MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/intresting-facts-about-raviteja-idiot-movie5c6344e7-f4b4-4df0-9ff5-6854858855fb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/intresting-facts-about-raviteja-idiot-movie5c6344e7-f4b4-4df0-9ff5-6854858855fb-415x250-IndiaHerald.jpgరవితేజ ఇడియట్ సినిమా విడుదలై 19 ఇయర్స్ అవుతుంది. ఇప్పటికి ఈ సినిమా టీవీ లో వస్తే తప్పకుండ చూస్తారు. చంటి పాత్రకి అభిమానులు ఫిదా అయ్యారు. ఆ పాత్ర రవితేజకి బాగా సెట్ అవడం తో ప్రేక్షకులు సినిమాని బాగా ఎంజాయ్ చేసారు. అయితే ఈ సినిమా నిర్మించడానికి రెండు కోట్లు బడ్జెట్ అవగా దాదాపు రెండింతలు పైగా వసూళ్లు చేయడం విశేషం.raviteja;ravi;prakash raj;chanti;puri jagannadh;raj;raja;rakshita;ravi anchor;ravi teja;srinivas;teja;cinema;television;remake;fort;heroine;success;idiot;maha;mass;krack;fidaa;chitramరవితేజ ఇడియట్ సినిమా ఎన్ని కోట్లు వసూల్ చేసిందో మీకు తెలుసా..?రవితేజ ఇడియట్ సినిమా ఎన్ని కోట్లు వసూల్ చేసిందో మీకు తెలుసా..?raviteja;ravi;prakash raj;chanti;puri jagannadh;raj;raja;rakshita;ravi anchor;ravi teja;srinivas;teja;cinema;television;remake;fort;heroine;success;idiot;maha;mass;krack;fidaa;chitramFri, 02 Apr 2021 11:00:00 GMT
రవితేజ ఇడియట్ సినిమా విడుదలై 19 ఇయర్స్ అవుతుంది. ఇప్పటికి ఈ సినిమా టీవీ లో వస్తే తప్పకుండ చూస్తారు. చంటి పాత్రకి అభిమానులు ఫిదా అయ్యారు. ఆ పాత్ర రవితేజకి బాగా సెట్ అవడం తో ప్రేక్షకులు సినిమాని బాగా ఎంజాయ్ చేసారు. అయితే ఈ సినిమా నిర్మించడానికి రెండు కోట్లు బడ్జెట్ అవగా దాదాపు రెండింతలు పైగా వసూళ్లు చేయడం విశేషం. ఇడియట్రెం సినిమాకి రెండు కోట్లు పెట్టగా ఇరవై కోట్లు రాబడి వచ్చింది. అత్యధిక సెంటర్ లో వంద రోజుల్ని పూర్తిచేసుకున్న చిత్రంగా నిలిచింది.

ఇడియట్ సినిమా 2002 ,ఆగష్టు 22 న విడుదలైయ్యింది. ఈ సినిమాలు చంటి పాత్రను దర్శకుడు బాగా డిజైన్ చేసారని చెప్పవచ్చు. సినిమాలోని డైలాగ్స్ కూడా ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఈ సినిమాని కొందరు హీరోలు తమ భాషల్లోకి రీమేక్ చేసుకోగా అక్కడ కూడా హిట్ గా నిలిచాయి. రవితేజ హీరోగా,రక్షిత హీరోయిన్ గా,కోట శ్రీనివాస్ రావు ,ప్రకాష్ రాజ్ వంటి నటీనటులతో పూర్తి జగన్నాథ్ నిర్మిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం 'ఇడియట్' ఈ చిత్రం లోని పాటలు కూడా యువతని బాగా ఆకట్టుకున్నాయి.

రవితేజ- పూరి కాంబినేషన్ లో మరో మూడు సినిమాలు వచ్చాయి. అవి కూడా మంచి విజయాలు సాధించి రవితేజ ని హీరోగా మంచి స్థాయిలో నిలబెట్టాయి.మరియు దర్శకుడిగా పూరి జగన్నాథ్ కి ఆ సినిమాలు సక్సెస్ నిచ్చాయి  అలాగే రవితేజ నటించిన నేనింతే సినిమా కి అవార్డు కూడా రావడం విశేషం. రవితేజ గత ఏడాదే 'క్రాక్' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆయన 'ఖిలాడీ' అనే మరో సినిమాలో నటిస్తున్నారు. ఇదే సినిమాతో పటు మరి కొన్ని ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండబోతున్నారు. రవి తేజసినిమా చేసిన అయన ఎనర్జీ లెవెల్స్ అనేవి అందనంత స్థాయిలో ఉంటాయి. మాస్ ప్రేక్షకులు ఆయన్ని 'మాస్ మహా రాజా' అని పిలుస్తుంటారు.



వకీల్ సాబ్ ఫ్లాష్ బ్యాక్ సినిమాకే హైలైట్ అట...!!

గోదావ‌రిలో ఏడుగురు గ‌ల్లంతు

హీరో నాని మరీ అంత కష్టాల్లో ఉన్నారా..?

అమలతో కలిసి నటించిన సినిమాలెన్నో చెప్పలేకపోయిన నాగార్జున..!

వైసీపీలో అవినాష్ వెరీ వెరీ స్పెష‌ల్‌..!

జగన్, కేసీఆర్.. ఈ రాజస్థాన్‌ నిర్ణయం చూశారా.. మీరూ చేస్తారా..!

అనుష్క కండిషన్స్ కు షాక్ లో నవీన్ పోలి శెట్టి !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>