MoneyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-movie-looking50f3ffb2-ab85-4ead-9703-ab78bdbaa61f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-movie-looking50f3ffb2-ab85-4ead-9703-ab78bdbaa61f-415x250-IndiaHerald.jpgఅదేంటి ఎక్కడైనా సినిమాలు చూస్తే, సినిమా థియేటర్లలో టిక్కెట్ల కి, స్నాక్స్ కే డబ్బులు అన్నీ అయిపోతాయి. ఇక్కడేమో సినిమాలు చూస్తే డబ్బు వస్తుందని అంటున్నారు.. ఇదెక్కడి విడ్డూరం అని ఆలోచిస్తున్నారా.. నిజమేనండి.. సినిమాలు చూసి కూడా డబ్బులు సంపాదించవచ్చట..దాని వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. MONEY MOVIE LOOKING;cinema;amazon;2020;october;gift;currency;james bond;james cameronమనీ : సినిమాలు చూసి కూడా డబ్బులు సంపాదించవచ్చట..!మనీ : సినిమాలు చూసి కూడా డబ్బులు సంపాదించవచ్చట..!MONEY MOVIE LOOKING;cinema;amazon;2020;october;gift;currency;james bond;james cameronFri, 02 Apr 2021 11:00:00 GMT
అదేంటి ఎక్కడైనా సినిమాలు చూస్తే, సినిమా థియేటర్లలో టిక్కెట్ల కి, స్నాక్స్ కే డబ్బులు అన్నీ అయిపోతాయి. ఇక్కడేమో సినిమాలు చూస్తే డబ్బు వస్తుందని అంటున్నారు.. ఇదెక్కడి విడ్డూరం అని ఆలోచిస్తున్నారా.. నిజమేనండి.. సినిమాలు చూసి కూడా డబ్బులు సంపాదించవచ్చట..దాని వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


సాధారణంగా చాలా మందికి జేమ్స్ బాండ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఇక మీకు కూడా జేమ్స్ బాండ్ మూవీస్ అంటే చాలా ఇష్టమా..? అయితే ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే. ఈ ఆఫర్ ను మీరు కూడా పొందాలంటే, ఇప్పటివరకు వచ్చిన జేమ్స్ బాండ్ సిరీస్ లో అన్ని మూవీలను  మీరు చూడాల్సి ఉంటుంది.  అలా చూస్తే ఏకంగా వెయ్యి డాలర్లు గెలుచుకోవచ్చు. అంటే మన భారత కరెన్సీ ప్రకారం 72 వేల రూపాయలు అన్నమాట.. అందులో ముఖ్యంగా"నో టైమ్ టు జేమ్స్ బాండ్ "సిరీస్ లో కొత్త మూవీ..


నిజానికి ఈ చిత్రం 2020 ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా వల్ల ఈ సినిమాను విడుదల చేయడానికి వాయిదా వేశారు. ఈ క్రమంలోనే ఈ మూవీని ఇదే సంవత్సరం లోనే అక్టోబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం యూనిట్ ఆలోచనలో పడినట్లు సమాచారం. అయితే జేమ్స్ బాండ్ మూవీ యొక్క ఫాన్స్ ను అప్పటి వరకు వెయిట్ చేయించడం ఇష్టం లేకపోవడంతో నెర్డ్ బియర్ అనే వెబ్ సైట్ వారు బంపర్ ఆఫర్ ను ప్రకటించారు..


ఇక ఆ బంపర్ ఆఫర్ ఏమిటంటే.. మొత్తం 24 జేమ్స్ బాండ్ మూవీలను 30 రోజుల్లోగా చూడాలి. అంతేకాకుండా  చూసిన వెంటనే ఆ సినిమాలను చూసినట్టుగా వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకొని, ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వాలి.. ఈ విధంగా చేసిన చాలామంది లో నుంచి కొంతమందిని లక్కీడ్రా ద్వారా ఎంపిక చేసి, వారికి వెయ్యి డాలర్ల అందిస్తారు. అంతేకాకుండా అమెజాన్, ఏఎంసి గిఫ్ట్ కార్డు లను కూడా పొందవచ్చు..





బ్రేకింగ్ : బీజేపీ అభ్యర్థి కారులో ఈవిఏంలు..!!

హీరో నాని మరీ అంత కష్టాల్లో ఉన్నారా..?

అమలతో కలిసి నటించిన సినిమాలెన్నో చెప్పలేకపోయిన నాగార్జున..!

రవితేజ ఇడియట్ సినిమా ఎన్ని కోట్లు వసూల్ చేసిందో మీకు తెలుసా..?

వైసీపీలో అవినాష్ వెరీ వెరీ స్పెష‌ల్‌..!

జగన్, కేసీఆర్.. ఈ రాజస్థాన్‌ నిర్ణయం చూశారా.. మీరూ చేస్తారా..!

అనుష్క కండిషన్స్ కు షాక్ లో నవీన్ పోలి శెట్టి !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>