MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/flimy-news1c2b201b-c5b3-4c9e-8402-012c10a623bc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/flimy-news1c2b201b-c5b3-4c9e-8402-012c10a623bc-415x250-IndiaHerald.jpg"కే‌జి‌ఎఫ్ " సినిమా తో ఒక్క సారిగా టోటల్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా నిలిచాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆ సినిమాలో హీరో ను ఓ రేంజ్ లో ఎలివేట్ చేసి సున్నితమైన అమ్మ సెంటిమెంట్ తో టోటల్ సిని ప్రేక్షకులను కత్తిపడేశాడు. ఇక ఆ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ రేంజ్ ఒక్క సారిగా పెరిగిపోయింది. ఈ దర్శకునితో పని చేసేందుకు అన్నీ ఇండస్ట్రీ లలోని స్టార్ హీరోలు సిద్దంగా ఉన్నారు. అయితే ఈ దర్శకుడు ప్రస్తుతం " కే‌జి‌ఎఫ్ 2 " సినిమాతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో " సలార్ " సినిమాను తెరకెక్కిస్తున్నాడు.flimy news;ntr;prabhas;prasanth;prashanth neel;vijay;india;tollywood;cinema;kollywood;industry;hero;vegetable market;letter;joseph vijay;prasanth neel;nandamuri taraka rama rao;indian;prashant kishor;dilతలపతి విజయ్ తో ప్రశాంత్ నీల్..కాంబో ఫిక్స్ అయ్యిందా..?తలపతి విజయ్ తో ప్రశాంత్ నీల్..కాంబో ఫిక్స్ అయ్యిందా..?flimy news;ntr;prabhas;prasanth;prashanth neel;vijay;india;tollywood;cinema;kollywood;industry;hero;vegetable market;letter;joseph vijay;prasanth neel;nandamuri taraka rama rao;indian;prashant kishor;dilFri, 02 Apr 2021 22:00:00 GMT"కే‌జి‌ఎఫ్ " సినిమా తో ఒక్క సారిగా టోటల్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా నిలిచాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆ సినిమాలో హీరో ను ఓ రేంజ్ లో ఎలివేట్ చేసి సున్నితమైన అమ్మ సెంటిమెంట్ తో టోటల్ సిని ప్రేక్షకులను కత్తిపడేశాడు. ఇక ఆ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ రేంజ్ ఒక్క సారిగా పెరిగిపోయింది. ఈ దర్శకునితో పని చేసేందుకు అన్నీ ఇండస్ట్రీ లలోని స్టార్ హీరోలు సిద్దంగా ఉన్నారు. అయితే ఈ దర్శకుడు ప్రస్తుతం " కే‌జి‌ఎఫ్ 2 " సినిమాతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో " సలార్ " సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఈ రెండు సినిమాలపై కూడా టోటల్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాల తరువాత ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా తీసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ దర్శకుని తరువాతి సినిమాపై తాజాగా మరొక వార్త విపరీతంగా చక్కర్లు కొడుతుంది. ఇళయ థలపతి విజయ్ తో ప్రశాంత్  ఓ సినిమా చేస్తున్నాడన్న టాక్ ఇటీవల బాగా వైరల్ అవుతుంది. ఈ సెన్సేషనల్ కాంబోలో సినిమా ఫిక్సయ్యినట్టుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుండా ఈ సినిమా కూడా పాన్ ఇండియన్ లెవెల్లోనే ఉండనుంది అని తెలుస్తుంది.

 విజయ్ సినిమాలకు ఎలాంటి పాన్ ఇండియన్ సినిమా చెయ్యకుండానే 250 కోట్లకు పైగా మార్కెట్ ఉంది. మరి ఇప్పుడు నీల్ కూడా కలుస్తుండడంతో ఈ కాంబో సంచలనాలు సృష్టించడం ఖాయం. ఇక ఈ కాంబోపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో మరొక సినిమా చేసే అవకాశం ఉందని ఆ సినిమా ప్రభాస్ లాండ్ మార్క్ ఫిల్మ్ 25 అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించే ఆలోచనలో ఉన్నడని కూడా వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. మరి ప్రశాంత్ తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఎదురు చూడక తప్పదు .



జగన్ మార్క్ న్యాయం...ఎమ్మెల్యేలకు షాకేనా...?

తండ్రికి తగ్గ తనయుడు అనిపించాడు..?

వైజాగ్ లో ఆటిజం థెరపీ సెంటర్ ని ప్రారంభించిన పినాకిల్ బ్లూమ్ నెట్వర్క్స్..!!

కేంద్ర మంత్రులకు మోడీ షాక్...?

వైల్డ్ డాగ్ కి నాగార్జున చేసిన ప్రమోషన్స్ ఫలించాయా?? టాక్ ఎలా ఉంది ??

సాగర్ లో బీజేపీ ఓటమి ఫిక్సయిందా ఆ ఏడుపు దేనికి సంకేతం ?

ఆంధ్రప్రదేశ్ లో పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ తొలి ఆటిజం కేంద్రం ఏర్పాటు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>