ చేసింది. మునుపెన్నడూ లేని విధంగా అక్కడ ఎన్నికల సందర్భంగా అనేక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇవన్నీ చూసి కలత చెందినమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ఈ విషయాలన్నిటినీ ఉటంకిస్తూ దేశంలో కీలక నేతలుగా పేరుమోసిన దాదాపు అన్ని రాష్ట్రాలకు చెందిన నేతలకు లేఖ రాశారు.

మోడీకి వ్యతిరేకంగా అందరం కలిసి పనిచేయాలని ఆమె కోరారు. అయితే ఆమె కోరిన వెంటనే ఎంతమంది ఆమెకు మద్దతు తెలుపుతారు అనే సంగతి పక్కన పెడితే. ఒకవేళ ఆమె కోరిక మేరకు నిజంగానే వారు మద్దతు తెలిపితే అది మోడీకే ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఇప్పటి దాకా మోడీ మానియా బిజెపిను గెలిపిస్తూ వచ్చింది. ఇప్పుడు కనుక మోడీకి వ్యతిరేకంగా వీళ్ళందరూ ఒక థర్డ్ ఫ్రంట్ లాంటిది ఏర్పాటు చేసి రంగంలోకి దిగితే మోడీ తాను సింగిల్గా దిగుతున్నారని చెప్పుకుని వీళ్లందరూ కలిసి తనను ఏకాకి చేయాలని చూస్తున్నారని ప్రజల ముందుకు ఓట్లు అడిగేందుకు వెళ్లే అవకాశం ఉంది. అలా చూసుకుంటే వీళ్ళందరూ కలిస్తే మోడీకి ప్లస్సవుతుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.



ట్రోలర్స్ పై ఫైర్ అయిన యువ సంగీత దర్శకుడు...?

నా తండ్రి హ‌త్య కేసు గురించి వ‌దిలేయ‌మ‌ని చాలామంది చెప్పారు

మీకెందుకు.. ముందు మీరు కానివ్వండి... త‌ర్వాత చూద్దాం!!

నభా నటేష్ పరిస్థితి అసలు బాగా లేదుగా... ఒక్క అవకాశం కోసం ఎదురు చూపు...

తెలంగాణా కాంగ్రెస్ ను కాపాడుతున్న తెరాస...?

తుమ్మల ఆలోచన ఏ విధంగా ఉంది...?

వకీల్ సాబ్ బెనిఫిట్ షోస్ అన్ని క్యాన్సల్ అంట...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>