Healthsangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/corona-vaccine1f88daf4-7cc3-4ebe-90a6-a1dab64bfc09-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/corona-vaccine1f88daf4-7cc3-4ebe-90a6-a1dab64bfc09-415x250-IndiaHerald.jpgగత సంవత్సర కాలం నుంచి ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఎంతో భయభ్రాంతులకు గురి చేసిన కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ఎట్టకేలకు శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనుగొన్నారు.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. మనుషులపై ఎంతో తీవ్ర ప్రభావాన్ని చూపిన ఈ మహమ్మారి బారిన పడి ఎంతోమంది ప్రాణాలను విడిచారు. ఈ క్రమంలోనే శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ ద్వారా కొంతవరకు ఊరట కల్పించినప్పటికీ ఈ మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో మరోసారి ఉగ్రరూపం దాలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ కరోనా వ్యాకcorona vaccine;manu;russia;andhra pradesh;october;coronavirusజంతువులకి కూడా కరోనా వ్యాక్సిన్... ఎక్కడంటే?జంతువులకి కూడా కరోనా వ్యాక్సిన్... ఎక్కడంటే?corona vaccine;manu;russia;andhra pradesh;october;coronavirusFri, 02 Apr 2021 01:00:00 GMTకరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. మనుషులపై ఎంతో తీవ్ర ప్రభావాన్ని చూపిన ఈ మహమ్మారి బారిన పడి ఎంతోమంది ప్రాణాలను విడిచారు. ఈ క్రమంలోనే శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ ద్వారా కొంతవరకు ఊరట కల్పించినప్పటికీ ఈ మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో మరోసారి ఉగ్రరూపం దాలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకొని ఈ మహమ్మారిని అరికట్టాలని ఈ వ్యాక్సిన్ గురించి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే కొన్ని కొన్నిచోట్ల కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సిన్ ను 45 సంవత్సరాలు పైబడిన వారికి ఇస్తున్నారు. కొన్ని ప్రదేశాలలో కరోనా పూర్తయింది. మరికొన్ని ప్రాంతాలలో ఇంకా వాక్సిన్ వేస్తున్నారు.                                                                                      

మనుషులపై ఎంతో తీవ్ర ప్రభావాన్ని చూపిన కరోనా వైరస్ జంతువులలో వ్యాప్తి చెందకుండా ఉండటం కోసం జంతువులకు కూడా కరోనా వ్యాక్సిన్ కనిపెట్టారు. రష్యా మొట్టమొదటిసారిగా జంతువులకు వ్యాక్సిన్ ను కనుగొన్నారు. జంతువులకు ఇచ్చే వ్యాక్సిన్ పేరు
కార్నివాక్-కోవ్. రష్యాకు చెందిన వ్యవసాయ సంబంధిత శాఖ రూజుల్‌కోజ్‌నడార్ ఈ టీకాలను ఉత్పత్తి చేస్తుంది. క్లినికల్ ట్రయల్స్ లో ఇది కుక్కలు, పిల్లులు, నక్కలు, మింక్స్ వంటి జంతువుల్లో యాంటీబాడీలను ఉత్పత్తి చేసినట్టు గుర్తించారు.

ఈ వ్యాక్సిన్ వల్ల జంతువులలో ఎటువంటి ప్రమాదం లేదని, వాటి శరీరంలో ఇమ్యునిటీ అధిక స్థాయిలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. గత ఏడాది అక్టోబర్ లో టీకా ట్రయల్స్ ప్రారంభించగా, నూటికి నూరు శాతం కరోనా వైరస్ కు వ్యతిరేకంగా యాంటీబాడీలను ఉత్పత్తి చేసినట్లు తెలుస్తోంది . ఈ విధంగా జంతువులకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడమే కాకుండా, ప్రమాదకరమైన ఉత్పరివర్తనాలు నుంచి కొత్తరకం వైరస్ తయారుకాకుండా అడ్డుకుంటుందని శాస్త్రవేత్తలు తెలియజేశారు.                                               


కొత్త బైక్ కొన్న బిగ్ బాస్ కంటెస్టెంట్... ఎన్ని లక్షలో తెలుసా..?

కేరళలో కషాయం తాగుతున్న పార్టీ ?

టాలీవుడ్ లోకి కొత్త హీరోయిన్.. ఆ హీరోతో కలిసి..?

పాపం.... ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఆశలన్నీ ఆ మూవీ మీదనే .... సక్సెస్ అవుతుందా .....??

పవన్ కోసమే ఈ సినిమా చేసాను.. 'వకీల్ సాబ్' సినిమా మెయిన్ పాయింట్ అదే : వేణు శ్రీరామ్

"ఆర్ ఆర్ ఆర్" ని ఆ రేంజిలో బాలీవుడ్ లో విడుదల చేస్తారట.....

లోకేష్ వ్యాఖ్యలు ఏంటీ...? మరీ ఇలా ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>