MoviesSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-upasana38ad3f7e-f230-4a11-8f64-da5033067d75-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-upasana38ad3f7e-f230-4a11-8f64-da5033067d75-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఫిట్‌నెస్‌, హెల్తీ లైఫ్‌స్టైల్‌ పట్ల ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించే విధంగా 'యువర్‌ లైఫ్‌' వెబ్‌సైట్‌ను ఉపాసన నడుపుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ సెలబ్రిటీ చెఫ్‌గా విచ్చేసి 'పాలకూర బఠాణి పలావ్‌' తయారీ విధానాన్ని చూపించారు. అంతేకాకుండా ఉపాసన ఫిట్‌నెస్‌ రహస్యాన్ని రకుల్‌ బయట పెట్టింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. Rakul-upasana;business;ram charan teja;pawan kalyan;rakul preet singh;ram pothineni;rashmika mandanna;samantha;idili;bollywood;tollywood;cinema;telugu;upasana;media;wife;spinach;journey;chitramఉపాసన గుట్టు రట్టు చేసిన రకుల్.. అవునా..!ఉపాసన గుట్టు రట్టు చేసిన రకుల్.. అవునా..!Rakul-upasana;business;ram charan teja;pawan kalyan;rakul preet singh;ram pothineni;rashmika mandanna;samantha;idili;bollywood;tollywood;cinema;telugu;upasana;media;wife;spinach;journey;chitramFri, 02 Apr 2021 11:00:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఫిట్‌నెస్‌, హెల్తీ లైఫ్‌స్టైల్‌ పట్ల ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించే విధంగా 'యువర్‌ లైఫ్‌' వెబ్‌సైట్‌ను ఉపాసన నడుపుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ సెలబ్రిటీ చెఫ్‌గా విచ్చేసి 'పాలకూర బఠాణి పలావ్‌' తయారీ విధానాన్ని చూపించారు. అంతేకాకుండా ఉపాసన ఫిట్‌నెస్‌ రహస్యాన్ని రకుల్‌ బయట పెట్టింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.


ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ.. ఉప్సీ తరచూ డైట్‌లో ఉంటుందని అస్సలు రైస్‌ తినడానికి ఆసక్తి చూపించదని ఆమె తెలిపారు.పాలకూర బఠాణి పలావ్‌' సిద్ధం చేసుకున్నట్లు అయితే తప్పకుండా నువ్వు కూడా రైస్‌ తినొచ్చు. ఎందుకంటే ఇందులో రైస్‌ చాలా తక్కువగా పాలకూర, బఠాణి ఎక్కువగా ఉంటుంది.  ఎక్కువగా తిన్నాము అనే చింత తో ఎక్కువ వర్కౌట్ లు చేయాల్సిన పని లేదు. అంటూ రకుల్ చెప్పుకొచ్చింది. నేను ప్రతిరోజూ తినే ఆహారం ఇదే'' అని రకుల్‌ తెలిపారు. ఇప్పటికే ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న సమంత, రష్మిక.. తమ ఆరోగ్య రహస్యాలను బయటపెట్టారు. అలాగే ఓట్స్‌ క్యారెట్‌ ఇడ్లీ, గాజర్‌ కా హల్వా తయారు చేసే విధానాన్ని వారిద్దరూ చూపించారు..


ఇకపోతే రకుల్ ప్రీత్ సినిమా జర్నీ కొద్దిగా స్పీడ్ తగ్గింది.. బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చిన కూడా అక్కడ కూడా అమ్మడుకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేక పోయింది. అయిన పట్టువదలకుండా అవకాశాల కోసం ప్రయత్నిస్తుంది. చేతిలో సినిమాలు లేకపోవడంతో పాప ఫిజిక్ పై ఫోకస్ పెడుతుంది. సొంత బిజినెస్ గా ప్రముఖ నగరాల్లో ఫిట్నెస్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయానికొస్తే..టాలీవుడ్, బాలీవుడ్‌ వరుస చిత్రాలున్నాయి. తెలుగులో క్రిష్‌ డైరెక్షన్‌లో వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రంలో రకుల్‌ కథానాయిక. 'సర్దార్‌ కా గ్రాండ్‌ సన్‌', 'అయలాన్‌', 'ఎటాక్‌', 'మే డే', 'థ్యాంక్‌ గాడ్‌'ల్లో రకుల్‌ నటిస్తున్నారు. ఆ సినిమా అన్నా రకుల్ కు ది బెస్ట్ గా నియస్తాయేమో చూడాలి..



ఎన్నికల కమీషన్ కు షాక్ ఇచ్చిన జనసేన

హీరో నాని మరీ అంత కష్టాల్లో ఉన్నారా..?

అమలతో కలిసి నటించిన సినిమాలెన్నో చెప్పలేకపోయిన నాగార్జున..!

రవితేజ ఇడియట్ సినిమా ఎన్ని కోట్లు వసూల్ చేసిందో మీకు తెలుసా..?

వైసీపీలో అవినాష్ వెరీ వెరీ స్పెష‌ల్‌..!

జగన్, కేసీఆర్.. ఈ రాజస్థాన్‌ నిర్ణయం చూశారా.. మీరూ చేస్తారా..!

అనుష్క కండిషన్స్ కు షాక్ లో నవీన్ పోలి శెట్టి !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>