MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/komali92cb1dee-804d-4409-a0db-e1c2fc330202-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/komali92cb1dee-804d-4409-a0db-e1c2fc330202-415x250-IndiaHerald.jpgలవ్‏స్టోరీ సినిమాలోని సారంగదారియా పాటకు చాల క్రెజ్ ఉంది. తాజాగా ఈ పాటకి అరుదైన రికార్డు కూడా సొంతం చేసుకుంది. అయితే ఈ పాట విడుదలైన కొన్ని రోజులకే.. ఆ పాట నాది అని కోమలి అనగా.. మరో జానపద సింగర్ శిరిష కూడా ఈ పాట నాది అంటూ వివాదానికి తెరతీసారు. ఇక ఆ గొడవపై స్పందించిన సుద్దాల అశోక్ తేజ.. అది జానపద గేయం. దానిపై అందరికి హక్కు ఉంటుందని చెప్పుకోచ్చాడు.komali;ashok;komali;sekhar;sirisha;teja;kamma;television;love;director;mangli;love storyలవ్‏స్టోరీ’లో నా పాట పెట్టుకున్నందుకే హిట్ అయ్యింది.. జానపద గాయనీ..లవ్‏స్టోరీ’లో నా పాట పెట్టుకున్నందుకే హిట్ అయ్యింది.. జానపద గాయనీ..komali;ashok;komali;sekhar;sirisha;teja;kamma;television;love;director;mangli;love storyFri, 02 Apr 2021 12:00:00 GMTలవ్‏స్టోరీ సినిమాలోని సారంగదారియా పాటకు చాల క్రెజ్ ఉంది. తాజాగా ఈ పాటకి అరుదైన రికార్డు కూడా సొంతం చేసుకుంది. అయితే ఈ పాట విడుదలైన కొన్ని రోజులకే.. ఆ పాట నాది అని కోమలి అనగా.. మరో జానపద సింగర్ శిరిష కూడా ఈ పాట నాది అంటూ వివాదానికి తెరతీసారు. ఇక ఆ గొడవపై స్పందించిన సుద్దాల అశోక్ తేజ.. అది జానపద గేయం. దానిపై అందరికి హక్కు ఉంటుందని చెప్పుకోచ్చాడు. అలా చిలికి చిలికి ఆ వివాదం గాలివానలా మారింది. ఇక సారంగదరియా వివాదం ముదిరిపోయిన సమయంలో కోమలి మీడియాకెక్కింది. పిలిచిన ప్రతీ చానెల్ వద్దకు వెళ్లి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకొచ్చింది.

కానీ.. అసలు తనకు ఏం తెలియదని, తనను కనీసం సంప్రదించలేదు, ప్రోమో విడుదలయ్యాక కాల్ చేశారని కోమలి చెప్పుకొచ్చింది. మంగ్లీ పాడిన పాట బాగా లేదని.. తాను పాడితేనే దానికి అందం వస్తుందని చాలా సందర్బాల్లో చెప్పింది. తనకు కనీసం క్రెడిట్ కూడా ఇవ్వడం లేదని.. సినిమాలో పాడే ఛాన్స్ ఇవ్వాలని కోరింది. ఇక డైరెక్టర్ శేఖర్ కమ్ముల స్పందించి తర్వాతి సినిమాలో పాడిస్తామని.. సారంగదరియా క్రెడిట్ కూడా ఇస్తామని చెప్పడంతో ఈ వివాదం ముగిసింది.

ఇక ఈ వివాదంలో కోమలి బాగా ఫేమస్ అయ్యింది. దీంతో తనకు ప్రముఖ షోలు, టెలివిజన్ ఛానల్ల నుంచి భారీగా అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ బుల్లితెర నిర్వహించిన షోలో కోమలి మరోసారి సారంగదరియా పాటను ఆలపించింది. తాజాగా వదిలిన ప్రోమోలో కోమలి సాంగ్ పాడడమే కాకుండా.. కాస్త మాట్లాడినట్టుగా కనిపిస్తోంది.

అయితే ఈ కార్యక్రమంలో కోమలి మాట్లాడుతూ.. లవ్ స్టోరీ సినిమాలో నా పాట పెట్టుకున్నందుకే హిట్ అయ్యిందని నాకు అనిపిస్తోందని.. మరింత హిట్ కావాలని కోరుకుంటున్న అంటూ కాస్తా ఎక్కువగానే తనకు గురించి చెప్పుకోవడానికి ప్రయత్నించిన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు కోమలి మాటలపై ఫైర్ అవుతున్నారు. నువ్వు కనుక సినిమాలో పాడితే అసలు హిట్ కాకపోయేదని.. మంగ్లీ పాడింది కాబట్టే హిట్ అయ్యిందని.. మంగ్లీ పాటకు ప్రాణం పోసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.



ఎన్నికల కమీషన్ కు షాక్ ఇచ్చిన జనసేన

హీరో నాని మరీ అంత కష్టాల్లో ఉన్నారా..?

అమలతో కలిసి నటించిన సినిమాలెన్నో చెప్పలేకపోయిన నాగార్జున..!

రవితేజ ఇడియట్ సినిమా ఎన్ని కోట్లు వసూల్ చేసిందో మీకు తెలుసా..?

వైసీపీలో అవినాష్ వెరీ వెరీ స్పెష‌ల్‌..!

జగన్, కేసీఆర్.. ఈ రాజస్థాన్‌ నిర్ణయం చూశారా.. మీరూ చేస్తారా..!

అనుష్క కండిషన్స్ కు షాక్ లో నవీన్ పోలి శెట్టి !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>