MoviesSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vaishnav-tej-new-moviea849f0b3-9562-4013-a70d-6d09b7887af2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vaishnav-tej-new-moviea849f0b3-9562-4013-a70d-6d09b7887af2-415x250-IndiaHerald.jpgమెగా హీరోల సందడి సినీ పరిశ్రమలో మాములుగా లేదు.. మెగా కుటుంబం నుంచి వచ్చిన ప్రతి ఒక్క హీరో కూడా తొలి సినిమాతోనే మంచి క్రేజ్ ను అందుకున్నారు. ఇటీవల ఉప్పెన సినిమా తో సినీ ఆరంగ్రేటం చేసిన వైష్ణవ్ తేజ్ ఇప్పుడు స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు. న్యాచురల్ గా ఉన్న తన నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మంచి లాభాలను కూడా అందుకున్నాడు. కాగా, ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ లో అందరి దృష్టి ఈ కుర్ర హీరో పైనే ఉంది. దీంతో ఇప్పుడు మరో సినిమాలో నటించబోతున్నాడు. Vaishnav tej new movie;pooja hegde;krish;prasad;varsha;cinema;tamil;film industry;industry;hero;heroine;vaishnav tej;romantic;ketika sharmaమరో సినిమాలో నటించబోతున్న వైష్ణవ్ తేజ్.. హీరోయిన్ ఎవరంటే?మరో సినిమాలో నటించబోతున్న వైష్ణవ్ తేజ్.. హీరోయిన్ ఎవరంటే?Vaishnav tej new movie;pooja hegde;krish;prasad;varsha;cinema;tamil;film industry;industry;hero;heroine;vaishnav tej;romantic;ketika sharmaFri, 02 Apr 2021 12:00:00 GMTమెగా హీరోల సందడి సినీ పరిశ్రమలో మాములుగా లేదు.. మెగా కుటుంబం నుంచి వచ్చిన ప్రతి ఒక్క హీరో కూడా తొలి సినిమాతోనే మంచి క్రేజ్ ను అందుకున్నారు. ఇటీవల ఉప్పెన సినిమా తో సినీ ఆరంగ్రేటం చేసిన వైష్ణవ్ తేజ్ ఇప్పుడు స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు. న్యాచురల్ గా ఉన్న తన నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మంచి లాభాలను కూడా అందుకున్నాడు. కాగా, ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ లో అందరి దృష్టి ఈ కుర్ర హీరో పైనే ఉంది. దీంతో ఇప్పుడు మరో సినిమాలో నటించబోతున్నాడు.


ఉప్పెన రిలీజ్‌ కాకముందే క్రిష్ డైరెక్షన్‌లో ఓ సినిమాను పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరపుకుంటోంది. ఇందులో వైష్ణవ్‌కు జోడీగా రకుల్‌ ప్రీత్‌ నటించింది. ఇప్పటికే పలు సినిమాలు వైష్ణవ్‌ చేతిలో ఉన్నాయి. తాజాగా వైష్ణవ్‌ చేస్తున్న మూడో సినిమా గురించి అప్‌డేట్‌ వచ్చేసింది. అర్జున్‌రెడ్డి తమిళ రీమేక్‌ను డైరెక్ట్‌ చేసిన గిరీశయ్యతో చేస్తున్న సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. శుక్ర‌వారం సాయి ధ‌ర‌మ్ తేజ్ క్లాప్‌ కొట్టి ఈ సినిమాను లాంఛ‌నంగా ప్రారంభించారు.


ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.  ఈ సినిమాలో వైష్ణవ్‌ సరసన 'రొమాంటిక్' బ్యూటీ కేతిక శర్మ నటిస్తుంది. ప్రస్తుతం ఈమె ఆకాష్‌ పూరీ హీరోగా రూపొందుతున్న 'రొమాంటిక్' మూవీలోనూ నటిస్తుంది. తొలి సినిమాతోనే లక్కీ హీరో అనిపించుకున్న వైష్ణవ్‌తో సినిమా అనగానే కేతిక శర్మ వెంటనే ఒకే చెప్పిందనే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.. ఈరోజు పూజా కార్యమాలను పూర్తి చేశారు. ఈ నెలలోనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని చిత్ర యూనిట్ చూస్తుంది. ఈ సినిమా కూడా మెగా హీరో కు కాసుల వర్షం కురిపిస్తుందేమో చూడాలి..



బ్రేకింగ్ : బీజేపీ అభ్యర్థి కారులో ఈవిఏంలు..!!

హీరో నాని మరీ అంత కష్టాల్లో ఉన్నారా..?

అమలతో కలిసి నటించిన సినిమాలెన్నో చెప్పలేకపోయిన నాగార్జున..!

రవితేజ ఇడియట్ సినిమా ఎన్ని కోట్లు వసూల్ చేసిందో మీకు తెలుసా..?

వైసీపీలో అవినాష్ వెరీ వెరీ స్పెష‌ల్‌..!

జగన్, కేసీఆర్.. ఈ రాజస్థాన్‌ నిర్ణయం చూశారా.. మీరూ చేస్తారా..!

అనుష్క కండిషన్స్ కు షాక్ లో నవీన్ పోలి శెట్టి !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>