HealthGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/greens-health-latest-news1d921415-659f-4c49-9ab5-4273350396c3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/greens-health-latest-news1d921415-659f-4c49-9ab5-4273350396c3-415x250-IndiaHerald.jpgప్ర‌తిరోజు మనం తినే ఆకుకూరలు మ‌న అనారోగ్యానికి కార‌ణ‌మ‌వుతున్నాయా? ఆకుకూర‌ల్లో ఉండే విట‌మిన్లు శ‌రీరానికి ఎంతో లాభ‌మ‌ని, ప్ర‌తిఒక్క‌రూ దైనందిన ఆహారంలో ఆకు కూర‌లు భాగంగా చేసుకునే ఎటువంటి రోగాలు ద‌రిచేర‌వ‌ని పోష‌కాహార నిపుణ‌లు చెబుతున్నారుక‌దా! మ‌రి వీటివ‌ల్ల రోగాలు ఎలావ‌స్తాయి? చూద్దాం! హైద‌రాబాద్‌లో మ‌ధుమేహానికి కార‌ణం. ఆకుకూరలు పండించేట‌ప్పుడు పురుగుమందులు కొడుతుంటారు.greens, health, latest news;mandula;heart;cancer;salt;cholesterol;spinachపురుగు మందులు శ‌రీరంలో 20 ఏళ్లు ఉంటాయంట‌!పురుగు మందులు శ‌రీరంలో 20 ఏళ్లు ఉంటాయంట‌!greens, health, latest news;mandula;heart;cancer;salt;cholesterol;spinachFri, 02 Apr 2021 07:01:01 GMT
ప్ర‌తిరోజు మనం తినే ఆకుకూరలు మ‌న అనారోగ్యానికి కార‌ణ‌మ‌వుతున్నాయా? ఆకుకూర‌ల్లో ఉండే విట‌మిన్లు శ‌రీరానికి ఎంతో లాభ‌మ‌ని, ప్ర‌తిఒక్క‌రూ దైనందిన ఆహారంలో ఆకు కూర‌లు భాగంగా చేసుకునే ఎటువంటి రోగాలు ద‌రిచేర‌వ‌ని పోష‌కాహార నిపుణ‌లు చెబుతున్నారుక‌దా! మ‌రి వీటివ‌ల్ల రోగాలు ఎలావ‌స్తాయి?  చూద్దాం!

హైద‌రాబాద్‌లో మ‌ధుమేహానికి కార‌ణం
ఆకుకూరలు పండించేట‌ప్పుడు పురుగుమందులు కొడుతుంటారు. అలా కొట్టినప్పుడు వాటి మీద పేరుకుపోయిన అవశేషాలు మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి చేరుతున్నాయి. ఆకుకూరల మీద పేరుకుపోయిన ఈ అవశేషాలు మ‌నిషి శరీరంలో దాదాపు 20 ఏళ్లు నిల్వ ఉంటాయని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) తాజా అధ్యయనంలో తేల్చింది. ఆకుల మీదుండే ఆర్గానో క్లోరిన్ అవశేషాలు తమిళనాడు రాష్ట్రంలో సగటున 9 శాతం ఉండగా.. తెలంగాణలో 9.30 శాతం వ‌ర‌కు ఉంటున్నాయని ఎన్ఐఎన్ హెచ్చరించింది. హైదరాబాద్లో రోజురోజుకు మ‌ధుమేహ బాధితులు పెరగడానికి ఇదే కారణమని చెప్పింది. పాలకూర, గోంగూర, తోటకూర, పుదీనా, కొత్తిమీర‌, బ‌చ్చ‌లికూర‌, మెంతికూర లాంటివాటిని ఉప్పునీటిలో ఓ 10 నిమిషాలు ఉంచి (వీలైతే గోరువెచ్చని నీరు) ఆ తరువాత పరిశుభ్రమైన నీళ్లతో కడిగి వాడుకుంటే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని సూచించింది.
======================

జంక్ ఫుడ్‌తో ఆరోగ్యం
జంక్ ఫుడ్ తీసుకునే వారికి బౌల్ క్లీన్ సమస్య ఎక్కువగా ఉంటోంది. కొవ్వు అధికంగా ఉండే బీఫ్, పంది మాంసం వంటివి ఆరోగ్యానికి అంత మంచివి కాదు. గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం, పేగు క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమ‌వుతాయ‌ని మ‌న‌కు తెలిసిందే. జంక్ ఫుడ్‌తో కూడా అంతే ప్ర‌మాద‌మ‌ని ఇప్ప‌టివ‌ర‌కు మ‌న‌కు తెలిసిందే. కానీ తాజాగా ఈ జంక్‌ ఫుడ్ ఆరోగ్యమే అంటున్నారు మిడ్ వెస్టర్న్ వర్సిటీ శాస్త్రవేత్తలు.  కొవ్వు అధికంగా ఉండి, చెక్కర తక్కువగా ఉండే పదార్ధాలను ఆహారంగా తీసుకుంటే చిన్నపేగులో కొవ్వును కరిగించే బ్యాక్టీరియా వృద్ధి చెంది జీర్ణక్రియను వేగవంతం చేస్తుందని, తద్వారా బౌల్ క్లీన్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.





ఏపీలో క‌రోనా రాకాసి విజృంభ‌ణ‌... వామ్మో ఇన్ని కొత్త కేసులా

వైల్డ్ డాగ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... నాగ్‌కు ఈ టార్గెట్ క‌ష్ట‌మేనా..!

నీలం సాహ్నికి తొలి రోజే ప‌వ‌న్ క‌ళ్యాణ్ షాక్‌

టాలీవుడ్ ఫస్ట్ క్వార్టర్ లో సత్తా చాటుకున్న సినిమాలివే..?

వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌తో మాన‌సిక స‌మ‌స్య‌లు?

హెరాల్డ్ సెటైర్ : చినబాబులో అజ్ఞానమే కాదు భయం కూడా బయటపడింది

తిరుపతి భయంతోనే వెనకడుగు వేస్తున్నారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>