MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-bb373cf3b56-ac5d-4ac3-959c-131bb780a599-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-bb373cf3b56-ac5d-4ac3-959c-131bb780a599-415x250-IndiaHerald.jpgతనకు బాగా కలిసి వచ్చిన దర్శకుడితో బాలకృష్ణ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఇప్పటికీ టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు. గతంలో బోయపాటి - బాలకృష్ణ కాంబినేషన్ లో సింహా లెజెండ్ లాంటి సూపర్ హిట్ సినిమాలు రావడంతో ఈ మూడో సినిమా మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఏ ముహూర్తాన సినిమా మొదలు పెట్టారో గాని అన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయి. సినిమా మొదలు పెట్టింది మొదలు ఏదో ఒక రూపంలో సినిమాకి అవాంతరం ఎదురవుతూనే వస్తోంది. కొన్నాళ్లు హీరోయిన్ దొరక్క ఇబ్బంది పడ్డారు ఆ తర్వాత కరోనా లాక్ డౌన్ వల్ల ఇబ్బందtollywood gossips;balakrishna;kumaar;boyapati srinu;poorna;prabhakar;sarath kumar;sharath;srikanth;sunil;cinema;bahubali;tamil;chintamaneni prabhakar;twitter;hero;thota chandrasekhar;heroine;march;parakala prabhakar;sharrath marar1;legend;simha;sunil shettyబాలయ్యా ఏంటయ్యా ఈ కన్ఫ్యూజన్ ?బాలయ్యా ఏంటయ్యా ఈ కన్ఫ్యూజన్ ?tollywood gossips;balakrishna;kumaar;boyapati srinu;poorna;prabhakar;sarath kumar;sharath;srikanth;sunil;cinema;bahubali;tamil;chintamaneni prabhakar;twitter;hero;thota chandrasekhar;heroine;march;parakala prabhakar;sharrath marar1;legend;simha;sunil shettyFri, 02 Apr 2021 15:00:00 GMTతనకు బాగా కలిసి వచ్చిన దర్శకుడితో బాలకృష్ణ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఇప్పటికీ టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు. గతంలో బోయపాటి - బాలకృష్ణ కాంబినేషన్ లో సింహా లెజెండ్ లాంటి సూపర్ హిట్ సినిమాలు రావడంతో ఈ మూడో సినిమా మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఏ ముహూర్తాన సినిమా మొదలు పెట్టారో గాని అన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయి. సినిమా మొదలు పెట్టింది మొదలు ఏదో ఒక రూపంలో సినిమాకి అవాంతరం ఎదురవుతూనే వస్తోంది. కొన్నాళ్లు హీరోయిన్ దొరక్క ఇబ్బంది పడ్డారు ఆ తర్వాత కరోనా లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడ్డారు, ఇక విలన్ విషయంలో కూడా చాలా ఇబ్బంది పడినట్లు ప్రచారం జరుగుతోంది. 

Happy to announce that we acquired overseas rights of #BB3.overseas by @pridecinemaa #BB3onMay28th #NandamuriBalakrishna @BoyapatiSrinu @dwarakacreation @baraju_SuperHit @MusicThaman @UrsVamsiShekar @ItsMePragya @actorsrikanth pic.twitter.com/2ADgU1oQgr

— pridecinemaa (@pridecinemaa) March 21, 2021 "><blockquote class="twitter-tweet">

Happy to announce that we acquired overseas rights of #BB3.overseas by @pridecinemaa #BB3onMay28th #NandamuriBalakrishna @BoyapatiSrinu @dwarakacreation @baraju_SuperHit @MusicThaman @UrsVamsiShekar @ItsMePragya @actorsrikanth pic.twitter.com/2ADgU1oQgr

— pridecinemaa (@pridecinemaa) March 21, 2021 ​​​

అయితే ఈ సినిమాలో విలన్ శ్రీకాంత్ అని దాదాపు అందరూ ఫిక్స్ అయిపోయారు. దానికి కారణం ముందుగా ఈ సినిమా కొనుక్కున్న యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా తాము కనుక్కున్నామని చెబుతూ చేసిన ట్వీట్ లో శ్రీకాంత్ పేరును కూడా మెన్షన్ చేయటమే. దీంతో సైలెంట్ గా బోయపాటి శ్రీకాంత్ తో ఈ సినిమా కానిచ్చేస్తున్నారు అనే ప్రచారం జరిగింది. జనం కూడా అది నిజమేనని నమ్మారు. తాజాగా ఇప్పుడు మళ్లీ మరో ప్రచారం మొదలైంది అదేమంటే ఈ సినిమాలో విలన్గా తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ ను తీసుకున్నట్లు గా ప్రచారం జరుగుతోంది. 

సినీ వర్గాల సమాచారం మేరకు ఇప్పటికే బోయపాటి శరత్ కుమార్ కు ఈ సినిమా స్క్రిప్ట్ నెరేట్ చేశారట. కథ నచ్చడంతో తాను ఈ సినిమా చేస్తానని ఆయన ముందు చెప్పినా సరే అధికారిక ప్రకటన ఇంకా చేయవద్దు అని చెప్పినట్లు తెలుస్తోంది.  అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా త్వరలోనే ఉన్న నేపథ్యంలో ఈ ప్రచారం అంతా నిజమా కాదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో శ్రీకాంత్, పూర్ణ, సునీల్ శెట్టి, బాహుబలి ప్రభాకర్, శరత్ కుమార్,  విజి చంద్రశేఖర్ లాంటి వాళ్లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.




వామ్మో.. ! కార్తీక దీపం సీరియల్ మరో నాలుగు ఏళ్ల పాటు ప్రసారం అవుతుందట.. !!

ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయిన జాతిరత్నాలు..!!

వకీల్ సాబ్ ఫ్లాష్ బ్యాక్ సినిమాకే హైలైట్ అట...!!

ఎన్నికల కమీషన్ కు షాక్ ఇచ్చిన జనసేన

చంద్రబాబు ప్రధాని అంటూ సుజనా కామెంట్స్

గోదావ‌రిలో ఏడుగురు గ‌ల్లంతు

హీరో నాని మరీ అంత కష్టాల్లో ఉన్నారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>