SatireGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/chandra babunaidu.,. -415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/chandra babunaidu.,. -415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఏ ఒక్కరు బయటికి వెళ్ళినా సరే చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతున్నది. రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా రాజకీయాలు చేయాలి. అయితే కొంత మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల విషయంలో చంద్రబాబు నాయుడు తప్పులు ఎక్కువ చేస్తున్నారు. ప్రధానంగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అలాగే ఆ జిల్లాలో మరో ఎమ్మెల్యే కి మధ్య విభేదాలు ఎక్కువగా ఉన్నాయనే వ్యాఖ్యgalla jaydev,cbn,tdp,ap;cbn;lokesh;ganga;telugu desam party;ganges;nara lokesh;galla jayadev;andhra pradesh;mp;district;telugu;parliment;mla;mangalagiri;lokesh kanagaraj;jayadev galla;partyసెటైర్:గల్లా ఇబ్బంది పడుతున్నా బాబుకి లెక్క లేదా...?సెటైర్:గల్లా ఇబ్బంది పడుతున్నా బాబుకి లెక్క లేదా...?galla jaydev,cbn,tdp,ap;cbn;lokesh;ganga;telugu desam party;ganges;nara lokesh;galla jayadev;andhra pradesh;mp;district;telugu;parliment;mla;mangalagiri;lokesh kanagaraj;jayadev galla;partyFri, 02 Apr 2021 14:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఏ ఒక్కరు బయటికి వెళ్ళినా సరే చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతున్నది. రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా రాజకీయాలు చేయాలి. అయితే కొంత మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల విషయంలో చంద్రబాబు నాయుడు తప్పులు ఎక్కువ చేస్తున్నారు. ప్రధానంగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అలాగే ఆ జిల్లాలో మరో ఎమ్మెల్యే కి మధ్య విభేదాలు ఎక్కువగా ఉన్నాయనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి.

దీంతో దీని మీద దృష్టి పెట్టకపోతే మాత్రం సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా గుంటూరు పార్లమెంట్ పరిధిలో గల్లా జయదేవ్ కి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించడం లేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో నుంచి బయటకు వెళ్ళిన కొంతమంది నేతలకు పూర్తిస్థాయిలో గుంటూరు పార్లమెంట్ పరిధిలో సహాయ సహకారాలు అందుతున్నాయి అని ఆరోపణలు కూడా ఎక్కువగా వినపడుతున్నాయి.

ముఖ్యంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కొంతమంది సహకరిస్తున్నారని... దీని మీద గల్లా  చాలావరకు సీరియస్ గానే ఉన్నారు అని టాక్. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు వద్దకు కొన్ని అంశాలను తీసుకువెళ్ళినా సరే పెద్దగా ఫలితం కూడా కనపడటం లేదని అంటున్నారు. ఈ విషయంలో గత కొన్ని రోజులుగా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు గా కూడా ప్రచారం జరుగుతుంది. మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఎంతవరకు దృష్టి సారిస్తారు అనేది చూడాలి. అయితే కొంతమందికి నారా లోకేష్ పూర్తి స్థాయి లో సహకారం అందిస్తున్నారని తాజాగా గుంటూరు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా కూడా ప్రాధాన్యత లేదని కొంతమంది అంటున్నారు. మరి ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏ విధంగా ముందుకు వెళుతుంది ఏంటి అనేది చూడాలి. సమస్యలు పరిష్కరించకపోతే కార్యకర్తల పార్టీకి దూరమయ్యే అవకాశాలు ఉంటాయి.



వెబ్ సిరీస్ కోసం తమన్నా భారీ రెమ్యునరేషన్.. ఆహా వాళ్ళు అంత పెట్టారా ?

వామ్మో.. ! కార్తీక దీపం సీరియల్ మరో నాలుగు ఏళ్ల పాటు ప్రసారం అవుతుందట.. !!

ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయిన జాతిరత్నాలు..!!

వకీల్ సాబ్ ఫ్లాష్ బ్యాక్ సినిమాకే హైలైట్ అట...!!

ఎన్నికల కమీషన్ కు షాక్ ఇచ్చిన జనసేన

చంద్రబాబు ప్రధాని అంటూ సుజనా కామెంట్స్

గోదావ‌రిలో ఏడుగురు గ‌ల్లంతు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>